టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన అభిమానులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా పండుగ రోజు తన ఫ్యామిలీతో గడపి, పండుగ ప్రత్యేకతను చాటారు. తన అభిమానులు కూడా పండుగ రోజున ప్రత్యేకంగా ఫ్యామిలీతోనే గడపాలని సూచించారు.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ – కన్నడ సోయగం రష్మిక పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టు ఇండస్ట్రీలో రూమర్ గట్టిగా నడుస్తుంది. ఈ ఏడాది శుభప్రదంగా అనౌన్స్ మెంట్ కూడా చేస్తారని టాక్ నడుస్తుంది.
చాలా కాలం సైలెంట్ గా.. ఉన్న లైగర్ టీమ్ ఒక్క సారిగా హడావిడి స్టార్ట్ చేసింది. అటు షూటింగ్స్ కంప్లీట్ చేస్తూనే ఇటు ప్రమోషన్స్ మీద కూడా దృష్టి పెట్టారు. వరుస అప్ డేట్స్ తో హడావిడి చేస్తున్నారు.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) సోషల్ మీడియా ఫాలోయింగ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తూనే ఉన్నాడు. సౌత్ లో భారీ ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ తో విజయ్ దేవకొండ కూడా చేరిపోయారు. టాలీవుడ్ లో అల్లు అర్జున్ తరువాత ప్లేస్ ను విజయ్ దేవరకొండ సాధించాడు.
సారా అలీ ఖాన్ విజయ్ దేవరకొండతో నటించాలని ఉందని ఓపెన్ అయ్యింది. ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సారా ఈ కామెంట్స్ చేశారు.