Niharika

(Search results - 91)
• Entertainment14, Aug 2020, 1:49 PM

కొత్త జంట నొచ్చుకునేలా చేసిన బన్నీ - స్నేహారెడ్డి...!

మెగాడాటర్ నిహారిక కొణిదెల-చైతన్యల నిశ్చితార్ధ వేడుక నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. మెగా ఫ్యామిలీలో జరుగుతున్న ఈ వేడుకకు కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు. కాగా ఈ వేడుకకు హాజరైన వారిలో అల్లు అర్జున్- స్నేహారెడ్డి ల జంట సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది.

• Entertainment14, Aug 2020, 1:30 PM

బావకి వెల్‌కమ్ చెప్పిన వరుణ్‌తేజ్‌.. ఏమన్నాడో తెలుసా?

తనకు కాబోయే బావకి హీరో వరుణ్‌ తేజ్‌ స్వాగతం పలికారు. `ఈ రోజు జరిగింది. నా బేబీ సిస్టర్‌ ఎంగేజ్‌మెంట్‌ అయ్యింది. ఫ్యామిలీలోకి స్వాగతం బావా` అంటూ ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా నిహారిక, చైతన్యల ఎంగేజ్‌మెంట్‌ ఫోటోని పంచుకున్నారు.

• Entertainment14, Aug 2020, 10:31 AM

నితిన్‌ ఫంక్షన్‌కి వెళ్లిన పవన్‌, నిహారిక ఎంగేజ్‌మెంట్‌కి ఎందుకు రాలేదు?

మెగా ఫ్యామిలీలోని ప్రతీ ఒక్కరూ హజరయ్యారు. చిరంజీవి, రామ్ చరణ్‌, అల్లు అర్జున్‌, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్‌, సుస్మిత, శ్రీజ, కల్యాణ్‌ దేవ్‌, ఉపాసన ఇలా అంతా హారజరయ్యారు. అయితే ఈ వేడుకలో పవన్‌ మాత్రం కనిపించలేదు.

• Entertainment13, Aug 2020, 8:47 PM

నిహారిక ఎంగేజ్‌మెంట్‌.. సందడి చేసిన మెగా ఫ్యామిలీ (ఫోటోలు)

మెగా ఫ్యామిలీలో మరోసారి పండుగ వాతావరణం కనిపిస్తోంది. మెగా బ్రదర్‌ నాగబాబు కూతురు, హీరోయిన్‌ నిహారిక కొణిదెల ఎంగేజ్‌మెంట్‌ చైతన్య జొన్నలగడ్డతో ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబాల వారు మాత్రమే హాజరయ్యారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

திருமணம் நிச்சயிக்கப்பட்ட சந்தோஷத்தில் புன்னையுடன் இருக்கும் நிஹாரிகா - சைத்தன்யா ஜோடி

Entertainment13, Aug 2020, 4:13 PM

మెగా డాటర్ కొణిదెల నిహారిక నిశితార్థం..!

మెగా డాటర్ నిహారిక పెళ్ళికి సిద్ధం అయ్యారు. కొద్దిరోజుల క్రితమే నిహారిక మరియు తండ్రి నాగబాబు ఈ పెళ్లిని ధృవీకరించారు. పోలీస్ అధికారి ప్రభాకర్ రావు కుమారుడు జొన్నలగడ్డ చైతన్యతో ఆమె వివాహం జరగనుంది. కాగా నిహారిక-చైతన్యల వివాహ నిశ్చితార్ధానికి ముహూర్తం కుదిరింది.

• Entertainment13, Aug 2020, 12:58 PM

వైరల్‌ పిక్‌: పెళ్లి కూతురైనా నిహారిక కొణిదెల!

మెగా ఫ్యామిలీలోనూ త్వరలో పెళ్లి బాజా మోగనుంది. మెగా బ్రదర్‌ నాగబాబు కూతురు, హీరోయిన్‌, టెలివిజన్‌ హోస్ట్‌, వెబ్ సిరీస్‌ నిర్మాత అయిన నిహారిక కొణిదెల త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. ఇప్పటికే తన చేసుకోబోయే అబ్బాయి చైతన్య జొన్నలగడ్డను కూడా పరిచయం చేసేసింది నిహారిక.

niharika and chaitanya

Entertainment News29, Jul 2020, 8:13 AM

మెగా డాటర్ నిహారిక ఎంగేజ్మెంట్ ముహూర్తం ఫిక్స్, ఎప్పుడంటే...

స్వయంగా నిహారికే తనకు కాబోయేవాడి గురించి చెప్పడంతో అందరూ షాక్ కి గురయ్యారు. ఇక అప్పటి నుండి వీరి ఎంగేజ్మెంట్ ఎప్పుడు, పెళ్లి ముహూర్తం, ఎప్పుడు అనే ఆతృత అభిమానుల్లో ఎక్కువయింది.

niharika and chaitanya

Entertainment20, Jun 2020, 9:39 AM

నిహారిక, చైతన్య వివాహం: తెర వెనక చిరంజీవి పాత్ర

నిహారిక పెళ్లి బాధ్యతలు కూడా చిరంజీవి తీసుకొని ఈ పెళ్లి సెట్ చేసాడట.  ఈ నేపధ్యంలో  అసలు ఈ పెళ్ళికి సంబందించి ఏం జరిగింది అనేది అందరిలో ఆసక్తి రేపుతున్న ప్రశ్న. అయతేే స్నేహమే ..బంధుత్వంగా చిరంజీవి మార్చారనేది తెలుస్తున్న విషయం.

niharika and chaitanya

Entertainment19, Jun 2020, 7:47 AM

మెగా డాటర్ నిహారిక పెళ్లి.. వరుడు ఇతనే...

కాగా.. తాజాగా అతని ఫోటో ఒకటి బయటకు వచ్చింది. నిహారిక తో అతను కలిసి దిగిన ఫోటో ఇప్పుడు బయటకు వచ్చేసింది. అతని పేరు చైతన్య జొన్నలగడ్డ.

• Entertainment18, Jun 2020, 2:30 PM

మెగా డాటర్‌ నిహారిక పెళ్లి.. అబ్బాయి ఎవరంటే?

నాగబాబు కూతురు, సినీ నటి నిహారిక పెళ్లి గురించి కొన్ని రోజులుగా అనేక వార్తలు వస్తున్నాయి. నిహారికకు త్వరలో పెళ్లి చేస్తామని ఇటీవల నాగబాబు కూడా ప్రకటించారు. ఇటువంటి సమయంలో ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ ఫొటో మెగా అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.

• అలాగే నాగబాబు కరోనాపై స్పందిస్తూ ఇటీవల చేసిన ట్వీట్ కూడా వైరల్ అవుతోంది. కొన్ని మతాలవాళ్ళు వాళ్ళ దేవుడే కరోనా వైరస్ ని భూమ్మీదికి పంపినట్లు చెప్పుకుంటున్నారు. అయినా ఈ దేవుళ్లకి కోపం ఎక్కువే సుమా' అంటూ నాగబాబు చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

Entertainment News13, May 2020, 3:44 PM

నిహారికకు పెళ్లెప్పుడో చెప్పేసిన నాగబాబు.. వరుణ్ కి కూడా సంబంధాలు..

సినీ తరాల వెడ్డింగ్ అంటే అభిమానుల్లో ఎక్కడ లేని ఆసక్తి ఉంటుంది. పెళ్లీడు వచ్చినా బ్యాచిలర్స్ గానే ఉన్న హీరోలు టాలీవుడ్ లో చాలా మందే ఉన్నారు. ఈ ఏడాది నితిన్, నిఖిల్, రానా లాంటి హీరోలు పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అవుతున్నారు.

Niharika Konidela

Entertainment News30, Apr 2020, 2:03 PM

వావ్.. అతడితో నిహారిక రొమాంటిక్ డాన్స్.. హీట్ పెంచేసింది..

మెగా డాటర్ నిహారిక టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తోంది. కానీ అదృష్టం కలసి రావడం లేదు. నిహారిక ఇప్పటికే కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది.

• Entertainment News27, Apr 2020, 1:12 PM

మెగా డాటర్‌కు మరో ఛాన్స్‌.. చెర్రీకి చెల్లిగా!

నిహారిక కెరీర్‌ను గాడిలో పెట్టే బాధ్యత తీసుకున్నాడు మెగాస్టార్‌ చిరంజీవి. చిరు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆచార్య. కొరాటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో చరణ్‌కు చెల్లిగా రియల్‌ లైఫ్‌ సిస్టర్ నిహారిక కనిపించనుంది.

• Entertainment News23, Apr 2020, 11:20 AM

ప్రభాస్‌తో పెళ్లి.. నిహారిక ఏమందంటే.?

ఓ అభిమాని గతంలో ప్రభాస్‌ను నిహారిక పెళ్లి చేసుకోబోతున్నట్టుగా వచ్చిన వార్తలను ఆమెతో ప్రస్తావించాడు. ` మీరు ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటున్నట్టుగా వచ్చిన వార్తలు నిజమేనా?` అంటూ నిహారికను అడిగాడు.

• Entertainment News21, Apr 2020, 4:21 PM

నేనేమన్నా సమంతనా.. పెళ్లి గురించి మెగా డాటర్‌ హింట్‌!

తాజా ఇంటర్వ్యూలో నిహారిక మాట్లాడుతూ కొద్ది సమయం మాత్రమే ఉంది. ఇక వచ్చి ప్రతీ మంచి అవకాశాన్ని వినియోగించుకుంటు సినిమాలు చేస్తా అని చెప్పింది. అంటే త్వరలోనే ఈ భామ నటనకు గుడ్‌ బై చెప్పబోతుందా..? పెళ్లి చేసుకొని పర్సనల్‌ లైఫ్‌లో సెటిల్‌ అయ్యే ఆలోచనలో ఉందా అన్న అనుమానాలు వ్యక్తం మవుతున్నాయి.