అనంతపురం : పంటపొలాల్లో అత్యవసరంగా దిగిన చాపర్...
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎరిడికెర గ్రామ సమీపంలోని పంట చేలలో ఓ చాపర్ అత్యవసర ల్యాండింగ్ అయ్యింది.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎరిడికెర గ్రామ సమీపంలోని పంట చేలలో ఓ చాపర్ అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. ఇంధన సమస్యతో అత్యవసరంగా ఛాపర్ ను ల్యాండ్ చేసినట్టు చెబుతున్నారు. జిందాల్ కంపెనీకి చెందిన ఇద్దరు వ్యక్తులు బళ్లారి నుండి బెంగళూరు కి వెళుతుండగా విమానంలో ఇంధన సమస్య ఏర్పడడంతో అత్యవసరంగా దిగినట్లు సమాచారం.