విజయవాడ జాతీయ రహదారిపై ప్రవేట్ ట్రావెల్స్ బస్సుకు అగ్ని ప్రమాదం
ప్రసాదం పాడు సమీపంలో బస్సు టైర్ పేలడంతో అగ్ని ప్రమాదం సంభవించింది .
ప్రసాదం పాడు సమీపంలో బస్సు టైర్ పేలడంతో అగ్ని ప్రమాదం సంభవించింది . నిద్రమత్తులో ఉన్న ప్రయాణికు లు ఒక్కసారిగా పొగలు రావడంతో బస్సు కిటికిల గుండా క్రిందకు దూకారు .