
CM Chandrababu In Saras Mela At Guntur: ఈ మహిళా స్పీచ్ కి సీఎం చంద్రబాబు లేచి మరీ
గుంటూరులో నిర్వహించిన సరస్ మేళా కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు అనంతరం సీఎం ప్రసంగిస్తూ, స్వయం సహాయక సంఘాలు, మహిళా సాధికారత, గ్రామీణ ఉపాధి అవకాశాలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.