MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Niharika: రెడ్‌ డ్రెస్‌లో మంట పుట్టిస్తున్న మెగాడాటర్‌.. డ్రెస్‌ గట్టిగా బిగించి పరువాల ఎత్తులతో కిల్లర్‌ షో

Niharika: రెడ్‌ డ్రెస్‌లో మంట పుట్టిస్తున్న మెగాడాటర్‌.. డ్రెస్‌ గట్టిగా బిగించి పరువాల ఎత్తులతో కిల్లర్‌ షో

మెగా డాటర్‌ నిహారిక.. తన జీవితాన్ని కొత్త పుంతలు తొక్కిస్తుంది. లైఫ్‌లో చోటు చేసుకున్న పరిణామాలను స్వీకరిస్తూ కెరీర్‌ని పరుగులు పెట్టిస్తుంది. సినిమాపై ఫోకస్‌ పెట్టింది.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Nov 21 2023, 04:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

నిహారికా(Niharika) సోషల్‌ మీడియాని బాగా వాడుకుంటుంది. ఓ వైపు తన పాపులారిటీని పెంచుకుంటుంది. మరోవైపు తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. అంతేకాదు చైతన్యతో విడాకుల తర్వాత ఆమె అందాల ఆరబోతలోనూ గేట్లు ఎత్తేస్తుంది. ఇటీవల ఆమె పంచుకుంటున్న ఫోటో షూట్లే అందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. 
 

27

ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింది నిహారిక. రెడ్‌ డ్రెస్‌ ధరించి హోయలు పోయింది. డ్రెస్‌ని గట్టిగా బిగించి.. పరువాల ఎత్తులు ఆవిష్కరించింది. మరోవైపు ఆమె కసి చూపులతో కిల్‌ చేస్తున్నారు. కిల్లర్‌ లేడీగా కుర్రాళ్లని హంట్‌ చేస్తుంది. ఎరుపెక్కిన సోయగాలతో ఇంటర్నెట్‌లో మంటలు పెడుతుంది. 
 

37

తన సెక్సీ అందాలతో కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుందీ బ్యూటీ. దీంతో తాజాగా నిహారిక పంచుకున్న ఫోటోలపై నెటిజన్లు స్పందిస్తూ హాట్‌ పోస్ట్ లు పెడుతున్నారు. ఇటీవల ఫేమస్‌ అవుతున్న `లుకింగ్‌ లైక్‌ ఏ వాహ్‌` అని, బాబోయ్‌ మంటలు రేగుతున్నాయి, ఫైర్‌ స్టేషన్‌కి ఫోన్‌ చేయండి అంటున్నారు. నిహరిక తెగింపు నెక్ట్స్ లెవల్‌ అంటున్నారు.

47

నిహారిక కొణిదెల.. యాంకర్‌గా కెరీర్ ని ప్రారంభించింది. ఆమె `ఢీ జూనియర్‌` షో ద్వారా బుల్లతెరపైకి ఎంట్రీ ఇచ్చింది. తన ఇన్నోసెన్స్‌తో, చలాకీతనంతో యాంకరింగ్‌ని అదరగొట్టింది. అయితే ఒకే షోకి పరిమితం అయ్యింది. ఆ తర్వాత నటిగా టర్న్ తీసుకుంది. 
 

57

నటనపై ఆసక్తితో ఆమె హీరోయిన్‌గా మారింది. నాగశౌర్యతో కలిసి `ఒకమనసు` సినిమాలో నటించింది. కానీ మూవీ ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీసు వద్ద డీలా పడింది. ఆ తర్వాత తమిళంలోనూ ఓ సినిమా చేసింది. అది కూడా పెద్దగా ఆదరణ పొందలేదు. మరోవైపు `హ్యాపీ వెడ్డింగ్‌` సినిమా చేసింది. ఇది కూడా సేమ్‌ రిజల్ట్.

67
Niharika Konidela

Niharika Konidela

ఇక ఈ క్రమంలో `సూర్యకాంతం` అనే మరో ప్రయత్నం చేసింది. రాహుల్‌ విజయ్‌తో కలిసి చేసిన ఈ మూవీ కూడా మెప్పించలేకపోయింది. ఇలా బ్యాక్‌ టూ బ్యాక్‌ నిహారికకి పరాజయాలు వెంటాయి. దీంతో పెదనాన్న చిరంజీవి నటించిన `సైరా`లోనూ మెరిసింది. కానీ మళ్లీ డిజప్పాయింట్‌మెంట్‌. దీంతో సినిమాలకే గుడ్‌ బై చెప్పింది నిహారిక. 

77

ఆ తర్వాత ఆమె ప్రొడక్షన్‌పై ఫోకస్‌ పెట్టింది. పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్ పతాకంపై వెబ్‌ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్స్ చేసింది. `నాన్న కూచి`, `ముద్దపప్పు ఆవకాయి`, `మ్యాడ్‌ హౌజ్‌`, `ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ`, `హెలో వరల్డ్`, `డెడ్‌ ఫిక్సెల్స్` వంటి సిరీస్‌లు నిర్మించింది. ప్రొడ్యూసర్‌గా సక్సెస్‌ అయ్యింది. దీంతో ఇప్పుడు కొత్త ప్రొడక్షన్‌ స్టార్ట్ చేసింది. యంగ్‌ టీమ్‌తో కలిసి ఆమె మొదటిసారి సినిమాని నిర్మిస్తుండటం విశేషం. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Jason Sanjay: తండ్రి పేరు తీసేశాడా? 'సిగ్మా' టైటిల్ కార్డ్‌లో జేసన్ సంజయ్ సంచలనం!
Recommended image2
Ustaad X Dhurandhar 2: ఉస్తాద్ కి పోటీగా ధురంధర్ 2 వస్తే జరిగేది ఇదేనా ? హరీష్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Recommended image3
Laya Mistake: లయ చేసిన బిగ్‌ మిస్టేక్‌ ఇదే, ఒక్క సినిమాతో కెరీర్‌ తలక్రిందులు.. అది తలచుకుని ఆవేదన
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved