Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్‌‌లో టికెట్ల లొల్లి.... మాజీ ఎమ్మెల్యే అరుణ రాజీనామా

కాంగ్రెస్ పార్టీలో టికెట్ల లొల్లి కొనసాగుతోంది. పొత్తుల్లో భాగంగా టికెట్లు కోల్పోయిన వారితో పాటు టికెట్ ఆశించి భంగపడ్డ వారు ఒక్కోక్కరుగా పార్టీకి రాజీనామా ప్రకటిస్తున్నారు. తాజాగా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణ తార కాంగ్రెస్ పార్టీని వీడనున్నట్లు ప్రకటించారు. 
 

congress ex mla aruna resign
Author
Jukkal, First Published Nov 15, 2018, 6:04 PM IST

కాంగ్రెస్ పార్టీలో టికెట్ల లొల్లి కొనసాగుతోంది. పొత్తుల్లో భాగంగా టికెట్లు కోల్పోయిన వారితో పాటు టికెట్ ఆశించి భంగపడ్డ వారు ఒక్కోక్కరుగా పార్టీకి రాజీనామా ప్రకటిస్తున్నారు. తాజాగా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణ తార కాంగ్రెస్ పార్టీని వీడనున్నట్లు ప్రకటించారు. 

కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గం నుండి  1999 లో ఎమ్మెల్యేగా గెలుపొందినట్లు అరుణ తార గుర్తుచేశారు. ఎమ్మెల్యేగా  పనిచేసిన కాలంలో నియోజకవర్గంలో ఎన్నో
అభివృద్ది పనులు చేశానని అరుణ తెలిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఎంతో కష్టపడి పనిచేశానని పేర్కొన్నారు. అలాంటి తనకు టికెట్ కేటాయించకుండా కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేసిందని ఆమె ఆవేధర వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ కష్టపడి పనిచేసేవారికి కాకుండా ధనవంతులకు టికెట్ కేటాయిస్తోందని ఆరోపించారు. అంతేకాకుండా ఓ మహిళా అభ్యర్థికి టికెట్ కేటాయించకుండా కాంగ్రెస్ పార్టీ మొత్తం తెలంగాణ మహిళా అభ్యర్థులకు చేసిందన్నారు. అందువల్లే పార్టీకి రాజీనామా చేస్తున్నానని...ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని అరుణ తార ప్రకటించారు. 

మరిన్ని వార్తలు

రూ. 10 కోట్లు తీసుకొని దానంపై దాసోజుకు టికెట్టు: క్యామ మల్లేష్ సంచలనం

శంషాబాద్ పార్టీ కార్యాలయం వద్ద కార్తీక్ రెడ్డి వీరంగం...

కాంగ్రెస్‌కు సబిత తనయుడు కార్తీక్ రెడ్డి రాజీనామా

రాజేంద్రనగర్‌లో రెబెల్‌గా సబితా తనయుడు


కాంగ్రెస్‌కు సబిత తనయుడు కార్తీక్ రెడ్డి రాజీనామా

కాంగ్రెస్ మూడో జాబితా: పొన్నాలకు క్లియర్, జానా కొడుక్కి టికెట్టు

కోదండరామ్ ఎలా గెలుస్తాడో చెప్పండి: పొన్నాల సవాల్

పొన్నాలకు దక్కని టికెట్ ... కార్యకర్త ఆత్మహత్యాయత్నం

కాంగ్రెస్ రెండో జాబితా: తేలని పొన్నాల సీటు

జనగామ నుండి తప్పుకొన్న కోదండరామ్: పొన్నాలకు లైన్‌క్లియర్

జనగామ టికెట్ నాదే..ధీమా వ్యక్తం చేసిన పొన్నాల

కంగు తిన్న పొన్నాల: హుటాహుటిన ఢిల్లీకి పయనం

పొన్నాలకు షాక్: జనగామ నుంచి కోదండరామ్ కే చాన్స్

జనగామ పొన్నాలకే... హైకమాండ్ రహస్య సంకేతాలు: ఆ వర్గానికి షాక్

కన్నీళ్లు పెట్టుకున్న పొన్నాల లక్ష్మయ్య

జనగాం నుంచి కోదండరామ్ పోటీ: పొన్నాల ఆగ్రహం, టచ్ లో హరీష్

జనగామలో పొన్నాలకు కోడలు చిక్కులు

పొన్నాలకు కాంగ్రెస్ నేతల షాక్

పొన్నాలకు కోమటిరెడ్డి పొ

Follow Us:
Download App:
  • android
  • ios