MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Niharika Konidela: ఏకంగా బ్లౌజ్ తీసేసిన నిహారిక... మెగా డాటర్ ట్రైబల్ లుక్ వైరల్!

Niharika Konidela: ఏకంగా బ్లౌజ్ తీసేసిన నిహారిక... మెగా డాటర్ ట్రైబల్ లుక్ వైరల్!

నటిగా ఎదిగే ప్రయత్నంలో నిహారిక గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఆమె భిన్నమైన గెటప్స్ ట్రై చేస్తున్నారు. బ్లౌజ్ లేకుండా కనిపించి షాక్ ఇచ్చింది.  

2 Min read
Author : Sambi Reddy
Published : Oct 19 2023, 10:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Niharika Konidela

Niharika Konidela

మరోవైపు నిహారిక కుటుంబంలో పెళ్లి సందడి నెలకొంది. లావణ్య త్రిపాఠి-వరుణ్ తేజ్ ల వివాహం నవంబర్ 1న జరగనుంది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. కొద్దిరోజుల్లో మెగా ఫ్యామిలీ ఇటలీ వెళ్లనున్నారు. నిహారిక కూడా అన్నయ్య వరుణ్ పెళ్లిలో సందడి చేయనుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Niharika Konidela

Niharika Konidela

ఇక నిహారిక కెరీర్ పరిశీలిస్తే...  వ్యతిరేకత మధ్య నిహారిక హీరోయిన్ గా మారింది. నాగ శౌర్య హీరోగా విడుదలైన ఒక మనసు ఆమె మొదటి చిత్రం. నిహారిక హీరోయిన్ కావడాన్ని మెగా ఫ్యాన్స్, ఫ్యామిలీ మెంబర్స్ వ్యతిరేకించారు. అయినా హీరోయిన్ కావాలన్న తన కోరిక నెరవేర్చుకుంది. 

 

37
Niharika Konidela

Niharika Konidela

హీరోయిన్ గా తెలుగులో నిహారిక మూడు చిత్రాలు చేశారు. తమిళంలో ఓ చిత్రంలో నటించారు. ఆమె నటించిన హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం ఆశించిన స్థాయిలో ఆడలేదు. చిరంజీవి పాన్ ఇండియా మూవీ సైరా నరసింహారెడ్డిలో గెస్ట్ రోల్ చేసింది. 

47
Niharika Konidela

Niharika Konidela


నటిగా ఫెయిల్ కావడంతో నాగబాబు కోరిక మేరకు వివాహం చేసుకుంది. పెళ్లి చేసుకున్నా యాక్టింగ్ కి దూరం కాకూడదని నిహారిక అనుకున్నారు. 2020 డిసెంబర్ నెలలో నిహారిక పెద్దలు చూసిన వెంకట చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకుంది. కారణం తెలియదు కానీ ఇద్దరికీ మనస్పర్థలు తలెత్తాయి. 

57
Niharika Konidela

Niharika Konidela

కొద్దిరోజుల క్రితం నిహారిక-వెంకట చైతన్య విడాకుల ప్రకటన చేశారు. విడాకుల ప్రకటన అనంతరం నిహారిక సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాము. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మద్దతుగా నిలిచారు. ఈ సమయంలో కొంత ప్రైవసీ కావాలి, దయచేసి అర్థం చేసుకోగలరంటూ నిహారిక పోస్ట్ పెట్టారు. 

67

పెళ్లి అయ్యాక నిహారిక నటనకు దూరమైంది. మరలా ఇప్పుడు యాక్టీవ్ అయ్యింది.  ఇటీవల డెడ్ ఫిక్స్సెల్స్ టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ చేసింది. కాంటెంపరరీ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ వెబ్ సిరీస్ హాట్ స్టార్ లో ప్రసారమవుతుంది. అయితే పెద్దగా ఆదరణ దక్కించుకోలేదు. 

 

77
Niharika Konidela

Niharika Konidela

అలాగే నిహారిక సొంత ఆఫీస్ ఓపెన్ చేసింది. ఆమెకు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్ ఉంది. ఈ బ్యానర్లో వెబ్ సిరీస్లు, చిన్న చిత్రాలు చేయాలని ప్లాన్ చేస్తుంది. యువ రచయితలు, దర్శకులతో చర్చలు జరుపుతోంది. ఇక నిహారిక సెకండ్ ఇన్నింగ్స్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి... 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
GV Narayana Rao Passes Away: చిరంజీవి, రజినీకాంత్ బెస్ట్ ఫ్రెండ్ జీవీ నారాయణ రావు కన్నుమూత, టాలీవుడ్ లో తీవ్ర విషాదం..
Recommended image2
Toxic Day 1 collections: నెగిటివ్ టాక్స్ మధ్య దుమ్మురేపిన టాక్సిక్ కలెక్షన్స్, యశ్ మూవీ ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా?
Recommended image3
Trivikram - Pawan: అజ్ఞాతవాసి ఫెయిల్యూర్, ఆ 48 గంటలు ఏం జరిగిందంటే.. భార్య పిల్లలకు చెప్పేసిన త్రివిక్రమ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved