Search results - 235 Results
 • tollywood

  ENTERTAINMENT20, Feb 2019, 4:04 PM IST

  30+ ఈ స్టార్స్ ఇంకా పెళ్లి చేసుకోలేదు

  టాలీవుడ్ లో బ్యాచులర్ గ్యాంగ్ లిస్ట్ గట్టిగానే ఉంది. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి అనే సందేశాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. వయసు మూడు పదుల్లోకి దగ్గరపడుతున్నా ఇంకా పెళ్లి గురించి ఆలోచించడం లేదు. 

 • vijay devarakonda

  ENTERTAINMENT19, Feb 2019, 12:26 PM IST

  షాకింగ్: తండ్రి పాత్రలో విజయ్ దేవరకొండ!

  టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ దర్శకుడు క్రాంతి మాధవ్ రూపొందిస్తోన్న సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

 • vijay devarakonda

  ENTERTAINMENT16, Feb 2019, 9:51 AM IST

  సైనిక కుటుంబాలకు విజయ్ దేవరకొండ ఆర్ధిక సాయం!

  జమ్ముకశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో నలభై మందికి పైగాజవానులు వీరమరణం చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా అగ్రజ్వాలలు చెలరేగుతున్నాయి. ప్రతి ఒక్కరూ సైనికుల కుటుంబాలకు తమ సానుభూతి తెలుపుతున్నారు. 

 • vijay devarakonda

  ENTERTAINMENT12, Feb 2019, 5:00 PM IST

  'డియర్ కామ్రేడ్' సినిమాకి విజయ్ దేవరకొండ రిపేర్లు!

  వరుస విజయాలతో దూకుడు మీదున్న నటుడు విజయ్ దేవరకొండ నటిస్తోన్న 'డియర్ కామ్రేడ్' సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో భరత్ కమ్మ అనే కొత్త దర్శకుడు పరిచయం కానున్నాడు. 

 • vijay devarakonda

  ENTERTAINMENT12, Feb 2019, 3:24 PM IST

  మల్టీస్టారర్ కథలు వస్తున్నాయి.. కానీ?

  టాలీవుడ్ స్టార్ హీరోగా క్లిక్ అవుతూ సినిమా సినిమాకు తన బిజినెస్ ను పెంచుకుంటున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ నెక్స్ట్ మల్టీస్టారర్ కథలను ఒకే చేస్తే బావుంటుందని అందరూ బాగానే కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు వందల సంఖ్యలో కథలు వస్తుంటే అందులో విజయ్ కు ఒక్క మల్టీస్టారర్ కథైనా తగిలి ఉండదా అనే డౌట్ అందరిలో ఉంటుంది. 

 • vijay devarakonda

  ENTERTAINMENT8, Feb 2019, 2:54 PM IST

  ఆ ఇద్దరి ప్రేమలో విజయ్ దేవరకొండ!

  టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఇద్దరు చిన్నారులతో ప్రేమలో పడినట్లు ట్వీట్ చేశారు. ప్రస్తుతం విజయ్ 'డియర్ కామ్రేడ్' సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ లో విజయ్ చేతికి గాయమైంది.

 • vijay devarakonda

  ENTERTAINMENT7, Feb 2019, 9:24 PM IST

  విజయ్ దేవరకొండ బాక్స్ ఆఫీస్ ట్రాక్

  అవకాశాల కోసం మొదట్లో ఎన్నో ప్రయత్నాలు చేసిన విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు సినిమాతో సింపుల్ గా బాక్స్ ఆఫీస్ హిట్ అందుకొని అర్జున్ రెడ్డితో హార్డ్ గా కలెక్షన్స్ రాబట్టేశాడు. ఈ రౌడీ హీరో బాక్స్ ఆఫీస్ పై ఓ లుక్కిస్తే.. 

 • vijay

  ENTERTAINMENT5, Feb 2019, 3:49 PM IST

  బడా డైరెక్టర్స్ వచ్చినా కుదరదంటున్న రౌడీ హీరో!

  రెమ్యునరేషన్ కి ఆశపడి  కొంత మంది కథలను పట్టించుకోకుండా ముందుకెళతారు. అలాగే స్టార్ దర్శకులు వస్తే కూడా పెద్దగా ఆలోచించకుండా మొహమాటంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చే వారు కూడా ఉంటారు. అయితే విజయ్ దేవరకొండ మాత్రం అందుకు బిన్నంగా అడుగులేస్తున్నాడు. 

 • vijay devarakonda

  ENTERTAINMENT5, Feb 2019, 2:13 PM IST

  500 లేవని అకౌంట్ లాక్ చేశారు.. విజయ్ దేవరకొండ!

  'నువ్విలా' చిత్రంలో చిన్న రోల్ చేసిన విజయ్ దేవరకొండ ఆ తరువాత 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' సినిమాలో నటించాడు. 'ఎవడే సుబ్రహ్మణ్యం' చిత్రంతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

 • vijay devarakonda

  ENTERTAINMENT5, Feb 2019, 9:46 AM IST

  హిట్ కొట్టాడు.. దేవరకొండతో సినిమా పట్టాడు !

  విజయదేవరకొండ వరస పెట్టి సినిమాలు కమిటవ్వుతున్నారు. అయితే అంతా యంగ్ బ్యాచ్ తోనే సినిమాలు చేస్తున్నారు. కొద్దిగా స్పార్క్ కనపడినా తనతో సినిమాకు ఓకే అనేస్తున్నారు.

 • vijay devarakonda

  ENTERTAINMENT4, Feb 2019, 4:52 PM IST

  ఫోర్బ్స్ జాబితాలో విజయ్ దేవరకొండ!

  టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకొని ఘనత సాధించాడు. 2019 ఫోర్బ్స్ ఇండియా '30 అండర్ 30'లో చోటు దక్కించుకున్నారు. 

 • vijay

  ENTERTAINMENT4, Feb 2019, 2:42 PM IST

  చిన్న డైరెక్టర్ కి కొత్త విజయ్ దేవరకొండ!

  టాలీవుడ్ లో వరుసగా హిట్స్ అందుకుంటున్న రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నెక్స్ట్ కూడా తన సక్సెస్ గ్రాస్ ను ఏ మాత్రం తగ్గించుకోవద్దని కొత్త కథలను ఎంచుకుంటున్నాడు. మధ్యలో నోటా సినిమా ద్వారా కాస్త దెబ్బ తిన్న విజయ్ ఇప్పుడు మాత్రం అలాంటి కన్ఫ్యూజన్ కథలను ఎంచుకోవద్దని ఆలోచిస్తున్నాడు. 

 • vijay devarakonda

  ENTERTAINMENT31, Jan 2019, 10:02 AM IST

  బాలయ్య తరువాత విజయ్ దేవరకొండే!

  టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'డియర్ కామ్రేడ్' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే క్రాంతి మాధవ్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాడు విజయ్ దేవరకొండ. 

 • vijay

  ENTERTAINMENT27, Jan 2019, 12:11 PM IST

  దిల్ రాజుకి చుక్కలు చూపించిన విజయ్ దేవరకొండ!

  టాలీవుడ్ సెన్సేషనల్ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. వరుస విజయాలతో మంచి దూకుడు మీదున్నాడు. 'గీత గోవిందం' చిత్రంతో వంద కోట్ల క్లబ్ లోకి చేరిన ఈ హీరో తన రెమ్యునరేషన్ కూడా పెంచేసినట్లు తెలుస్తోంది. 

 • TOLLYWOOD

  ENTERTAINMENT24, Jan 2019, 4:30 PM IST

  అత్యధిక TRP రేటింగ్ అందుకున్న తెలుగు మూవీస్!

  టాప్ TRP అందుకున్న తెలుగు మూవీస్!