Asianet News TeluguAsianet News Telugu

ఆ గ్రామస్తులు చేసిన పని భేష్.. శ్రమదానంతో రోడ్డేసుకున్నారు..

విశాఖ జిల్లా పాడేరు.. పచ్చని ప్రకృతిని నిలయం. 

First Published Aug 31, 2023, 9:42 PM IST | Last Updated Aug 31, 2023, 9:42 PM IST

విశాఖ జిల్లా పాడేరు.. పచ్చని ప్రకృతిని నిలయం. ఇక్కడి గ్రామలు ప్రకృతి ఒడిలో ఉన్నట్టే ఉంటాయి. అయితే ఈ గ్రామాలకు సరైన రవాణా మార్గాలు లేవు. కనీససౌకర్యాల విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. అలాంటి ఓ గ్రామమే ఎగమలపాడు. అధికారుల మీద ఆధారపడుకుండా వీరు చేసిన పని ఇప్పుడు అందరి ప్రశంసలూ అందుకుంటోంది.