8:35 PM IST
నిఖిల్ తో వాదనకు దిగిన రోహిణి!
ఓ టాస్క్ లో భాగంగా నిఖిల్, రోహిణి మధ్య హెటెడ్ ఆర్గ్యుమెంట్ చోటు చేసుకుంది. నబీల్, ప్రేరణలతో పోల్చితే నీకు ఫైనల్ కి వెళ్లే అర్హత లేదని నిఖిల్ పాయింట్ లేవనెత్తాడు. వారు 13 వారాలు ఆడి, నామినేషన్స్ లో ఉండి సేవ్ అవుతూ వచ్చారని అన్నాడు. ఆ వాదనకు రోహిణి ఒప్పుకోలేదు.
8:28 PM IST
నిఖిల్ కి టైటిల్ కొట్టే అర్హత లేదా? వీడియో వైరల్
టైటిల్ రేసులో నిఖిల్, గౌతమ్ ఉన్నారనే ప్రచారం గట్టిగా జరుగుతుంది. ఈ క్రమంలో గౌతమ్, నిఖిల్ ఫ్యాన్స్ మధ్య గట్టి వార్ నడుస్తోంది. నిఖిల్ కి టైటిల్ అందుకునే అర్హత లేదు. అందుకు ఈ వీడియోనే నిదర్శనం అంటూ... ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. ఫైనల్ దగ్గర పడే కొద్దీ.. ఉత్కంఠ మరింత పెరుగుతుంది.
Reason 1 for Why #Nikhil don't deserve To be winner👇 #BiggBossTelugu8 pic.twitter.com/GY3napiecY
— BigBoss Telugu Views (@BBTeluguViews) December 3, 2024
6:35 PM IST
బిగ్ బాస్ హౌస్లోకి అనుకోని అతిథి! అందరూ షాక్
బిగ్ బాస్ ఇంట్లోకి అనుకోని అతిథి వచ్చాడు. అందరూ షాక్ అయ్యారు. ఆ గెస్ట్ ఎవరో కాదు. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు బిగ్ బాస్ ఇలా ప్లాన్ చేశాడు. శేఖర్ మాస్టర్ ని చూసి కంటెస్టెంట్స్ షాక్ అయ్యారు. శేఖర్ మాస్టర్ సరదా గేమ్స్ ఆడించారు.
3:56 PM IST
ఓటు అప్పీల్ చేసుకునే ఛాన్స్ ఇచ్చిన బిగ్ బాస్, కాకపోతే!
నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ తమకు ఓటు వేయాలని ప్రేక్షకులను అభ్యర్థించుకునే అవకాశం బిగ్ బాస్ ఇచ్చాడు. అయితే టాస్క్ లలో గెలిచి ఆ అవకాశం పొందాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కంటెస్టెంట్స్ పోటీ పడుతున్నారు. ఆల్రెడీ ఫైనల్ కి వెళ్లిన అవినాష్ సంచాలకుడిగా వ్యవహరిస్తున్నాడు.
12:16 PM IST
ఫ్రెండ్స్ అవినాష్, నబీల్ మధ్య చిచ్చు పెట్టిన తేజ
టేస్టీ తేజ గత వారం ఎలిమినేట్ అయ్యాడు. అతడు హౌస్లో లేకపోయినా.. వాగ్వాదానికి కారణం అయ్యారు. హౌస్లో స్నేహితులుగా ఉన్న నబీల్, అవినాష్ వాదనకు దిగారు. అవినాష్, రోహిణి ఒకవైపు.. నబీల్ మరొక వైపు చేరి వాదించుకున్నారు. నబీల్ కి ప్రేరణ సప్పోర్ట్ చేసింది. ఈ క్రమంలో ప్రేరణ-అవినాష్ సైతం గొడవపడ్డారు.
6:53 AM IST
రోహిణికి ఆశలు రేపి షాకిచ్చిన గౌతమ్
బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్టైన్మెంట్ ఇస్తున్న వారిలో రోహిణి ఒకరు. ప్రస్తుతం టైటిల్ రేసులో ఉన్నదంటూ గౌతమ్ కి ఫ్యాన్స్ మద్దతు లభిస్తోంది. రోహిణి వద్దకు వెళ్లి గౌతమ్ ఆమెని సరదాగా ఆట పట్టించాడు. ఆమె వద్దకు వెళ్లి సిగ్గుపడుతూ ఏదో గుడ్ న్యూస్ చెబుతున్నట్లు నటించాడు. తానంటే ఇష్టమని చెబుతాడని రోహిణి ఆశగా ఎదురుచూసింది. గౌతమ్ నోరు తెలిచి.. హౌస్ లో ఉన్నవారంతా నా అక్కలు అంటూ పెద్ద షాక్ ఇచ్చాడు. దీనితో రోహిణి కూడా ఫన్నీగా రియాక్ట్ అయింది. ఎవడ్రా నీకు అంటూ అంటూ గౌతమ్ ని తిట్టిపోసింది.
8:35 PM IST:
ఓ టాస్క్ లో భాగంగా నిఖిల్, రోహిణి మధ్య హెటెడ్ ఆర్గ్యుమెంట్ చోటు చేసుకుంది. నబీల్, ప్రేరణలతో పోల్చితే నీకు ఫైనల్ కి వెళ్లే అర్హత లేదని నిఖిల్ పాయింట్ లేవనెత్తాడు. వారు 13 వారాలు ఆడి, నామినేషన్స్ లో ఉండి సేవ్ అవుతూ వచ్చారని అన్నాడు. ఆ వాదనకు రోహిణి ఒప్పుకోలేదు.
8:28 PM IST:
టైటిల్ రేసులో నిఖిల్, గౌతమ్ ఉన్నారనే ప్రచారం గట్టిగా జరుగుతుంది. ఈ క్రమంలో గౌతమ్, నిఖిల్ ఫ్యాన్స్ మధ్య గట్టి వార్ నడుస్తోంది. నిఖిల్ కి టైటిల్ అందుకునే అర్హత లేదు. అందుకు ఈ వీడియోనే నిదర్శనం అంటూ... ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. ఫైనల్ దగ్గర పడే కొద్దీ.. ఉత్కంఠ మరింత పెరుగుతుంది.
Reason 1 for Why #Nikhil don't deserve To be winner👇 #BiggBossTelugu8 pic.twitter.com/GY3napiecY
— BigBoss Telugu Views (@BBTeluguViews) December 3, 2024
6:35 PM IST:
బిగ్ బాస్ ఇంట్లోకి అనుకోని అతిథి వచ్చాడు. అందరూ షాక్ అయ్యారు. ఆ గెస్ట్ ఎవరో కాదు. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు బిగ్ బాస్ ఇలా ప్లాన్ చేశాడు. శేఖర్ మాస్టర్ ని చూసి కంటెస్టెంట్స్ షాక్ అయ్యారు. శేఖర్ మాస్టర్ సరదా గేమ్స్ ఆడించారు.
3:56 PM IST:
నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ తమకు ఓటు వేయాలని ప్రేక్షకులను అభ్యర్థించుకునే అవకాశం బిగ్ బాస్ ఇచ్చాడు. అయితే టాస్క్ లలో గెలిచి ఆ అవకాశం పొందాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కంటెస్టెంట్స్ పోటీ పడుతున్నారు. ఆల్రెడీ ఫైనల్ కి వెళ్లిన అవినాష్ సంచాలకుడిగా వ్యవహరిస్తున్నాడు.
12:16 PM IST:
టేస్టీ తేజ గత వారం ఎలిమినేట్ అయ్యాడు. అతడు హౌస్లో లేకపోయినా.. వాగ్వాదానికి కారణం అయ్యారు. హౌస్లో స్నేహితులుగా ఉన్న నబీల్, అవినాష్ వాదనకు దిగారు. అవినాష్, రోహిణి ఒకవైపు.. నబీల్ మరొక వైపు చేరి వాదించుకున్నారు. నబీల్ కి ప్రేరణ సప్పోర్ట్ చేసింది. ఈ క్రమంలో ప్రేరణ-అవినాష్ సైతం గొడవపడ్డారు.
6:53 AM IST: