పెర్త్ టెస్ట్‌లో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, ఆసీస్ కెప్టెన్ టీమ్ పైన్ మాటల యుద్ధంపై ఆస్ట్రేలియా మీడియాతో పాటు ఆ జట్టు మాజీ ఆటగాళ్లు కోహ్లీ తీరును తప్పుబడుతూ పలు రకాలుగా విమర్శిస్తున్నారు. ముఖ్యంగా ఆసీస్ మాత్రం కోహ్లీ అంటే అంతెత్తున్న ఎగిరిపడుతోంది.

ఆస్ట్రేలియాలోని ప్రధాన దినపత్రికలు, ఛానెళ్లు, వెబ్‌సైట్లలో కోహ్లీ, టీమిండియాలకు వ్యతిరేకంగా కథనాలు ప్రచురితమవుతున్నాయి. తాజాగా ఆ దేశానికి చెందిన జర్నలిస్ట్ డెన్నిస్ టరీన్... విరాట్ కోహ్లీపై అభ్యంతరకర రీతిలో ట్వీట్ చేశారు.

‘‘ మైదానంలో మనకు అనుకూలంగా ఏదీ జరగనప్పుడు ఎలా ప్రవర్తించాలో కోహ్లీ మనకు చూపిస్తున్నాడంటూ క్యాప్షన్ పెట్టి ఓ వీడియో పోస్ట్ చేశాడు. దీంతో విరాట్ అభిమానులతో పాటు నెటిజన్లు డెన్నీస్‌పై మండిపడుతున్నారు. కోహ్లీ ఎప్పుడైనా బ్యాటు నేలకేసి కొట్టడం, కుర్చీలను తన్నడం మీరు చూశారా అంటూ డెన్నిస్‌ను ఉద్దేశిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
 

కెప్టెన్‌ దూకుడుగా ఉంటేనేగా టీమ్‌కు ఊపొచ్చేది: వివ్ రిచర్డ్స్

ఐపీఎల్-2019 వేలం: ఎవరిని ఎవరు కొన్నారు, సన్‌రైజర్స్ టీమ్ ఇదే

గౌతమ్ గంభీర్‌పై చీటింగ్ కేసు...నోటీసులు జారీ చేసిన డిల్లీ కోర్టు

ఐపీఎల్ వేలంపాటపై తివారీ ఆవేదనతో కూడిన ట్వీట్...

ఏంటి ఆ సీక్రెట్ స్టోరీ..? వైరల్ గా కశ్యప్ ట్వీట్

ఐపీఎల్‌లో రాజోలు కుర్రాడు.. రేటెంతంటే..?

స్పిన్నర్ ఉంటే గెలిచే వాళ్లమేమో: షమీ

జడేజాను కొట్టబోయిన ఇషాంత్.. ఆలస్యంగా వెలుగులోకి

ఓడిపోయిన తర్వాత సెంచరీ గురించి ఎందుకు..?

సంబరపడకండి...ఇంకా రెండు టెస్టులున్నాయ్: గంగూలీ

టెస్టులు, వన్డేల్లో కోహ్లీ టాప్...మరి టీ20 లో ఎందుకలా...