నిఘా నీడలో తెలంగాణ ఆర్టీసీ ఆకతాయిలు, పోకిరీలకు చెక్

Share this Video

జనరల్ గా పబ్లిక్ ట్రాన్స్ పోర్టులో ఆడవాళ్లు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. బస్సుల్లో వెళ్తుంటే పోకీరీలు, ఆకతాయిలు..మిస్ బిహేవ్ చేస్తుంటారు. పాపం చాలా మంది ఆడవాళ్లు, స్కూల్, కాలేజీలకు వెళ్లే అమ్మాయాలు ఇబ్బంది పడుతుంటారు. కానీ అలాంటివి పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లవు. ఇకపై అలాంటి ఇబ్బందులు ఏం ఉండవు. ఎందుకంటే బస్సుల్లో అడుగడుగునా సీసీ కెమెరాలు ఉంటాయి. సో ఇకపై బ‌స్సుల్లో పోకీరిల ఆట‌లు కట్. ఆడవాళ్లు, విద్యార్థులు, ముసలివాళ్లు కానీ ఎవరైనా సరే హ్యాపీగా బస్సుల్లో వెళ్లొచ్చు.

Related Video