తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రముఖ పార్టీలన్ని ప్రచార వేగాన్ని పెంచాయి. ఈ ప్రచార కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కొత్త పంథాల్లో చేపడుతోంది. టీఆర్ఎస్ అధినాయకత్వం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు బరిలోకి దిగుతున్న నియోజకవర్గాలపై ఫోకస్ చేసి ప్రచార కార్యక్రమాలు జరుపుతోంది. ఈ క్రమంలోనే ఇవాళ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. 

ఈ సందర్భంగా కొడంగల్ ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడుతూ...రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. రేవంత్ కు దమ్ముంటే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పట్నం నరేందర్‌ రెడ్డిపై గెలిచి చూపించాలని...అలా చేస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాకుంటే....కొడంగల్ లో గెలవకుంటే రాజకీయ సన్యాసానికి రేవంత్‌ సిద్ధమా? అంటే కేటీఆర్ సవాల్ విసిరారు. 

వంత్‌ రెడ్డి గాలి మాటలు వదిలి అభివృద్ది పనులు చేసి చూపించాలన్నారు. తెలంగాణ ప్రజలకు మళ్లీ ఢిల్లీ గులాంలు, అమరావతి బాద్‌షాలు అవసరమా? అని కేటీఆర్ ప్రజలను ప్రశ్నించారు. కొడంగల్ ప్రజలు ఎవరి పక్షాన నిలవాలో విజ్ఞతతో నిర్ణయం తీసుకోవాలన్నారు. సీల్డ్‌ కవర్‌ సీఎం కావాలో.. ప్రజల మధ్య ఉంటే సీఎం కావాలో తేల్చుకోవాలని కేటీఆర్ కొడంగల్ వాసులకు సూచించారు.

వీడియో

"

సంబంధిత వార్తలు

2014లో జీరో: ఆ తర్వాతే రేవంత్‌పై కేసుల చిట్టా

కేసీఆర్ గురి: రేవంత్‌పైకి హరీష్, జీవన్‌రెడ్డిపై కవిత

వైఎస్ కేబినెట్‌లో చేరేవాడిని, టీఆర్ఎస్‌ నుండి ఆఫర్: రేవంత్

దమ్ము, ధైర్యం ఉంటే నాపై గెలువు: రేవంత్‌కు నరేందర్ రెడ్డి సవాల్

రేవంత్ రెడ్డిపై పోటీ చేసే టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో తెలుసా?
స్పీకర్ ఫార్మాట్ లో ఎమ్మెల్యే పదవికి రేవంత్ రాజీనామా

ముందు నన్ను దాటు...తర్వాతే చంద్రబాబు : కేసీఆర్ కు రేవంత్ సవాల్

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి విచారణ వెనక...

రేవంత్ విచారణపై ఎపి ఇంటలిజెన్స్ ఆరా, ఏం అడిగారంటే..

ఈరోజుకు సెలవ్, 23న మళ్లీ రండి: ముగిసిన రేవంత్ రెడ్డి విచారణ

ఓటుకు నోటు కేసుతో మానసిక క్షోభ అనుభవిస్తున్నా:మత్తయ్య

కేసీఆర్ బాగోతం బయటపెట్టినందుకే దాడులు.. శవాలపై వ్యాపారం జరుగుతోంది: రేవంత్

రేవంత్ విచారణ: ఓటుకు నోటు కేసులో చంద్రబాబు టార్గెట్?