హైదరాబాద్:  తెలంగాణలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెబెల్స్ గా  బరిలో ఉన్న  వారిపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ  వేటు వేసింది.  పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున 24 మందిని ఆరేళ్ల పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకొన్నారు.

శనివారం నాడు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ  సమావేశం జరిగింది. ఈ సమావేశంలో   పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్న వారి గురించి చర్చించారు.
పార్టీ అధికార అభ్యర్థులకు లేదా... మిత్రులకు కేటాయించిన స్థానాల్లో  బరిలో ఉన్న అభ్యర్థులను నామినేషన్లు ఉప సంహరించుకోవాలని కోరినా కూడ పట్టించుకోని  అభ్యర్థులపై పార్టీ నాయకత్వం  వేటేయాలని నిర్ణయం తీసుకొంది.సస్పెన్షన్ కు గురైన 24 మందిలో 19 మంది ప్రస్తుతం పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో  పోటీలో ఉన్నారు. మిగిలినవారు పోటీలో ఉన్న నేతలకు మద్దతుగా నిలుస్తున్నారు.

సస్పెండైన నేతలు వీరే

శివకుమార్- నారాయణపేట
రవి శ్రీనివాస్-  సిర్పూర్
బోడ జనార్ధన్ - చెన్నూర్
హరినాయక్- ఖానాపూర్
అనిల్ జాదవ్ - బోథ్
నారాయణరావు పటేల్ - ముథోల్
అబ్బయ్య -ఇల్లెందు
గణేష్- కంటోన్మెంట్
అరుణతార -జుక్కల్
రత్నాకర్ -నిజామాబాద్
రవికుమార్ -తుంగతుర్తి
నెహ్రునాయక్ - డోర్నకల్
బాలాజీనాయక్ -ఇల్లందు
ఎడవల్లి కృష్ణ -కొత్తగూడెం
రాములునాయక్ -వైరా
సాయిరెడ్డి -నారాయణపేట
నిరంజన్ రెడ్డి - నారాయణపేట
సౌభాగ్యలక్ష్మీ - నారాయణపేట
ఇబ్రహీం - మహబూబ్ నగర్
సురేందర్ రెడ్డి -మహబూబ్ నగర్
బిల్యానాయక్ -దేవరకొండ
పాల్వాయి శ్రవణ్- మునుగోడు

 

సంబంధిత వార్తలు

అందుకే కేటీఆర్‌ కొడుకునూ విమర్శించా: రేవంత్ రెడ్డి

కేటీఆర్‌కు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలి: రేవంత్

టీఆర్ఎస్ ఎంపీలే కాదు...ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్‌లోకి: రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన కేటీఆర్....(వీడియో)

2014లో జీరో: ఆ తర్వాతే రేవంత్‌పై కేసుల చిట్టా

కేసీఆర్ గురి: రేవంత్‌పైకి హరీష్, జీవన్‌రెడ్డిపై కవిత

వైఎస్ కేబినెట్‌లో చేరేవాడిని, టీఆర్ఎస్‌ నుండి ఆఫర్: రేవంత్

దమ్ము, ధైర్యం ఉంటే నాపై గెలువు: రేవంత్‌కు నరేందర్ రెడ్డి సవాల్

రేవంత్ రెడ్డిపై పోటీ చేసే టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో తెలుసా?
స్పీకర్ ఫార్మాట్ లో ఎమ్మెల్యే పదవికి రేవంత్ రాజీనామా

ముందు నన్ను దాటు...తర్వాతే చంద్రబాబు : కేసీఆర్ కు రేవంత్ సవాల్

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి విచారణ వెనక...

రేవంత్ విచారణపై ఎపి ఇంటలిజెన్స్ ఆరా, ఏం అడిగారంటే..

ఈరోజుకు సెలవ్, 23న మళ్లీ రండి: ముగిసిన రేవంత్ రెడ్డి విచారణ

ఓటుకు నోటు కేసుతో మానసిక క్షోభ అనుభవిస్తున్నా:మత్తయ్య

కేసీఆర్ బాగోతం బయటపెట్టినందుకే దాడులు.. శవాలపై వ్యాపారం జరుగుతోంది: రేవంత్

రేవంత్ విచారణ: ఓటుకు నోటు కేసులో చంద్రబాబు టార్గెట్?