7:04 PM IST
గౌతమ్ షట్ అప్! నాగార్జున ఫైర్
గౌతమ్, పృథ్వి మధ్య మాట మాటా పెరిగింది. ఇద్దరూ కొట్టుకునే వరకు వెళ్లారు. ఈ క్రమంలో నాగార్జున ఇద్దరిపై సీరియస్ అయ్యాడు. గౌతమ్ ని అయితే షట్ అప్ అన్నాడు. నేను మాట్లాడేటప్పుడు మాట్లాడకు అని కోప్పడ్డాడు. అలాగే పృథ్వి మీద కూడా ఆయన సీరియస్ అయ్యాడు. మీద మీదకు ఎందుకు వెళుతున్నావ్, అని తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.
6:55 PM IST
యష్మి ఎలిమినేషన్ పై పెద్ద రచ్చ
ఈ వారం యష్మి ఎలిమినేట్ కావడం దాదాపు ఖాయం అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తుంది. నిఖిల్-గౌతమ్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతుంది. యష్మి ఎలిమినేషన్ పై ఇంకా స్పష్టమైన సమాచారం లేదట.
Twitter (X) scenario 😢😭#BiggBossTelugu8 pic.twitter.com/7LBWTf90mn
— xyz (@algebriolic) November 23, 2024
6:48 PM IST
రోహిణికి గేమ్ కి నాగార్జున ఫిదా!
తాను కమెడియన్ మాత్రమే, ఒక్క టాస్క్ గెలవడం రాదని ఎద్దేవా చేసిన వారికి విజయంతో సమాధానం చెప్పింది రోహిణి. ఈ క్రమంలో హోస్ట్ నాగార్జున ఆమెను అభినందించాడు. మెజారిటీ టాస్క్ లలో గెలిచిన రోహిణి మెగా చీఫ్ అయిన సంగతి తెలిసిందే.
6:34 PM IST
విష్ణుప్రియ-రోహిణిలకు నాగార్జున క్లాస్
అసభ్యకర పదజాలంతో ఒకరినొకరు దూషించుకున్న రోహిణి, విష్ణుప్రియలకు నాగార్జున క్లాస్ పీకాడు. ఇద్దరిలో ఎవరిది తప్పో హౌస్ మేట్స్ ని అడిగి తెలుసుకున్నాడు. అనంతరం విష్ణుప్రియదే తప్పని నాగార్జున అభిప్రాయపడ్డారు. విష్ణుప్రియ మొదట క్యారెక్టర్ అనే పదం వాడటం వలన రోహిణి ఇంకో నాలుగు మాటలు మాట్లాడిందని నాగార్జున అన్నారు.
5:15 PM IST
ప్రియుడితో ఎంగేజ్మెంట్ జరుపుకున్న సోనియా ఆకుల
బిగ్ బాస్ తెలుగు 8కి గాను మోస్ట్ కాంట్రవర్సియల్ కంటెస్టెంట్ గా సోనియా ఆకుల ఉంది. నిఖిల్, పృథ్వి రాజ్ లతో ఆమె ప్రవర్తన వివాదాస్పదమైంది. నాలుగోవారం ఎలిమినేటైన సోనియా ఆకుల తన ప్రియుడు యష్ పాల్ తో ఎంగేజ్మెంట్ చేసుకుంది. డిసెంబర్ లో వీరి వివాహం.
2:35 PM IST
స్ట్రాంగ్ కంటెస్ట్ ఇంటికి?
12వ వారానికి గాను యష్మి, నిఖిల్, ప్రేరణ, పృథ్వి, నబీల్ నామినేట్ అయ్యారు. అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కావడంతో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ నెలకొంది. తాజా సమాచారం ప్రకారం యష్మి... ఎలిమినేషన్ దాదాపు ఖాయమైందట.
6:53 AM IST
పృథ్వీ కంటే ముందు నిఖిల్ లో ఎఫైర్ కి ప్రయత్నం
మెగా చీఫ్ కంటెండర్ల టాస్క్ లో వ్యక్తిగతంగా విమర్శలు చెలరేగాయి. హోస్ లో చివరిగా మెగా చీఫ్ గా రోహిణి గెలిచింది. అయితే టాస్క్ లో భాగంగా రోహిణి, విష్ణుప్రియ మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. నువ్వు జీరో.. నీ ఒంట్లో ఫైర్ లేదు అంటూ విష్ణుప్రియ రోహిణిని ఉద్దేశించి మాట్లాడింది. రోహిణి కూడా నువ్వే జీరో ని కౌంటర్ ఇచ్చింది. నేను నీకంటే ఎక్కువరోజులు హౌస్ లో ఉన్న అని విష్ణు తెలిపింది. ఎందుకు ఉన్నావో అందరికీ తెలుసు.. నీ ప్లాన్ వర్కౌట్ అయింది. ముందుగా నిఖిల్ కి ట్రై చేస్తే వర్కౌట్ కాలేదు.. ఆ తర్వాత పృథ్వీ కి ట్రై చేస్తే వర్కౌట్ అయింది.. పడ్డాడు అని విష్ణుప్రియ చెప్పినట్లు ఆమె బండారం బయట పెట్టింది రోహిణి.
7:04 PM IST:
గౌతమ్, పృథ్వి మధ్య మాట మాటా పెరిగింది. ఇద్దరూ కొట్టుకునే వరకు వెళ్లారు. ఈ క్రమంలో నాగార్జున ఇద్దరిపై సీరియస్ అయ్యాడు. గౌతమ్ ని అయితే షట్ అప్ అన్నాడు. నేను మాట్లాడేటప్పుడు మాట్లాడకు అని కోప్పడ్డాడు. అలాగే పృథ్వి మీద కూడా ఆయన సీరియస్ అయ్యాడు. మీద మీదకు ఎందుకు వెళుతున్నావ్, అని తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.
6:55 PM IST:
ఈ వారం యష్మి ఎలిమినేట్ కావడం దాదాపు ఖాయం అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తుంది. నిఖిల్-గౌతమ్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతుంది. యష్మి ఎలిమినేషన్ పై ఇంకా స్పష్టమైన సమాచారం లేదట.
Twitter (X) scenario 😢😭#BiggBossTelugu8 pic.twitter.com/7LBWTf90mn
— xyz (@algebriolic) November 23, 2024
6:48 PM IST:
తాను కమెడియన్ మాత్రమే, ఒక్క టాస్క్ గెలవడం రాదని ఎద్దేవా చేసిన వారికి విజయంతో సమాధానం చెప్పింది రోహిణి. ఈ క్రమంలో హోస్ట్ నాగార్జున ఆమెను అభినందించాడు. మెజారిటీ టాస్క్ లలో గెలిచిన రోహిణి మెగా చీఫ్ అయిన సంగతి తెలిసిందే.
6:34 PM IST:
అసభ్యకర పదజాలంతో ఒకరినొకరు దూషించుకున్న రోహిణి, విష్ణుప్రియలకు నాగార్జున క్లాస్ పీకాడు. ఇద్దరిలో ఎవరిది తప్పో హౌస్ మేట్స్ ని అడిగి తెలుసుకున్నాడు. అనంతరం విష్ణుప్రియదే తప్పని నాగార్జున అభిప్రాయపడ్డారు. విష్ణుప్రియ మొదట క్యారెక్టర్ అనే పదం వాడటం వలన రోహిణి ఇంకో నాలుగు మాటలు మాట్లాడిందని నాగార్జున అన్నారు.
5:15 PM IST:
బిగ్ బాస్ తెలుగు 8కి గాను మోస్ట్ కాంట్రవర్సియల్ కంటెస్టెంట్ గా సోనియా ఆకుల ఉంది. నిఖిల్, పృథ్వి రాజ్ లతో ఆమె ప్రవర్తన వివాదాస్పదమైంది. నాలుగోవారం ఎలిమినేటైన సోనియా ఆకుల తన ప్రియుడు యష్ పాల్ తో ఎంగేజ్మెంట్ చేసుకుంది. డిసెంబర్ లో వీరి వివాహం.
2:35 PM IST:
12వ వారానికి గాను యష్మి, నిఖిల్, ప్రేరణ, పృథ్వి, నబీల్ నామినేట్ అయ్యారు. అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కావడంతో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ నెలకొంది. తాజా సమాచారం ప్రకారం యష్మి... ఎలిమినేషన్ దాదాపు ఖాయమైందట.
6:53 AM IST: