Asianet News TeluguAsianet News Telugu

సూర్య గ్రహణం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మ ఆలయం మూసివేత

Jun 21, 2020, 10:49 AM IST

జూన్ 21  ఉదయం 10.25 నిముషాల నుంచి మద్యాహ్నం 1.54 నిముషాల వరకు సూర్యగ్రహణం  సందర్భంగా ఇంద్రకీలాద్రి పై అన్ని అర్జిత సేవలు రద్దు చేసారు .మధ్యాహ్నం 2.30 నిముషాలకు  దుర్గమ్మ ఆలయం  తెరిచి  ఆలయ సంప్రోక్షణ, దేవతా మూర్తులకు స్నపనాభిషేక కార్యక్రమాలు,  సాయంత్రం పంచ హారతుల తర్వాత  మరల  ఆలయాన్ని మూసివేయనున్న దుర్గగుడి అధికారులు. జూన్ 22 న తెల్లవారుజామున 6 గంటల నుంచి భక్తులకు అనుమతి  ఉంటుంది .