నిమ్మకూరులో బాలయ్య సందడి..
కృష్ణా జిల్లా, నిమ్మకూరులో హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పర్యటించారు.
కృష్ణా జిల్లా, నిమ్మకూరులో హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పర్యటించారు. నిమ్మకూరులోని తన బంధువులను కలవటానికి వచ్చిన బాలకృష్ణ అక్కడి ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి అభిమానులు, పార్టీ కార్యకర్తలతో కాసేపు ముచ్చటించారు.