పోలీస్ స్టేషన్ ముందు బీజేపీ నాయకుడి వీరంగం..

గుంటూరు జిల్లా,  సత్తెనపల్లి లో ఓ బీజేపీ నాయకుడు హల్చల్ చేశాడు. మద్యం మత్తులో పోలీసులపై ఎగబడుతూ వీరంగం సృష్టించాడు. 

| Asianet News | Updated : Oct 21 2020, 11:59 AM
Share this Video

గుంటూరు జిల్లా,  సత్తెనపల్లి లో ఓ బీజేపీ నాయకుడు హల్చల్ చేశాడు. మద్యం మత్తులో పోలీసులపై ఎగబడుతూ వీరంగం సృష్టించాడు. బీజేపీ రూరల్ మండల అధ్యక్షుడైన మట్టం కోటేశ్వరరావు బీజేపీ నాయకుడు బీజేపీ వర్థిల్లాలి, పోలీసులు డౌన్ డౌన్ అంటూ సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ ముందు వీరంగం సృష్టించాడు. గంటసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. 

Related Video