చేనేత పరిశ్రమను నిర్వీర్యం చేసిందే చంద్రబాబు ...ఆప్కో చైర్మన్ చిరంజీవి

మదనపల్లిలో  ఆప్కో, చేనేత వర్గాల మీద టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అనుచిత  వ్యాఖ్యలను ఖండిస్తూ విలేకరుల సమావేశం నిర్వహించారు. 

Share this Video

మదనపల్లిలో ఆప్కో, చేనేత వర్గాల మీద టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆప్కో చైర్మన్ చిరంజీవి మాట్లాడుతూ నేటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు బీసీ కులాల తోక కత్తిరిస్తామని బెదిరించింది, ఎవరైనా ఎస్సి కులాల్లో పుట్టాలని కోరుకుంటారని ఎస్సీ కులాల అవమానించిన తీరు రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలు తెలిసిందే అన్నారు.

Related Video