పెంపుడు జంతువుల పట్ల సెలబ్స్ చూపే ప్రేమ అనురాగాలు మాటల్లో చెప్పలేం. వారు ఎక్కడికెళ్లిన వాటిని వెంట తెసుకెళ్తూ ఉంటారు. ప్రత్యేక సౌకర్యాలు కల్పించి, వారి ఇంటి సభ్యుల్లో ఒకరిగా చూసుకుంటారు. అదే తరహాలో విజయ్ దేవరకొండ కూడా తన పెట్ డాగ్ ను ఫ్లైట్ లో తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.