తెలుగు అకాడమీ స్వర్ణోత్సవాలు: గణిత శాస్త్రం-అనువర్తనాలపై ప్రసంగం (వీడియో)

telugu academy golden jubilee celebrations
Highlights

తెలుగు భాషాభివృద్ది కోసం 1968 లో ఆనాటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సహకారంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా స్థాపించబడింది తెలుగు అకాడమీ సంస్థ. అప్పటి నుండి ఇప్పటివరకు తెలుగు సాహిత్యానికి, తెలుగు ప్రజలకు సేవలు చేస్తూ తన ప్రతిష్టను మరింత పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఇలాంటి సంస్థ తన 49 సంవత్సరాల ప్రస్థానాన్ని విజయవంతంగా ముగించుకుని 50వ వసంతంలోకి అడుగుపెడుతోంది. 
 
ఈ ఉత్సవాలను పురస్కరించుకుని అకాడమీ అధికారులు వివిధ అంశాలపై విషయ నిపుణులతో ప్రసంగా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఇవాళ గణిత శాస్త్రం-అనువర్తనాలు(మ్యాథమటిక్స్ ఆండ్ ఇట్స్ అప్లికేషన్స్) అనే విషయంపై వక్తల ప్రసంగం సాగింది.  

వీడియో   

"

loader