
Bhumana Karunakar Reddy Shocking Comments: గుడిపైకి ఎక్కింది పవన్ అభిమానే
తిరుపతిలో గుడిపైకి ఎక్కిన ఘటనపై మాజీ మంత్రి భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గుడిపైకి ఎక్కింది పవన్ కళ్యాణ్ అభిమానేనని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనపై రాజకీయంగా పెద్ద దుమారం చెలరేగింది.