Bigg Boss 3 Telugu  

(Search results - 175)
 • Anchor Sreemukhi

  NewsMar 13, 2020, 7:44 PM IST

  శ్రీముఖి హాట్ క్లీవేజ్ షో.. చూపు తిప్పుకోలేని సోయగం

  టాలీవుడ్ లో శ్రీముఖి పాపులర్ యాంకర్. బుల్లితెర షోలతో శ్రీముఖి బిజీగా గడుపుతోంది. గత ఏడాది నవంబర్ లో ముగిసిన బిగ్ బాస్ సీజన్ 3లో శ్రీముఖి రన్నరప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. 

 • rahul

  NewsJan 7, 2020, 1:56 PM IST

  ఇల్లు కొన్నాకే కారు కొన్నా.. ట్రోల్స్ పై రాహుల్ సిప్లిగంజ్!

  ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు కానీ.. బయటకి వచ్చిన తరువాత పలు ఇంటర్వ్యూలలో కూడా రాహుల్ ఒకటే కోరికను చెబుతుండేవాడు. తన ఫ్యామిలీ ఇప్పటికీ అద్దె ఇంట్లో ఉంటుందని.. ఎప్పటికైనా ఓ సొంతిల్లు కొనాలనేది తన కల అని చెప్పేవాడు. 

 • rahul

  NewsNov 17, 2019, 12:19 PM IST

  మిస్ యూ రాహుల్.. పునర్నవి షాకింగ్ కామెంట్

  సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ మరో సిజన్ ని సక్సెస్ ఫుల్ ఆ ఫినిష్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సారి కంటెస్టెంట్స్ మధ్య రిలేషన్ డోస్ కాస్త ఎక్కువయ్యిందనే చెప్పాలి. 

 • varun sandesh

  NewsNov 16, 2019, 3:29 PM IST

  బెడ్ పై కంట్రోల్ తప్పలేదా..? యాంకర్ రవి వెకిలి ప్రశ్నలతో ఇబ్బంది పడ్డ హీరో!

  బిగ్ బాస్ టాస్క్ లలో మాదిరి ఫోన్ బూత్ ఏర్పాటు చేసి ఒక్కో కంటెస్టంట్ ని ఫోన్ లిఫ్ట్ చేయమని చెబుతూ వారితో ఫోన్లో మాట్లాడాడు రవి. ఈ క్రమంలో వరుణ్ సందేశ్ ని కాస్త వల్గర్ ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టాడు. 

 • jaffar

  NewsNov 8, 2019, 12:48 PM IST

  Bigg Boss 3: షోపై జాఫర్ సంచలన కామెంట్స్.. ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు!

  తాజాగా బిగ్ బాస్ షోపై జాఫర్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాఫర్ కి బిగ్ బాస్ షో ఎలా జరిగిందనే ప్రశ్న ఎదురైంది. 

 • rahul

  NewsNov 7, 2019, 1:04 PM IST

  బిగ్ బాస్ నాకిచ్చింది చాలా తక్కువ.. రెమ్యునరేషన్ పై రాహుల్ కామెంట్స్!

  హౌస్ లో అందరికంటే శ్రీముఖికి ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చారని టాక్. అయితే బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ గా గెలిచిన రాహుల్ కి మాత్రం డైలీ పేమెంట్స్ లేవు. 

 • rahul

  NewsNov 6, 2019, 5:26 PM IST

  'రాములో రాములా' సాంగ్ మిస్ అయ్యా.. బిగ్ బాస్ విన్నర్ రాహుల్!

  ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ కొన్ని ఆసక్తికర విషయాలకు సమాధానాలు చెప్పుకొచ్చాడు. హౌస్ లో శ్రీముఖితో గొడవ పెట్టుకున్న కారణంగానే సింపతీ పెరిగి రాహుల్ కి ఓట్లు పడ్డాయనే మాటలు వినిపిస్తున్నాయి.

 • Nagarjuna

  NewsNov 5, 2019, 5:22 PM IST

  Bigg Boss 3: నాగార్జున తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతంటే..?

   సీజన్ మొత్తానికి హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున ఎంత తీసుకున్నారనే విషయంపై కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సీజన్ 1, సీజన్ 2 హోస్ట్ లకు ఇచ్చిన దానికంటే నాగార్జున తక్కువే తీసుకున్నట్లు సమాచారం.

 • rahul

  NewsNov 5, 2019, 4:58 PM IST

  రాహుల్ తో డేట్ కి పునర్నవి నో చెప్పిందా..?

  ఇప్పుడు సీజన్ 3 పూర్తి కావడంతో వరుణ్ సందేశ్ తన ఇంట్లో హౌస్ మేట్స్ అందరి కోసం స్పెషల్ పార్టీ ఏర్పాటు చేశాడు. దీనికి బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొన్న కంటెస్టంట్స్ అందరితో పాటు కొందరు మీడియా సభ్యులు కూడా హాజరయ్యారు. 

 • sreemukhi

  NewsNov 5, 2019, 12:24 PM IST

  రాహుల్ గెలుపుపై శ్రీముఖి.. ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు!

  మొదటి నుండి రాహుల్ కంటే అన్ని విషయాల్లో తనే బెటర్ అని భావించిన శ్రీముఖి టైటిల్ గెలవలేకపోయాననే విషయాన్ని భరించలేకపోయింది. 

 • punarnavi

  NewsNov 4, 2019, 11:20 AM IST

  హాట్ అందాలతో రెచ్చగొడుతున్న బిగ్ బాస్ బ్యూటీ!

  'ఉయ్యాలా జంపాలా' సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో మెరిసిన పునర్నవి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. 
   

 • rahul

  NewsNov 4, 2019, 10:22 AM IST

  Bigg Boss 3: రాహుల్ కోసం ఎగబడ్డ ఫ్యాన్స్!

  విన్నర్ గా నిలిచిన రాహుల్, రన్నరప్ గా నిలిచిన శ్రీముఖిలకు గ్రాండ్ వెల్కం చెప్పారు. వారితో కలిసి ఫోటోలు తీసుకోవడానికి ఫ్యాన్స్ ఎగబడ్డారు. 

 • rahul

  NewsNov 3, 2019, 10:33 PM IST

  Bigg Boss3: బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్.. శ్రీముఖి ఆశలు గల్లంతు!

  దాదాపు మూడున్నర నెలలుగా తెలుగు ప్రేక్షకులని అలరించిన బిగ్ బాస్ సీజన్ 3నేటితో ముగియబోతోంది. నవంబర్ 3 ఆదివారం రోజున బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలే కు ముస్తాబైంది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఐదుగురిలో ఎవరు విజేతగా నిలబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది.

 • Varun

  NewsNov 3, 2019, 8:21 PM IST

  Bigg Boss3: బంపర్ ఆఫర్ వదిలేసి దెబ్బై పోయాడు.. వరుణ్ అవుట్!

  దాదాపు మూడున్నర నెలలుగా తెలుగు ప్రేక్షకులని అలరించిన బిగ్ బాస్ సీజన్ 3నేటితో ముగియబోతోంది. నవంబర్ 3 ఆదివారం రోజున బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలే కు ముస్తాబైంది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఐదుగురిలో ఎవరు విజేతగా నిలబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది. కాగా ప్రస్తుతం కలర్ ఫుల్ గా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే జరుగుతోంది.

 • Ali Reza

  NewsNov 3, 2019, 7:50 PM IST

  Bigg Boss3: విన్నర్ అతడే అంటున్న అలీ!

  దాదాపు మూడున్నర నెలలుగా తెలుగు ప్రేక్షకులని అలరించిన బిగ్ బాస్ సీజన్ 3నేటితో ముగియబోతోంది. నవంబర్ 3 ఆదివారం రోజున బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలే కు ముస్తాబైంది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఐదుగురిలో ఎవరు విజేతగా నిలబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది. కాగా ప్రస్తుతం కలర్ ఫుల్ గా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే జరుగుతోంది.