Asianet News TeluguAsianet News Telugu

మానవత్వమున్న ప్రతిఒక్కరూ రైతులకు సంఘీభావం తెలపాలి-అయ్యన్నపాత్రుడు

Oct 10, 2020, 4:50 PM IST

 రాజధాని నిర్మాణానికి సహాయం చేయాలన్నఉద్దేశంతో 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాలిచ్చారని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. రాజధానికి భూములిచ్చిన రైతులు మూడు రాజధానులకు వ్యతిరేకంగా 298 రోజులుగా శాంతియుత పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ వీడియో సందేశం పంపారు.