వేల ఎకరాలు ఎందుకు? Jagan Sensational Comments on Amaravati

అమరావతి రాజధాని అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. “వేల ఎకరాలు ఎందుకు అవసరం?” అంటూ అమరావతి భూముల సేకరణ, రాజధాని రూపకల్పనపై కీలక ప్రశ్నలు లేవనెత్తారు.

Share this Video

అమరావతి రాజధాని అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. “వేల ఎకరాలు ఎందుకు అవసరం?” అంటూ అమరావతి భూముల సేకరణ, రాజధాని రూపకల్పనపై కీలక ప్రశ్నలు లేవనెత్తారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Related Video