comscore

Bigg Boss Telugu 8 live Updates|Day 63: యష్మికి ఆడియెన్‌ చెంపదెబ్బ, ఇకనైనా మారుతుందా?

bigg boss telugu 8 live updates day 63 yashmi real carrector will she change ? arj

బిగ్‌ బిగ్‌ తెలుగు 8 లో ఇన్నాళ్లు స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న యష్మి నిజ స్వరూపం మరోసారి బయటపడింది. ఆమె ఫ్లిప్‌ మెంటాల్టీ బట్టబయలు చేశారు నాగార్జున. అనవసరంగా గౌతమ్‌ని టార్గెట్‌ చేసి అడ్డంగా దొరికిపోయింది. ఇటు ఆరోపణల విషయంలో, అటు ఫేక్‌ గేమ్‌ పరంగానూ అడ్డంగా దొరికిపోయింది. 
 
10:15 PM IST

నయనీ పావని ఎలిమినేట్‌

తొమ్మిదో వారం బిగ్‌ బాస్‌ తెలుగు 8 హౌజ్‌ నుంచి నయనీ పావని ఎలిమినేట్‌ అయ్యింది. అందరికంటే తక్కువ ఓట్లు వచ్చిన కారణంగా ఆమె ఎలిమినేట్‌ అయ్యింది. ముందు ఊహించినట్టుగానే ఆమె ఎలిమినేట్‌ కావడం గమనార్హ

9:58 PM IST

అవినాష్‌ ఎంటర్‌టైనింగ్‌ కి ఫిదా అయిన నాగ్‌.. అదిరిపోయే స్టేట్‌మెంట్‌

జబర్దస్త్ కమెడియన్‌, ముక్కు అవినాష్‌ బిగ్‌ బాస్‌ షోకి వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన విషయం తెలిసిందే. ఆయన వచ్చాక తనదైన కామెడీతో నవ్వులు పూయిస్తున్నారు. తనకు రోహిణి తోడు కావడంతో ఆ రచ్చ వేరే లెవల్‌ అని చెప్పొచ్చు. తాజాగా ఆదివారం ఎపిసోడ్‌లో గేమ్‌లో భాగంగా అవినాష్‌, రోహిణి డాన్స్ చేశారు. `ఇంకేం ఇంకేం కావాలే` అనే పాటలో రోహిణితో కలిసి అవినాష్‌ చేసిన డాన్స్ అదిరిపోయింది. ఆద్యంతం ఫన్నీగా క్రియేట్‌ చేసి నవ్వులు పూయించారు. అవినాష్‌ దెబ్బకి నాగ్‌ కూడా కడుపుబ్బా నవ్వాడు. అంతేకాదు సెల్యూట్‌ చేశాడు. అవినాష్‌ నువ్వు గ్రేట్‌ ఎంటర్‌టైనర్‌ అంటూ కామెంట్‌ కూడా చేశారు నాగార్జున. 

9:51 PM IST

యష్మి కంటే ముందే గౌతమ్‌ సేవ్

ఈ వారం నామినేషన్లో యష్మి తోపాటు గౌతమ్‌ కూడా ఉన్నారు. ఫస్ట్ సేవ్‌ అయ్యింది కూడా ఆయనే. ఈ వారం ఎక్కువ ఓట్లు ఆయనకే వచ్చాయని చెప్పొచ్చు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. `యష్మి కంటే ముందు సేవ్‌ అయ్యింది గౌతమ్‌` అంటూ కామెంట్లతో సోషల్‌ మీడియా

9:48 PM IST

నేను ఫ్లిప్‌ చేయడం లేదు.. నిఖిల్‌ కోసం ఆడటం లేదని తేల్చేసిన యష్మి

ఈ వారం నామినేషన్‌లో ఉంది యష్మి. తాజాగా ఆమె సేవ్ అయ్యింది. ఈ సందర్భంగా తన స్టేట్‌మెంట్ ఇచ్చింది. తాను ఫ్లిప్‌ చేయడం లేదని స్పష్టం చేసింది. అంతేకాదు తాను నిఖిల్‌ కోసం ఆడటం లేదని కూడా చెప్పింది. ఈ రెండు విషయాలను క్లారిటీ ఇచ్చిన ఆమె ఇకపై తన కోసం తాను గేమ్‌ ఆడతానని వె

10:19 AM IST

యష్మికి జెలసీ పెంచేసిన గౌతమ్‌.. ఆ ఇద్దరిని ఎత్తుకుని మరీ

యష్మికి, గౌతమ్‌కి కోల్డ్ వార్‌ నడుస్తున్న విషయం తెలిసిందే. శనివారం ఎపిసోడ్‌లోనూ అది బయటపడింది. తన లవ్ ని రిజెక్ట్ చేసిందనే బాధలో ఉన్నాడు గౌతమ్‌. దీంతో అక్కా అని పిలిచి ఆమెకి మండేలా చేశాడు. ఇక ఆదివారం ఎపిసోడ్‌లో మరింతగా రెచ్చిపోయాడు. ఏకంగా రోహిణి, హరితేజలను ఎత్తుకుని మరీ యష్మికి జెలసీ పెంచేలా చేశాడు. అయితే యష్మితో మాత్రం దూరంగానే ఉండి డాన్స్ చేయడం గమనార్హం. 

10:16 AM IST

యష్మికి ఓటేస్తే షో చూడటం మానేస్తా

యష్మి గౌడ మరోసారి టార్గెట్‌ అయ్యింది. తన ఫేక్‌ గేమ్‌తో దొరికిపోయింది. దీంతో దారుణంగా ట్రోల్స్ కి గురవుతుంది. ఈ క్రమంలో గౌతమ్‌ హీరో కావడం ఆశ్చర్యంగా మారింది. 

యష్మికి ఓటేస్తే షో చూడటం మానేస్తా, నెటిజన్లు ఫైర్‌.. ఒక్క దెబ్బకి హీరో అయిపోయిన గౌతమ్‌
 
7:23 AM IST

యష్మికి ఆడియెన్‌ చెంపదెబ్బ..

యష్మి ఫ్లిప్‌ స్టార్‌ అని తేలిపోయింది. ఆమె డ్రామాలన్నీ మరోసారి బయటపడ్డాయి. ఇతర కంటెస్టెంట్లను టార్గెట్‌ చేస్తూ ఆరోపణలు చేయడం మరోసారి బట్టబయలైంది. అప్పుడు నాగ మణికంఠని టార్గెట్‌ చేసింది. ఇప్పుడు గౌతమ్‌ని టార్గెట్‌ చేస్తుంది. అంతేకాదు ఫేక్‌ గేమ్‌ ఆడి అడ్డంగా దొరికిపోయింది. ఆ తర్వాత తన తప్పులు హోస్ట్ నాగార్జున చూపించడంలో కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో యష్మి ఫ్లిప్‌ మాస్టర్‌ అంటూ ఆడియెన్‌ కూడా నిర్మొహమాటంగా చెప్పేశాడు. ఇంతకంటే చెంపదెబ్బ మరోటి ఉండదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

10:15 PM IST:

తొమ్మిదో వారం బిగ్‌ బాస్‌ తెలుగు 8 హౌజ్‌ నుంచి నయనీ పావని ఎలిమినేట్‌ అయ్యింది. అందరికంటే తక్కువ ఓట్లు వచ్చిన కారణంగా ఆమె ఎలిమినేట్‌ అయ్యింది. ముందు ఊహించినట్టుగానే ఆమె ఎలిమినేట్‌ కావడం గమనార్హ

9:58 PM IST:

జబర్దస్త్ కమెడియన్‌, ముక్కు అవినాష్‌ బిగ్‌ బాస్‌ షోకి వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన విషయం తెలిసిందే. ఆయన వచ్చాక తనదైన కామెడీతో నవ్వులు పూయిస్తున్నారు. తనకు రోహిణి తోడు కావడంతో ఆ రచ్చ వేరే లెవల్‌ అని చెప్పొచ్చు. తాజాగా ఆదివారం ఎపిసోడ్‌లో గేమ్‌లో భాగంగా అవినాష్‌, రోహిణి డాన్స్ చేశారు. `ఇంకేం ఇంకేం కావాలే` అనే పాటలో రోహిణితో కలిసి అవినాష్‌ చేసిన డాన్స్ అదిరిపోయింది. ఆద్యంతం ఫన్నీగా క్రియేట్‌ చేసి నవ్వులు పూయించారు. అవినాష్‌ దెబ్బకి నాగ్‌ కూడా కడుపుబ్బా నవ్వాడు. అంతేకాదు సెల్యూట్‌ చేశాడు. అవినాష్‌ నువ్వు గ్రేట్‌ ఎంటర్‌టైనర్‌ అంటూ కామెంట్‌ కూడా చేశారు నాగార్జున. 

9:51 PM IST:

ఈ వారం నామినేషన్లో యష్మి తోపాటు గౌతమ్‌ కూడా ఉన్నారు. ఫస్ట్ సేవ్‌ అయ్యింది కూడా ఆయనే. ఈ వారం ఎక్కువ ఓట్లు ఆయనకే వచ్చాయని చెప్పొచ్చు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. `యష్మి కంటే ముందు సేవ్‌ అయ్యింది గౌతమ్‌` అంటూ కామెంట్లతో సోషల్‌ మీడియా

9:48 PM IST:

ఈ వారం నామినేషన్‌లో ఉంది యష్మి. తాజాగా ఆమె సేవ్ అయ్యింది. ఈ సందర్భంగా తన స్టేట్‌మెంట్ ఇచ్చింది. తాను ఫ్లిప్‌ చేయడం లేదని స్పష్టం చేసింది. అంతేకాదు తాను నిఖిల్‌ కోసం ఆడటం లేదని కూడా చెప్పింది. ఈ రెండు విషయాలను క్లారిటీ ఇచ్చిన ఆమె ఇకపై తన కోసం తాను గేమ్‌ ఆడతానని వె

10:19 AM IST:

యష్మికి, గౌతమ్‌కి కోల్డ్ వార్‌ నడుస్తున్న విషయం తెలిసిందే. శనివారం ఎపిసోడ్‌లోనూ అది బయటపడింది. తన లవ్ ని రిజెక్ట్ చేసిందనే బాధలో ఉన్నాడు గౌతమ్‌. దీంతో అక్కా అని పిలిచి ఆమెకి మండేలా చేశాడు. ఇక ఆదివారం ఎపిసోడ్‌లో మరింతగా రెచ్చిపోయాడు. ఏకంగా రోహిణి, హరితేజలను ఎత్తుకుని మరీ యష్మికి జెలసీ పెంచేలా చేశాడు. అయితే యష్మితో మాత్రం దూరంగానే ఉండి డాన్స్ చేయడం గమనార్హం. 

10:16 AM IST:

యష్మి గౌడ మరోసారి టార్గెట్‌ అయ్యింది. తన ఫేక్‌ గేమ్‌తో దొరికిపోయింది. దీంతో దారుణంగా ట్రోల్స్ కి గురవుతుంది. ఈ క్రమంలో గౌతమ్‌ హీరో కావడం ఆశ్చర్యంగా మారింది. 

యష్మికి ఓటేస్తే షో చూడటం మానేస్తా, నెటిజన్లు ఫైర్‌.. ఒక్క దెబ్బకి హీరో అయిపోయిన గౌతమ్‌
 
7:23 AM IST: