బ్రిటిషోళ్లని, ఔరంగజేబుని కలిసి నాలుగు పీకాలని ఉంది: Vijay Devarakonda, Surya fun | Asianet Telugu

Galam Venkata Rao | Updated : Apr 27 2025, 04:00 PM
Share this Video

Retro Movie: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య లేటెస్ట్ అప్ కమింగ్ మూవీ 'రెట్రో'. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఇది సూర్య కెరీర్ లో 44వ ప్రాజెక్ట్. మే 1న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ పాల్గొని సందడి చేశారు.

Related Video