టీపీసీసి వర్కింగ్ పెసిడెంట్ రేవంత్ రెడ్డి అక్రమ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి కుంతియా. ఇవాళ గాంధీభవన్‌లో మాట్లాడిన ఆయన ప్రతిపక్షాలను భయపెట్టేందుకే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారని ఆయన ఆరోపించారు.

వారెంట్ లేకుండా రేవంత్‌ను అదుపులోకి తీసుకున్నారని.. అర్థరాత్రి తలుపులు బద్ధలుకొట్టి బెడ్‌రూమ్‌లోకి వెళ్లి అరెస్ట్ చేశారని కుంతియా మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అరెస్ట్ నీచమైన చర్య అని.. ఒక ప్రాంతానికి సీఎం, పీఎంలు వస్తే అరెస్టులు చేయాలని ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు.

రేవంత్ నలుగురు సోదరులతో పాటు 140 మంది కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారని కుంతియా వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు మండల కేంద్రాల్లో నిరసన తెలపాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 

రేవంత్ రెడ్డి అరెస్ట్: హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్

ఎన్నికల ఎఫెక్ట్.. గుడ్లగూబలతో నేతల క్షుద్రపూజలు

రేవంత్ అరెస్ట్ పై వంటేరు సీరియస్

రేవంత్ రెడ్డి భూముల్లో జేసీబీతో గోడ కూల్చివేత

రేవంత్ రెడ్డి అరెస్ట్: న్యాయవాది ఏమన్నారంటే...

రేవంత్ రెడ్డి అరెస్ట్‌: ముందు ఏం జరిగిందంటే?

రేవంత్‌రెడ్డి అరెస్ట్ ...కొడంగల్‌లో ఉద్రిక్తత, 144 సెక్షన్ (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్: జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలింపు

నా భర్తను టెర్రరిస్ట్‌ను లాక్కెళ్లినట్టు ఈడ్చుకెళ్లారు: రేవంత్ భార్య (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్..తాళాలు పగొలగొట్టి ఇంట్లోకి వెళ్లిన పోలీసులు (వీడియో)