MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Niharika: ఏనుగులతో నిహారిక జలకాలాటలు.. క్యూట్ ఫొటోస్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయిగా, వైరల్

Niharika: ఏనుగులతో నిహారిక జలకాలాటలు.. క్యూట్ ఫొటోస్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయిగా, వైరల్

మెగా డాటర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిహారిక నటిగా తన ప్రయత్నాలు తాను చేస్తోంది. పెళ్ళికి ముందు కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా కూడా నటించింది.  అయితే ఆ చిత్రాలు వర్కౌట్ కాలేదు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jan 13 2024, 04:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

మెగా డాటర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిహారిక నటిగా తన ప్రయత్నాలు తాను చేస్తోంది. పెళ్ళికి ముందు కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా కూడా నటించింది.  అయితే ఆ చిత్రాలు వర్కౌట్ కాలేదు. దీనితో నిహారిక ప్రస్తుతం వెబ్ సిరీస్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.  అలాగే సినిమా ఆఫర్స్ కోసం కూడా ట్రై చేస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఇదిలా ఉండగా నిహారిక తన పర్సనల్ లైఫ్ తో ఇటీవల వార్తల్లో నిలిచింది. ఆమె వివాహ బంధంలో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. చైతన్య జొన్నలగడ్డ , నిహారిక గత ఏడాది విడాకులు తీసుకుని విడిపోయారు. 

 

38

అంతకు ముందు వీరిద్దరి పర్సనల్ లైఫ్ లో విభేదాలు మొదలైనట్లు రూమర్స్ వచ్చాయి ఇప్పుడు ఆ రూమర్స్ నిజమయ్యాయి. నిహారిక విడాకుల గురించి మెగా ఫ్యామిలీ ఎవరూ బయట స్పందించలేదు. తనకి ప్రైవసీ కావాలని నిహారిక విడాకులు ప్రకటిస్తూ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 

48

అయితే నిహారిక ప్రస్తుతం సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉంది. వరుసగా తన గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ నెటిజన్లని అలరిస్తోంది. రీసెంట్ గా వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. అన్నయ్య పెళ్ళిలో నిహారిక బాగానే సందడి చేసింది. 

 

58

అన్నయ్య పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో నిహారిక జోష్ మరింతగా పెరిగినట్లు ఉంది. అదిరిపోయే గ్లామర్ తో మెరుపులు మెరిపిస్తూ ఫొటోస్ షేర్ చేస్తోంది. నెటిజన్లు అంతా ఇంటికి వదినమ్మ వచ్చిన సంతోషమా ఇది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

68

తాజాగా నిహారిక థాయిలాండ్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. నిహారిక థాయ్ లాండ్ అడవుల్లో ఏనుగులతో జలకాలాడుతున్న దృశ్యాలని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. నిహారిక ఏనుగులని బుజ్జగిస్తూ వాటికీ స్నానం చేయిస్తున్న దృశ్యాలు నెటిజన్లని ఎంతగానో అలరిస్తున్నాయి. 

78

నిహారిక అవకాశం దొరికితే సినిమాల్లో సైతం రాణించాలని చూస్తోంది. అయితే క్రేజీ ఆఫర్స్ మాత్రం ఈ మెగా డాటర్ కి దక్కడం లేదు. నిహారిక ప్రస్తుతం డిజిటల్ కంటెంట్ పైనే ఫోకస్ పెట్టింది. 

88

నిహారిక తరచుగా తన ఫ్రెండ్స్ తో కలసి వెకేషన్స్ లో ఎంజాయ్ చేయడం చూస్తూనే ఉన్నాము. మొన్నటి వరకు వరుణ్ సందేశ్ సతీమణి వితిక తో వెకేషన్స్ లో కనిపించింది. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi 27 Days Collections: పెద్ది సినిమా హిట్టా ఫట్టా? ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసింది?.. షాకిచ్చే నిజాలు
Recommended image2
Kayadu Lohar: కొడితే రక్తం కారింది.. స్కూల్ డేస్‌లో వేధింపులు గుర్తుచేసుకుంటూ హీరోయిన్ ఎమోషనల్‌
Recommended image3
Samantha Baby Bump: బేబీ బంప్ ఫోటోతో సిక్స్ ప్యాక్‌ కి గుడ్ బై చెప్పిన సమంత.. మళ్లీ రెండేళ్లు బ్రేక్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved