Asianet News TeluguAsianet News Telugu

ఒక్కరోజులో తిరుమల టూర్... శ్రీవారి దర్శనం సహా అన్నీ మిళితమైన IRCTC ప్యాకేజీ వివరాలు

తిరుపతి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా అయితే సమయం లేదా  కేవలం ఒక్క రోజులోనే మీరు తిరుపతి వెళ్లి దర్శనం చేసుకొని తిరిగి హైదరాబాదుకు చేరుకునేలా ఒక భారతీయ రైల్వే సంస్థ ఐఆర్సిటిసి టూర్ ప్యాకేజీని ప్రకటించింది.  

తిరుపతి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా అయితే సమయం లేదా  కేవలం ఒక్క రోజులోనే మీరు తిరుపతి వెళ్లి దర్శనం చేసుకొని తిరిగి హైదరాబాదుకు చేరుకునేలా ఒక భారతీయ రైల్వే సంస్థ ఐఆర్సిటిసి టూర్ ప్యాకేజీని ప్రకటించింది.  దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.