''కోర్టు కోర్టుకి తీర్పు తీర్పుకి ఇంత మార్పుంటే.. అసలు మీ న్యాయస్థానంలో న్యాయం ఉన్నట్లా యువర్ హానర్?'' అని సీనియర్ ఎన్టీఆర్ బొబ్బిలి పులి సింహం మూవీలో చెప్పినట్లు, కోర్టులు, వాటి తీర్పులు, చట్టాలు అన్ని చోట్లా, అందరికీ ఒకేలా అమలు కావు.
నాగబాబు తనయ నిహారిక అల్లు అర్జున్, రామ్ చరణ్ లకు క్రిస్మస్ గిఫ్ట్స్ ఇచ్చారట. ఆమె వారిద్దరి కోసం శాంటాక్లాజ్గా మారినట్లు తెలుస్తోంది.
నిహారిక (Niharika) తన మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ కోసం విదేశాలకు చెక్కేసింది. భర్త వెంకట చైతన్యతో కలిసి ఆమె వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక తన ట్రావెల్ డైరీస్ ఫ్యాన్స్ తో పంచుకుంటూ వాళ్లకు వినోదం పంచుతుంది.
మెగా డాటర్ నిహారిక ఎక్కడ ఉన్నా చలాకీగా ఉంటూ అందరినీ నవ్విస్తూ ఉంటుంది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ వెబ్ సిరీస్ లు, యూట్యూబ్, సినిమాలు ఇలా అన్ని ఫ్లాట్ ఫామ్స్ లో నటిస్తూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది.
బ్లాక్ డిజైనర్ శారీలో సరికొత్తగా మెరిసింది కొణిదెలవారమ్మాయి నిహారిక (Niharika konidela). అమ్మడు మైమరిపించే అందాలు చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు.
మెగా డాటర్ నిహారిక (Niharika konidela)ఆలీతో సరదాగా టాక్ షోలో పాలొన్నారు. ఈ సందర్భంగా హోస్ట్ ఆలీ అడిగే పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానం.
ఇప్పటివరకు కేవలం సినిమాల కోసం నీహారిక తన పెళ్లిని పోస్ట్ పోన్ చేసుకుంది. అయితే ఆమె కెరీర్ అనుకున్నంత గొప్పగా సాగలేదు. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి. దీంతో ఇప్పుడు వెబ్ సిరీస్ లపై దృష్టి పెట్టింది.