Ind Vs Wi  

(Search results - 15)
 • india vs west indies odi toss

  Cricket22, Dec 2019, 1:04 PM

  IND vs WI: నరాలు తెగే ఉత్కంఠ.. విండీస్‌పై భారత్ గెలుపు, సిరీస్ కైవసం

  ఈ మ్యాచులో చాహర్ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో... నవదీప్ సైనీకి అవకాశం దక్కింది. నేటి మ్యాచులో అంతర్జాతీయ వన్డే క్రికెట్లోకి అతను ఆరంగ్రేటం చేస్తున్నాడు. బహుశా కోహ్లీ తన ఆర్సీబీ జట్టు బౌలింగ్ డెప్త్ ను కూడా పరీక్షించుకుంటున్నారు కాబోలు. 

 • ভারত ওয়েস্ট ইন্ডিজের ছবি

  Cricket22, Dec 2019, 11:04 AM

  IND vs WI: కటక్ లో అమీ తుమీ...ఐపీఎల్ వేలం ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది?

  స్వదేశంలో టీమ్‌ ఇండియా దశాబ్దన్నర కాలంగా తిరుగులేని రికార్డు కొనసాగిస్తోంది. సొంత అభిమానుల నడుమ భారత్‌ వరుసగా రెండు వన్డే సిరీస్‌లో కోల్పోయి 15 వసంతాలు పూర్తయ్యాయి. 

 • Teamindia

  Cricket21, Dec 2019, 12:13 PM

  IND vs WI: రేపే విండీస్ తో కీలక వన్డే: జట్టు సభ్యులతో విరాట్ కోహ్లీ ఎంజాయ్

  వెస్టిండీస్ పై నిర్ణయాత్మకమైన మూడో వన్డే ఆడడానికి ముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన జట్టు సభ్యులతో కలిసి ఎంజాయ్ చేశాడు. దానికి సంబంధించిన ఫొటోను ట్విట్టర్ లో పోస్టు చేశాడు.

 • রোহিত ও রাহুলের ছবি

  Cricket19, Dec 2019, 7:28 AM

  IND vs WI: 17 ఏళ్ల క్రితం రికార్డును బద్దలు కొట్టిన రోహిత్, రాహుల్ జోడీ

  17 ఏళ్ల క్రితం మాజీ క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్ నెలకొల్పిన అత్యధిక పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం రికార్డును రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ జోడీ బద్దలు కొట్టింది. వెస్టిండీస్ పై విశాఖలో జరిగిన మ్యాచులో రాహుల్, రోహిత్ జోడీ అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.

 • kohli pollard

  Cricket18, Dec 2019, 1:19 PM

  Ind vs WI: చెమటలు పట్టించిన విండీస్.. అయినా భారత్‌దే విజయం

  తొలి వన్డేలో విజయం సాధించి ఊపు మీద ఉన్న వెస్టిండీస్ భారత్ పై రెండో వన్డేలో సత్తా చాటాలని చూస్తోంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ కీరోన్ పోలార్డ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

 • India vs Westindies

  Cricket18, Dec 2019, 9:28 AM

  నేడే విశాఖ వన్డే...రికార్డు ఓటమి ప్రమాదంలో భారత్

  20 ఓవర్ల ఆటలో కాస్త పోటీ ఎదురైనా, 50 ఓవర్ల పోరులో కోహ్లిసేనకు తిరుగుండదు... చెన్నై వన్డేకు ముందు అందరి నోటా ఇదే మాట. ఒక్క మ్యాచ్‌ ఫలితం సిరీస్‌ అంచనాలను మార్చివేసింది. యువ ఆటగాళ్ల ప్రతిభ అండతో కరీబియన్‌ జట్టు వన్డే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలువగా... విశాఖ వన్డేకు ముందు కోహ్లిసేన సిరీస్‌ కోల్పోయే ప్రమాదంలో పడింది

 • Shai Hope

  Cricket17, Dec 2019, 5:49 PM

  కోహ్లీ, రోహిత్ శర్మలను అధిగమించాలనే..: హోప్ ఆశ

  2019లో అగ్రస్థానాల్లో నిలిచిన రోహిత్ శర్మను, కోహ్లీని వెనక్కి నెట్టేయడమే లక్ష్యంగా వెస్టిండీస్ ఆటగాడు హోప్ బ్యాటింగ్ చేయాలని అనుకుింటున్నాడు. అయితే, తనకు జట్టు విజయమే ప్రధానమని చెప్పాడు.

 • ভারতীয় দলের ছবি

  Cricket17, Dec 2019, 11:56 AM

  IND vs WI : రేపే వైజాగ్ వన్డే... గెలిచేదెవరంటే!

  చెన్నై లో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓటమి పాలవ్వడంతో, మిగతా రెండు వన్డేల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తేనే సిరీస్‌ను కోహ్లీసేన కైవసం చేసుకుంటుంది. అయితే ఈ సిరీస్‌కు కీలకమైన రెండో వన్డే విశాఖ వేదికగా బుధవారం తలపడనుంది. 

 • Virat Kohli

  Cricket12, Dec 2019, 11:19 AM

  IND vs WI 3rd T20: తన సిక్స్ కు తానే ఆశ్చర్యచకితుడైన విరాట్ కోహ్లీ

  ముంబైలో జరిగిన మూడో టీ20 మ్యాచులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వెస్టిండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. సిక్స్ లూ ఫోర్లతో అదరగొట్టాడు. విలియమ్స్ వెసిన బంతిని సిక్స్ కు తరలించి, అది గాలిలో దూసుకుపోతున్న వైనాన్ని చూస్తూ ఉండిపోయాడు.

 • captain kohli byte

  Cricket7, Dec 2019, 12:27 PM

  విండీస్ పై భారత్ విజయం... కోహ్లీపై కెవిన్ పీటర్సన్ కామెంట్స్

  నిన్నటి ఆట మధ్యలో... కోహ్లీ చేసిన ఓ ఫన్నీ రియాక్షన్ అందరినీ ఆకట్టుకుంది. విలియమ్స్ కి కోహ్లీ నోట్ బుక్ పంచ్ ఇచ్చాడు. 2017లో భారత్- వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్ లో విలియమ్స్ విరాట్ ఔట్ అవ్వగానే... జేబులో నుంచి నోట్ బుక్ తీసి టిక్ మార్క్ చేసి సంబరాలు చేసుకున్నాడు.

 • virat kohli west indies

  Cricket6, Dec 2019, 6:57 PM

  Hyderabad T20: కోహ్లీ కెప్టెన్సీ ఇన్నింగ్స్, విండీస్ పై భారత్ విజయం

  భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన మొదటి టీ20లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వెస్టిండీస్ తన ముందు ఉంచిన లక్ష్యాన్ని భారత్ ఛేదించి విజయాన్ని అందుకుంది.

 • team india

  Cricket6, Dec 2019, 1:10 PM

  Hyderabad T20: డిఫెండింగ్ ఛాంపియన్ విండీస్ పై పోరుకు టీమిండియా రెడీ

  భారత్‌ టీ20 ప్రపంచకప్‌ జట్టుపై ఇంకా ఓ స్పష్టతకు రావాల్సి ఉంది. మరో వైపు డిఫెండింగ్‌ చాంపియన్‌ వెస్టిండీస్‌ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. 2020 టీ20 ప్రపంచకప్‌ జట్టు ఎంపిక కోణంలో ఈ పొట్టి సవాల్‌ కీలకంగా మారింది. నేడు ఉప్పల్‌ స్టేడియం వేదికగా భారత్‌, వెస్టిండీస్‌లో తొలి పరీక్ష ఎదుర్కొనున్నాయి. పరుగుల వరద పారనుందనే అంచనాలతో నేడు రాత్రి 7 గంటలకు ధనాధన్‌ దంచుడు మొదలు
   

 • West Indies

  CRICKET23, Jul 2019, 3:40 PM

  టీ20 సీరిస్ కోసం విండీస్ జట్టు ఎంపిక.... టీమిండియాకు గుడ్ న్యూస్

  భారత్-వెస్టిండిస్ మధ్య ఈ నెల 3వ తేదీ నుండి టీ20 సీరీస్ ప్రారంభం కానుంది. ఈ  నేపథ్యంలో విండీస్ సెలెక్టర్లు మొదటి  రెండు  మ్యాచుల కోసం విండీస్ జట్టును ఎంపికచేశారు. అయితేే ఈ  టీంలో విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ కు చోటు దక్కలేదు. 

 • dhoni

  CRICKET21, Jul 2019, 4:31 PM

  అతనికి ఏం చేయాలో తెలుసు: ధోని రిటైర్మెంట్‌పై ఎమ్మెస్కే క్లారిటీ

  ప్రపంచకప్ తర్వాత ధోని రిటైర్‌మెంట్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండటంతో వాటిపై క్లారిటీ ఇచ్చారు బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్.

 • undefined

  SPORTS15, Oct 2018, 2:28 PM

  పృథ్వీషాకి గంగూలీ షాక్..పంత్ కే ఓటు

   ఇద్దరిలో మ్యాచ్‌ని మలుపు తిప్పే సామర్థ్యం ఎవరికి ఉంది..? అని ప్రశ్నించగా.. గంగూలీ వికెట్ కీపర్ పంత్‌కే ఓటు వేశాడు.