Asianet News TeluguAsianet News Telugu
257 results for "

Vegetable

"
These foods can help boost skin health and glow after 40 rslThese foods can help boost skin health and glow after 40 rsl

40 ఏండ్ల లో కూడా మీరు అందంగా, యవ్వనంగా కనిపించాలంటే వీటిని ఖచ్చితంగా తినండి

హెల్తీ ఫుడ్స్ మనల్ని మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాదు.. మన చర్మాన్ని కూడా ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంచడానికి సహాయపడతాయి. 40 ఏండ్లలో చర్మం వదులుగా మారుతుంది. ముడతలు, మచ్చలు వస్తాయి. అయితే కొన్ని రకాల ఆహారాలను తింటే ఇలాంటి చర్మ సమస్యలేం రావని నిపుణులు చెబుతున్నారు.
 

Food Oct 20, 2023, 12:45 PM IST

Healthy Food: this vegetables you must add to your diet rslHealthy Food: this vegetables you must add to your diet rsl

ఏవి తిన్నా.. తినకున్నా ఈ కూరగాయలను మాత్రం ఖచ్చితంగా తినండి.. ఎందుకంటే?

కూరగాయల్లో మన శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కూరగాయలతో ఎన్నో పోషక లోపాలను పొగొట్టొచ్చు. ఏవి తిన్నా.. తినకపోయినా కొన్ని రకాల కూరగాయలను మాత్రం ఖచ్చితంగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే? 
 

Food Oct 17, 2023, 2:55 PM IST

Rabindranath Tagore acted in the advertisement of this company which is doubling!-sakRabindranath Tagore acted in the advertisement of this company which is doubling!-sak

ఒకప్పటి కంపెనీ అడ్వాటైజింగ్ లో రవీంద్రనాథ్ ఠాగూర్.. మహాత్మా గాంధీ కూడా ఉపయోగించారని.. ఇంట్రెస్టింగ్ స్టోరీ..

దేశం గర్వించదగ్గ సంస్థ ఇప్పుడు కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెట్టనుంది. 126 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ కంపెనీ ప్రస్తుత మార్కెట్ విలువ రూ.1.76 లక్షల కోట్లు. కుటుంబ సభ్యుల మధ్య కంపెనీ చీలిపోతుందనే వార్త బయటకు రావడంతో స్టాక్ మార్కెట్‌లో కంపెనీకి చెందిన పలు షేర్లు పతనమయ్యాయి. 

business Oct 5, 2023, 5:32 PM IST

kerala farmer travels in audi a4 to sell spinach in the market, video went viral kmskerala farmer travels in audi a4 to sell spinach in the market, video went viral kms

Viral Video: ఆడి ఏ4 లగ్జరీ కారులో రైతు.. మార్కెట్‌కు వెళ్లి కూరగాయల విక్రయం.. నోరెళ్లబెడుతున్న నెటిజన్లు

కేరళకు చెందిన సుజీత్ ఎస్పీ వెరైటీ ఫార్మర్‌గా ఇంటర్నెట్ యూజర్లకు సుపరిచితుడు. ఆయన ఇటీవలే పోస్టు చేసిన వీడియో తెగ వైరల్ అయింది. ఆయన పంట పొలం నుంచి పాలకూరను కోసి వాటిని అమ్మడానికి మార్కెట్ వెళ్లడానికి ఆడి ఏ4 లగ్జరీ కారును వినియోగించాడు. ఆ కారులో మార్కెట్ వెళ్లి పాలకూరను అమ్మి మళ్లీ అదే విలాసవంతమైన కారులో ఇంటికి తిరుగుప్రయాణమయ్యాడు.
 

Viral News Sep 30, 2023, 1:15 PM IST

Huge fire in Delhi Azadpur fruit and vegetable market KRJHuge fire in Delhi Azadpur fruit and vegetable market KRJ

Delhi Fire: అజాద్‌పూర్ మార్కెట్లో అగ్నిప్రమాదం.. భారీ ఆస్తి నష్టం

Delhi Fire: ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.మంటలు క్రమంగా వ్యాపించడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలో దిగి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. 

NATIONAL Sep 30, 2023, 3:04 AM IST

Vegetables that reduce belly fat rslVegetables that reduce belly fat rsl

ఈ కూరగాయలను తిన్నా బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది తెలుసా?

బెల్లీ ఫ్యాట్ రావడానికి ఎన్నో కారణాలున్నాయి. కానీ ఇది ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొన్ని రకాల కూరగాయలు బెల్లీ ఫ్యాట్ ను తగ్గించేందుకు ఎంతో సహాయపడతాయి. అవేంటంటే
 

Lifestyle Sep 21, 2023, 12:37 PM IST

The thugs crushed the vegetable trader and paraded him naked for not paying Rs. 3 thousand.. The video went viral..ISRThe thugs crushed the vegetable trader and paraded him naked for not paying Rs. 3 thousand.. The video went viral..ISR

రూ.3 వేల బాకీ కట్టలేదని.. కూరగాయల వ్యాపారిని చితకబాది, నగ్నంగా ఊరేగించిన దుండగులు.. వీడియో వైరల్

రూ.3 వేల బాకీ కట్టలేదని ఓ కూరగాయల వ్యాపారిని పలువురు దుండగులు చితకబాదారు. బట్టలూడదీసి నగ్నంగా ఊరేగించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీంతో ఇద్దరి నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన యూపీలో జరిగింది.

NATIONAL Sep 20, 2023, 11:36 AM IST

High blood pressure: fruits and vegetables to lower blood pressure rslHigh blood pressure: fruits and vegetables to lower blood pressure rsl

బీపీ తగ్గడానికి ఈ పండ్లను, కూరగాయలను రోజూ తినండి

అధిక రక్తపోటును సకాలంలో గుర్తించకపోయినా.. చికిత్స తీసుకోకపోయినా చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇది గుండెపోటు నుంచి ఎన్నో ప్రమాకరమైన రోగాలకు కారణమవుతుంది. 
 

Food Aug 28, 2023, 1:07 PM IST

how to get rid of headache eat these foods and get relief rslhow to get rid of headache eat these foods and get relief rsl

వీటిని తింటే తలనొప్పి తగ్గుతుంది

తలనొప్పికి ఎన్నో కారణాలుంటాయి. శరీరంలో వాటర్ లెవెల్స్ తగ్గడం వంటి వివిధ కారణాల వల్ల తలనొప్పి వస్తుంది. పుష్కలంగా నీటిని తాగడంతో పాటుగా కొన్ని ఆహారాలను తిన్నా తలనొప్పి తగ్గిపోతుందంటున్నారు నిపుణులు. 

Health Aug 28, 2023, 10:55 AM IST

CM KCR interacts with farmers in Suryapet, Many development works have been initiatedCM KCR interacts with farmers in Suryapet, Many development works have been initiated

KCR: సూర్యాపేట‌లో రైతుల‌తో సీఎం కేసీఆర్ ముచ్చ‌ట‌.. ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శ్రీకారం

Suryapet: సూర్యాపేటలో నూతనంగా ప్రారంభించిన మార్కెట్‌ను సందర్శించిన ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖర్ రావు (కేసీఆర్) అక్క‌డి రైతు రైతులు, కూర‌గాయ‌లు విక్ర‌యిస్తున్న వారితో ముచ్చ‌టించారు. వారి ప‌రిస్థితులు గురించి ఆరా తీశారు. మార్కెట్‌లో రైతులతో మాట్లాడిన సీఎం  వారు పండిస్తున్న పంట‌ల గురించి, సాగు ద్వారా వచ్చే ఆదాయాన్ని గురించి అడిగి తెలుసుకున్నారు.
 

Telangana Aug 20, 2023, 11:22 PM IST

Health Benefits of  cluster beans rslHealth Benefits of  cluster beans rsl

గోరుచిక్కుడును తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా?

గోరుచిక్కుడు కాయను ఇష్టంగా తినేవారు చాలా తక్కువే. కానీ ఈ కూరగాయ ఇతర కూరగాయల కంటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. అవును దీన్ని తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. 
 

Food Aug 19, 2023, 11:29 AM IST

monsoon vegetables to boost immunity rslmonsoon vegetables to boost immunity rsl

వర్షాకాల వ్యాధులను దూరం చేయడానికి, ఇమ్యూనిటీని పెంచడానికి ఈ కూరగాయలను తినండి

ఈ సీజన్ లో లేనిపోని రోగాలు వస్తుంటాయి. అందుకే ఈ సీజన్ లో మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. అయితే ఈ వానాకాలంలో కొన్ని కూరగాయలను తింటే వర్షాకాల రోగాలు దూరమవ్వడమే కాకుండా ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది.

Food Aug 17, 2023, 11:36 AM IST

While buying vegetables, an electric wire was cut.. An old woman died..ISRWhile buying vegetables, an electric wire was cut.. An old woman died..ISR

కూరగాయలు కొనుగోలు చేస్తుండగా తెగిపడ్డ విద్యుత్ తీగ.. వృద్ధురాలి దుర్మరణం..కర్నూలు జిల్లాలో ఘటన

ఇంటి సమీపంలో కూరగాయలు కొనుగోలు చేస్తుండగా విద్యుత్ తీగ పడి ఓ వృద్ధురాలు కరెంట్ షాక్ కు గురైంది. వెంటనే ఆమె అపస్మారక స్థితిలోకి వెల్లిపోయింది. కుటుంబ సభ్యులు హాస్పిటల్ కు తరలించగా.. అప్పటికే ఆమె మరణించిందని తెలిపారు. ఈ ఘటన ఏపీలోని కర్నూలు జిల్లాలో జరిగింది.

Andhra Pradesh Aug 15, 2023, 6:49 AM IST

tomatoe prices declined kilo price rs 39 in hyderabads ruthu bazar kmstomatoe prices declined kilo price rs 39 in hyderabads ruthu bazar kms

దిగివచ్చిన టమాట ధరలు.. హైదరాబాద్ రైతు బజార్‌లో కిలో టమాట రూ. 39

టమాట ధరలు కొండదిగి వస్తున్నాయి. కిలో టమాట ధర సుమారు 200 నుంచి రూ. 50కి లోపు పలుకుతున్నది. హైదరాబాద్ రైతు బజార్‌లో కిలో టమాట రూ. 39 పలుకుతున్నది. రిటైల్ దుకాణాల్లో మరో 10 నుంచి 20 రూపాయలు అధికంగా అమ్ముతున్నారు.
 

Telangana Aug 14, 2023, 5:10 AM IST

vegetables that should not be eaten raw-know the list of vegetables that should be cooked and consumedvegetables that should not be eaten raw-know the list of vegetables that should be cooked and consumed
Video Icon

చాలా మంది పచ్చి కూరగాయలను కూడా తినేస్తుంటారు. వీటితో మంచి పోషకాలు లభిస్తాయని. కానీ కొన్ని కూరగాయలను పచ్చిగా అస

చాలా మంది పచ్చి కూరగాయలను కూడా తినేస్తుంటారు. వీటితో మంచి పోషకాలు లభిస్తాయని. కానీ కొన్ని కూరగాయలను పచ్చిగా అసలే తినకూడదు. ఒకవేళ తింటే?

Lifestyle Aug 13, 2023, 2:10 PM IST