
రైతులందరికీ ఫ్రీగా సోలార్ పెట్టిస్తాం: CM Chandrababu Speech
స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు గొప్ప భరోసా ఇచ్చారు. “మీరందరూ ముందుకు రండి.. రైతులందరికీ ఫ్రీగా సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తాం” అంటూ వ్యవసాయ రంగాన్ని స్వయం సమృద్ధిగా మార్చే దిశగా కీలక ప్రకటన చేశారు. ఈ కార్యక్రమంలో రైతుల సంక్షేమం, పునరుత్పాదక శక్తి ప్రోత్సాహం, గ్రామీణ అభివృద్ధి పై సీఎం ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.