లాఠీఛార్జ్ లో కాలు విరగ్గొట్టుకున్న రైతు శంకర్
అసెంబ్లీ ప్రధాన రహదారి మీద పోలీసులు మోహరించడంతో రైతులు సచివాలయం వెనుక వైపునుండి అసెంబ్లీని ముట్టడించారు.
అసెంబ్లీ ప్రధాన రహదారి మీద పోలీసులు మోహరించడంతో రైతులు సచివాలయం వెనుక వైపునుండి అసెంబ్లీని ముట్టడించారు. రైతులను అడ్డుకునే క్రమంలో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పలువురు మహిళలు గాయపడ్డారు. శంకర్ అనే రైతు లాఠీచార్జ్ లో తీవ్రంగా గాయపడి స్పృహ తప్పి పడిపోయాడు. అతన్పి వెంటనే ఆస్పత్రికి తరలించారు.