అసెంబ్లీ ఎన్నికల్లో ట్రక్కు గుర్తు లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓడిపోయేవారన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. హుజుర్‌నగర్ ఉపఎన్నిక సందర్భంగా ఆయన బుధవారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.

సర్వేలో టీఆర్ఎస్‌వైపు 55 శాతం మంది, కాంగ్రెస్ వైపు 41 శాతం నిలిచారని బీజేపీ సుదూరంలో ఉందని కేటీఆర్ తెలిపారు. హుజుర్‌నగర్‌లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని.. మెజార్టీ ఎంతనేది ఫలితాల రోజున చెబుతానని మంత్రి స్పష్టం చేశారు.

ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాత్రమే లాభమని.. టీఆర్ఎస్ గెలిస్తే హుజుర్‌నగర్‌కి లాభమన్నారు కేటీఆర్. హుజుర్‌నగర్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డి... టీఆర్ఎస్ తరపున సైదిరెడ్డి, బీజేపీ నుంచి శ్రీకళారెడ్డి బరిలో నిలిచారు. 

సంబంధిత వార్తలు

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక: బీజేపీ అభ్యర్ధి ఈమెనే

గెలుపు మనదే,50 వేల మెజారిటీ రావాలి: సైదిరెడ్డితో కేసీఆర్

హుజూర్ నగర్ చాలా హాట్ గురూ..: కేసీఆర్ కు సవాల్ ఇదే...

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: బిజెపిలోకి కాసోజు శంకరమ్మ?

హుజూర్‌నగర్ బైపోల్: సీపీఐ, జనసేన మద్దతుకు ఉత్తమ్ ప్రయత్నాలు

సైదిరెడ్డి స్థానీయత: ఉత్తమ్ ప్రకటనలోని ఆంతర్యం ఇదే...

శానంపూడి సైదిరెడ్డి ఆంధ్రవాడా: ఉత్తమ్ కుమార్ రెడ్డి భాష్యం అదే

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: జానా రెడ్డి కొడుక్కి బీజేపీ గాలం

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డే

హుజుర్ నగర్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల : అక్టోబర్ 21న పోలింగ్

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: మళ్లీ తెర మీదికి కాసోజు శంకరమ్మ

జగదీష్ రెడ్డి వ్యాఖ్య: రేవంత్ రెడ్డితో మాట్లాడించింది ఉత్తమ్ కుమార్ రెడ్డే

హుజూర్ నగర్ అభ్యర్థి: అన్న మాటను కాదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి