పోలీసులతో పెట్టుకుంటే ఇట్లుంటది..! కుగ్రామంలో 200 మంది పోలీసుల కవాతు


ఏలూరు : ఫారెస్ట్ భూమిని ఆక్రమించుకోవడమే కాదు అడ్డుకోడానికి ప్రయత్నించిన ఫారెస్ట్, పోలీస్ సిబ్బందిని అడ్డుకున్నారు ఏలూరు జిల్లా  టి నర్సాపురం మండలం అల్లంచర్ల కొత్తగూడెం గ్రామస్తులు. 

Share this Video


ఏలూరు : ఫారెస్ట్ భూమిని ఆక్రమించుకోవడమే కాదు అడ్డుకోడానికి ప్రయత్నించిన ఫారెస్ట్, పోలీస్ సిబ్బందిని అడ్డుకున్నారు ఏలూరు జిల్లా టి నర్సాపురం మండలం అల్లంచర్ల కొత్తగూడెం గ్రామస్తులు. దీంతో ఏకంగా 200మంది పోలీసులు, ఫారెస్ట్ సిబ్బంది గ్రామంలో కవాతు నిర్వహించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.ఫారెస్ట్ భూముల్లో చెట్లను నరకడం, కాల్చడం చేయవద్దని... అటవీభూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు హెచ్చరించారు. 

Related Video