Asianet News TeluguAsianet News Telugu
132 results for "

జేసీ దివాకర్ రెడ్డి

"
jc prabhakar reddy sensational comments on palle raghunatha reddyjc prabhakar reddy sensational comments on palle raghunatha reddy

పల్లె రఘునాథ్ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దు.. ఖచ్చితంగా ఓడిపోతాడు : జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి పల్లెరఘునాథ రెడ్డిపై సంచలన  వ్యాఖ్యలు చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. పల్లెకి టికెట్ ఇస్తే ఓడిపోతారని.. ఆయనకు బదులుగా ఎవరిని నిల్చొబెట్టినా ఓడిపోతారని ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

Andhra Pradesh Mar 27, 2022, 9:26 PM IST

former minister JC Diwakar Reddy reacts on 80,000 government jobs fillingformer minister JC Diwakar Reddy reacts on 80,000 government jobs filling

ఉద్యోగాల భర్తీ ప్రకటనతో కేసీఆర్ కు యువత నుండి సానుకూలత: జేసీ దివాకర్ రెడ్డి

 80 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటనపై మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. యువత నుండి  కేసీఆర్ కు ఈ ప్రకటనతో సానుకూలత వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Telangana Mar 9, 2022, 1:20 PM IST

Former minister JC Diwakar Reddy tries to enter Pragathi Bhavan in HyderabadFormer minister JC Diwakar Reddy tries to enter Pragathi Bhavan in Hyderabad

ప్రగతి భవన్‌లోకి వెళ్లేందుకు జేసీ దివాకర్ రెడ్డి ప్రయత్నం:పోలీసులతో వాగ్వాదం, ఇంటికి తరలింపు

అపాయింట్ మెంట్  లేకుండా అనుమతి ఇవ్వబోమని పోలీసులు జేసీ దివాకర్ రెడ్డిని అడ్డుకొన్నారు. 

Telangana Jan 19, 2022, 1:24 PM IST

Will Leave AP and Come to Telangana, JC Diwakar Reddy Sensational CommentsWill Leave AP and Come to Telangana, JC Diwakar Reddy Sensational Comments
Video Icon

News Express: ఏపీ వదిలి తెలంగాణకు వచ్చేస్తానంటున్న జేసీ దివాకర్ రెడ్డి... జగ్గారెడ్డి ఫైర్

ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది.

Telangana Sep 24, 2021, 5:10 PM IST

Former minister JC Diwakar Reddy meets Telangana CM KCRFormer minister JC Diwakar Reddy meets Telangana CM KCR

అలాంటి అవసరాలు నాకు లేవు: కేసీఆర్ తో జేసీ దివాకర్ రెడ్డి భేటీ

తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly)ఆవరణలోని  సీఎం చాంబర్‌లో  మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి  కేసీఆర్ ను కలిశారు. అరగంటపాటు కేసీఆర్ తో జేసీ మాట్లాడారు.

Telangana Sep 24, 2021, 3:09 PM IST

Former minister Jeevan Reddy reacts on JC diwakar Reddy commentsFormer minister Jeevan Reddy reacts on JC diwakar Reddy comments

డ్యామేజీ చేయొద్దు: జేసీ దివాకర్ రెడ్డిపై జీవన్ రెడ్డి ఫైర్

శుక్రవారం నాడు సీఎల్పీ  (CLP )గదికి వచ్చిన జేసీ దివాకర్ రెడ్డి కొద్దిసేపు కాంగ్రెస్ (congress )పార్టీ నేతలతో మాట్లాడారు.ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్పందించారు.

Telangana Sep 24, 2021, 2:24 PM IST

Former minister JC Diwakar Reddy meets KTR in Telangana AssemblyFormer minister JC Diwakar Reddy meets KTR in Telangana Assembly

తెలంగాణను వదిలి నష్టపోయా, ఇక్కడికే వస్తా: కేటీఆర్ తో జేసీ దివాకర్ రెడ్డి భేటీ

నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో జానారెడ్డి ఓటమి పాలౌతారని తాను ముందే చెప్పానని జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. జానారెడ్డి ఎందుకు ఓడిపోయారో అందరికి తెలుసునని ఆయన చెప్పారు.

Telangana Sep 24, 2021, 1:04 PM IST

Mallu Bhatti Vikramarka counters JC Diwakar Reddy comments on Sonia GandhiMallu Bhatti Vikramarka counters JC Diwakar Reddy comments on Sonia Gandhi

జేసీ దివాకర్ రెడ్డిని మేం నిలదీశాం: మల్లుభట్టి విక్రమార్క వివరణ

తెలంగాణ ఏర్పాటు విషయంలోనూ, అందులో సోనియా గాంధీ పాత్ర విషయంలోనూ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మల్లుభట్టి విక్రమార్క వివరణ ఇచ్చారు. జేసీ దివాకర్ రెడ్డిని తాము నిలదీసినట్లు మల్లుభట్టి విక్రమార్క తెలిపారు.

Telangana Mar 17, 2021, 7:08 PM IST

JC Diwakar Reddy reacts o CID notice issued to ChandrababuJC Diwakar Reddy reacts o CID notice issued to Chandrababu

మా వీపు పగిలినప్పుడే చంద్రబాబు వీపు పగలాల్సింది: జేసీ దివాకర్ రెడ్డి

మాజీ సీఎం చంద్రబాబుకు ఏపీ సీఐడి నోటీసులు జారీ చేయడంపై టీడీపీ మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. చంద్రబాబుకు ఒక్క పేజీ మాత్రమే నోటీసులు ఇచ్చారని ఆయన అన్నారు.

Andhra Pradesh Mar 16, 2021, 12:57 PM IST

DP leader JC Prabhakar Reddy files petition on municipal elections lnsDP leader JC Prabhakar Reddy files petition on municipal elections lns

మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి అనుమతి:హైకోర్టులో జేసీ ప్రభాకర్ రెడ్డి పిటిషన్


పంచాయితీ ఎన్నికల్లో నేతలు పనిచేయలేదన్నారు. వలంటీర్లే పనిచేశారని ఆయన చెప్పారు. వలంటీర్ల బెదిరింపు కారణంగానే వైసీపీకి గ్రామ పంచాయితీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు దక్కాయని ఆయన  అభిప్రాయపడ్డారు.

Andhra Pradesh Feb 25, 2021, 1:22 PM IST

former minister JC Diwakar Reddy responds on Kuppam local body election results lnsformer minister JC Diwakar Reddy responds on Kuppam local body election results lns

కుప్పంలో టీడీపీ ఓటమిపై జేసీ సంచలన వ్యాఖ్యలు


అభివృద్ధిని చూసి ఓటు వేస్తారనుకొంటే పొరపాటేనని ఆయన చెప్పారు. చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంను బ్రహ్మాండంగా  అభివృద్ధి చేశారని.. అయినా వైసీపీతో పోటీ పడి డబ్బులు ఇవ్వలేక ఓడిపోయారన్నారు. డబ్బుల ప్రభావంతోనే వైసీపీ విజయం సాధిస్తోందని ఆయన చెప్పారు.

Andhra Pradesh Feb 23, 2021, 12:00 PM IST

JC Diwakar Reddy words nullified by Nimmagadda Ramesh Kumar action against YS JaganJC Diwakar Reddy words nullified by Nimmagadda Ramesh Kumar action against YS Jagan

జగన్ మీద తేలిపోయిన జేసీ దివాకర్ రెడ్డి మాట: నిమ్మగడ్డ మొగాడురా బుజ్జీ!!

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నంత వరకు ఏపీలో సీఎం వైెఎస్ జగన్ స్థానిక సంస్థల ఎన్నికలు జరగనివ్వరని ఓ సందర్భంలో జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఆయన మాటలను అపవాదు చేస్తూ నిమ్మగడ్డ ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

Opinion Feb 4, 2021, 4:57 PM IST

police files case against former MP JC diwakar Reddy in Anantapur lnspolice files case against former MP JC diwakar Reddy in Anantapur lns

పోలీసులను దూషించారు:టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డిపై కేసు

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ ఈ నెల 4వ తేదీన జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డిలు దీక్ష చేస్తామని ప్రకటించారు.
 

Andhra Pradesh Jan 5, 2021, 11:30 AM IST

I have not used bad language towards police says jc diwakar Reddy lnsI have not used bad language towards police says jc diwakar Reddy lns

పోలీసులను దూషించలేదు: జేసీ దివాకర్ రెడ్డి


149 సీఆర్‌పీసీ , 30 యాక్ట్ కింద పోలీసులు నోటీసిచ్చారన్నారు. దీక్ష శిబిరానికి వెళ్లకుండా తనను పోలీసులు అడ్డుకొన్నారని ఆయన చెప్పారు. 

Andhra Pradesh Jan 4, 2021, 5:14 PM IST

Police arrested five for attacking on former MLA JC prabhakar Reddy house in Tadipatri lnsPolice arrested five for attacking on former MLA JC prabhakar Reddy house in Tadipatri lns

జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటిపై దాడి: ఎమ్మెల్యే పెద్దారెడ్డి అనుచరులు అరెస్ట్, కారు సీజ్

ఈ ఘటనకు సంబంధించి తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులు రమణ, ఓబుల్ రెడ్డి, కేశవరెడ్డి, రవి, బాబాలను పోలీసులు అరెస్ట్ చేశారు.

Andhra Pradesh Dec 30, 2020, 12:13 PM IST