Pawan Kalyan with Narendra Modi at Amaravati relaunch: అమరావతి రీలాంచ్ సభ ఘనంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ స్పీచ్ లతో అదరగొట్టారు. పవన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అమరావతి పునర్నిర్మాణ ప్రారంభోత్సవ సభలో పవన్ కళ్యాణ్ ఫోటోలు మీకోసం.