నిహారిక కొణిదెల పూర్తిగా కెరీర్ పై ఫోకస్ పెట్టింది. విడాకుల అనంతరం ఆమె ఒకింత స్వేచ్ఛ అనుభవిస్తున్నారు.
నిహారిక కెరీర్ పై ఫోకస్ పెట్టారు. ఆమె ఓ వెబ్ సిరీస్లో నటించారు. ఈ సిరీస్ ట్రైలర్ విడుదల కాగా నిహారిక చెప్పిన డైలాగ్ ట్రోల్ కి గురవుతుంది.
నిహారిక కొణిదెల విడాకుల వార్తలపై మౌనం వహించారు. అదే సమయంలో ఆమె కెరీర్ అండ్ ఫిట్నెస్ మీద శ్రద్ధ పెట్టారు.
నిహారిక వరుస సోషల్ మీడియా పోస్ట్స్ తో ఆసక్తిరేపుతున్నాయి. ఆమె ఫోటోలు, కామెంట్స్ చర్చకు దారితీస్తున్నాయి.
ఒక ప్రక్క విడాకుల వార్తలు హల్చల్ చేస్తుండగా నిహారిక సోషల్ మీడియాలో బిజీగా గడుపుతున్నారు. ఆమె పరోక్షంగా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి..
ఒకప్రక్క నిహారిక విడాకుల వార్తలు చక్కర్లు కొడుతుండగా ఆమె బోల్డ్ ఫోటో షూట్ తో మైండ్ బ్లాక్ చేశారు. కొత్త చర్చకు దారి తీశారు.
మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ నిహారిక కొణిదెల. పెళ్లి అయినా నటి కావాలన్న తన కోరిక కొనసాగిస్తోంది. కట్టుకున్నవాడిని, అత్తమామలను ఒప్పించి ఆ దిశగా అడుగులు వేస్తుంది.
హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ తమ భుజాలపై శ్రీదేవి డ్రామా కంపెనీ షోని నడిపిస్తున్నారనే చెప్పాలి. వాళ్ళిద్దరి కామెడీ పంచ్ లే హైలైట్ అవుతున్నాయి. తాజాగా ఆగష్టు 21న ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు.
మెగా డాటర్ కొణిదెల నిహారిక భర్త బర్త్ డే వేడుకల్లో ఫుల్ గా ఎంజాయ్ చేశారు. ఫ్రెండ్స్ తో కలిసి ఆమె చిల్ అవుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మెగా డాటర్ నిహారిక పెదనాన్న చిరంజీవి, బాబాయ్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన పర్సనల్ సీక్రెట్ లీక్ చేసింది. ఓ కార్యక్రంలో పాల్గొన్న నిహారిక వారిద్దరిపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి.