Search results - 2526 Results
 • sharmila

  Andhra Pradesh14, Jan 2019, 12:49 PM IST

  నాపై దుష్ప్రచారం చేయిస్తుంది చంద్రబాబే: షర్మిల

  తన క్యారెక్టర్ పై సోషల్ మీడియా, వెబ్ సైట్లతో దుష్ప్రచారం చేస్తోంది తెలుగు దేశం పార్టీవారేనంటూ షర్మిల ఆరోపించారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఈ ప్రచారం చేయిస్తున్నారని ఆమె ఆరోపించారు. లేకుంటే ఆడపడుచుపై ఇలా దుష్ప్రచారం జరిగితే విలువలతో కూడిన ఏ రాజకీయ నాయకుడైనా స్పందిస్తాడని...కానీ చంద్రబాబు ఒక్కసారి కూడా స్పందించలేదని షర్మిల గుర్తు చేశారు. దీన్ని బట్టే ఈ  వ్యవహారం వేనుక చంద్రబాబు హస్తం వుందని స్పష్టంగా  అర్థమదవుతోందని  షర్మిల ఆరోపించారు. 

 • road accident

  Andhra Pradesh14, Jan 2019, 11:26 AM IST

  పండగపూట విషాదం...రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణ స్నేహితుల మృతి

  వారు ముగ్గురు ప్రాణ స్నేహితులు. ఉపాది నిమిత్తం వివిధ ప్రాంతాల్లో నివాసముంటున్నారు. అయితే సంక్రాంతి పండగ పూట కుటుంబాలతో ఆనందంగా గడపడానికి సొంతూళ్లకు చేరుకున్నారు. ఇలా ముగ్గురు కలిసి సరదాగా గడపడానికి మోటార్ సైకిల్‌పై వెళుతుండగా లారీ రూపంలో మృత్యువు వారికి  కబళించివేసింది. ఈ విషాదం నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

 • rajesh

  CRICKET14, Jan 2019, 10:03 AM IST

  గుండెపోటుతో క్రికెటర్ మృతి... బ్యాటింగ్ చేస్తూనే

  గోవా రంజీ జట్టులో విషాదం చోటుచేసుకుంది. ఆ జట్టుకు చెందిన ఆటగాడు రాజేశ్ ఘోడ్గే (43) స్థానికంగా జరిగే ఓ టోర్నమెంట్ ఆడుతూ గుండెపోటుకు గురై మృతిచెందాడు.
   

 • undefined

  Andhra Pradesh13, Jan 2019, 12:15 PM IST

  ఆ రెండు లక్షణాలు చంద్రబాబు, జగన్ లలో లేవు: పోసాని సంచలన వ్యాఖ్యలు

  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ లపై సినీనటుడు పోసాని కృష్ణమురళీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు గానీ, వైఎస్ జగన్ కు గానీ ఇద్దరికీ నిజాయితీ, సమర్ధత రెండు లక్షణాలు లేవంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 
   

 • Posani ys jagan

  Andhra Pradesh13, Jan 2019, 11:56 AM IST

  జగన్ పై చేసేవి ఆరోపణలు మాత్రమే, ఆయన జెన్యూన్ పర్సన్: పోసాని

  వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతిపరుడుంటూ వస్తున్న వార్తలు కేవలం ఆరోపణలు మాత్రమేనని సినీనటుడు పోసాని కృష్ణ మురళీ ఆరోపించారు. జగన్ అవినీతి పరుడంటూ అనేక ఆరోపణలు చేస్తున్నారని అయితే వాటిలో ఏ ఒక్కటి అయినా నిరూపించగలిగారా అంటూ ప్రశ్నించారు. 

 • srinivasrao

  Andhra Pradesh13, Jan 2019, 11:40 AM IST

  జగన్ పై దాడి కేసు: దిగొచ్చిన ఎన్ఐఏ, లాయర్ సమక్షంలోనే శ్రీనివాస్ విచారణ

  వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసు వరుస ట్విస్ట్ లు ఇస్తోంది. నిందితు శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్న తర్వాత శనివారం రహస్య ప్రదేశంలో విచారించిన ఎన్ఐఏ అధికారులు కోర్టు ఆదేశాలతో దిగొచ్చారు. 
   

 • undefined

  Andhra Pradesh13, Jan 2019, 11:21 AM IST

  వచ్చే ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చిన నటుడు పోసాని

  రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేసే అంశంపై సినీనటుడు పోసాని కృష్ణమురళీ స్పందించారు. ఓ ప్రముఖ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్యదల్చుకోలేదన్నారు. 

 • murder

  NATIONAL13, Jan 2019, 10:36 AM IST

  భార్య భర్తల మధ్య చిచ్చు పెట్టిన పొంగల్ బోనస్: భార్యను చంపిన భర్త

  తమిళనాడు రాష్ట్రప్రభుత్వం మధురైకి చెందిన భార్య భర్తల మధ్య చిచ్చుపెట్టింది. సంక్రాంతి పర్వదినాల సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం తెల్లరేషన్ కార్డు హోల్డర్లకు  పండుగ బోనస్ ప్రకటించింది. 

 • marriage

  NATIONAL13, Jan 2019, 10:15 AM IST

  నగలు, నగదుతో నవ వధువు పరారీ: విషయం తెలిస్తే అవాక్కవ్వాల్సిందే

  తక్కువ వయసులో ఎక్కువ డబ్బు సంపాదించాలనకుంది. అందుకు తన అందాన్ని పణంగా పెట్టింది. మ్యాట్రిమోనియల్ సంస్థలను బురిడీ కొట్టించి పెళ్లి చేసుకోవడం, వివాహ తంతు పూర్తయ్యాక డబ్బు, నగలుతో పారిపోవడం మెుదలపెట్టింది.

 • twinkle dagre

  NATIONAL13, Jan 2019, 9:53 AM IST

  అచ్చం దృశ్యం సినిమానే: అందులో అబ్బాయి, ఇక్కడ అమ్మాయి

  ఆ ముగ్గురు తండ్రీ కొడుకులు. ఓ యువతిని అత్యంత దారుణంగా హత్య చేశారు. నిజం బయటకు రాకుండా ఉండేందుకు మృతదేహాన్ని కాల్చి బూడిద చేసేశారు. ఓ ప్రదేశంలో కుక్కను చంపేసి పూడ్చిపెట్టారు. ఎవరో మనిషిని పూడ్చిపెట్టారనే పుకారు సృష్టించారు. 

 • personal account 15 lakhs

  Andhra Pradesh13, Jan 2019, 9:11 AM IST

  సీబీఐ ఎందుకు వద్దు, నువ్వేమైనా సచ్చీలుడువా : చంద్రబాబుపై మోదీ ఫైర్

  ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. సీబీఐను అడ్డుకుంటున్న చంద్రబాబు నాయుడు ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ సమావేశం పాల్గొన్న మోదీ చంద్రబాబు ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలపై ధ్వజమెత్తారు.
   

 • undefined

  Andhra Pradesh13, Jan 2019, 8:59 AM IST

  అన్నా క్యాంటీన్ లో బూతు భాగోతం: రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వైనం

  తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం అన్నా క్యాంటీన్. రూ.5కే పేదోడి కడుపునింపాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ పథకం స్వరూపాన్నే మార్చేశారు అనంతపురం జిల్లా హిందూపురంకు చెందిన కొంతమంది వ్యక్తులు. 

 • undefined

  Telangana13, Jan 2019, 8:43 AM IST

  భార్యభర్తల మధ్య సర్పంచ్ ఎన్నిక గొడవ: భార్య బలవన్మరణం

  తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు ఓ ప్రాణాన్ని బలితీసుకుంది. సర్పంచ్ అవ్వాలన్న భర్త పదవీ వ్యామోహం భార్య ప్రాణాలను బలితీసుకుంది. సర్పంచిగా పోటీ చేయాలంటూ ఒత్తిడి చేయడంతోపాటు రూ.5 లక్షలు తీసుకురావాలని భర్త వేధించడంతో భార్య బలవన్మరణానికి పాల్పడింది. 

 • undefined

  NATIONAL13, Jan 2019, 8:25 AM IST

  దేశం ఏమైనా మీ జాగీరా: అమిత్ షా కు ప్రకాష్ రాజ్ కౌంటర్

  బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై సినీనటుడు ప్రకాష్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికలను పానిపట్టు యుద్ధంతో పోల్చడంపై ఆయన ఫైర్ అయ్యారు. ఇదేమీ 1761 కాదు బీజేపీ నేతలు మరాఠాలు కాదు.. దేశ జనాభా ఆఫ్ఘాన్ సైన్యమూ కాదు అంటూ ట్విట్టర్ వేదికగా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.