ఏపీ పోలీసులు పాడుతున్న కరోనా పాట.. భలే ఉంది..
కరోనావైరస్ మీద పోరు గురించి ఆంధ్రప్రదేశ్ పోలీసులు అద్భుతమైన పాట రూపొందించారు.
కరోనావైరస్ మీద పోరు గురించి ఆంధ్రప్రదేశ్ పోలీసులు అద్భుతమైన పాట రూపొందించారు. కరోనామీద పోరులో ప్రజలే మా ధైర్యం అంటూ పాట పాడారు. ఈ పోరులో విజయం సాధించాలంటే రోడ్డుమీదికి రాకుండా తమకు సహకరించాలంటూ పాడారు.