Asianet News TeluguAsianet News Telugu
1548 results for "

Tech

"
amsterdam university scientists finds crispr technology to cure HIV kmsamsterdam university scientists finds crispr technology to cure HIV kms

AIDS: హెచ్ఐవీకి విరుగుడు కనిపెట్టిన శాస్త్రవేత్తలు

హెచ్ఐవీకి డచ్ శాస్త్రవేత్తలు విరుగుడు కనిపెట్టారు. సీఆర్ఐఎస్పీఆర్ అనే సాంకేతికత పరిజ్ఞానంతో హెచ్ఐవీని పూర్తిగా నయం చేయవచ్చని చెప్పారు.
 

INTERNATIONAL Mar 22, 2024, 3:50 PM IST

Anurag Kashyap says porn drives the technological revolution globally JSPAnurag Kashyap says porn drives the technological revolution globally JSP

'ఫోర్న్' ఇండస్ట్రీ పై స్టార్ డైరక్టర్ పొగడ్తలు, వైరల్ కామెంట్స్

‘గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్’, ‘దేవ్ ఢీ’, ‘ఉడ్తా పంజాబ్’ వంటి డిఫరెంట్ కథ చిత్రాలతో ఈ డైరెక్టర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. 

Entertainment Mar 22, 2024, 10:52 AM IST

Elon Musk's Neuralink reveals first human with chip implant; watch him play chess using his mind-sakElon Musk's Neuralink reveals first human with chip implant; watch him play chess using his mind-sak

మనిషి మెదడులో చిప్.. కదలలేకున్నా ఆలోచనతో చెస్, వీడియో గేమ్స్.. వైరల్ వీడియో..

ఇంటర్నెట్ లో విస్తృతంగా షేర్ చేయబడిన ఈ వీడియోలో కూడా పేషంట్ చీప్ తో అమర్చబడినట్లు చూడవచ్చు.  అయితే ఈ వీడియో ఆ పేషంట్ తనను నాలాండ్ అర్బాగ్ గా పరిచయం చేసుకున్నాడు. 

Technology Mar 21, 2024, 10:01 AM IST

New technology in IPL 2024 What is smart replay system? Here are the full details RMANew technology in IPL 2024 What is smart replay system? Here are the full details RMA

IPL 2024 లో కొత్త రూల్.. స్మార్ట్ రీప్లే సిస్టమ్ అంటే ఏమిటో తెలుసా?

What Is Smart Replay System : ఐపీఎల్ 2024లో కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టారు. అదే స్మార్ట్ రీప్లే సిస్టమ్. గ‌త సీజ‌న్ లో (ఐపీఎల్ 2023) ఇంపాక్ట్ సబ్ రూల్ అమలు చేయబడిన తర్వాత ఇప్పుడు మ‌రో కొత్త‌రూల్ ను ప‌రిచ‌యం చేస్తోంది. 
 

Cricket Mar 20, 2024, 11:00 AM IST

loksabha elections 2024 information about new apps with detailed information about candidates voters and  more-sakloksabha elections 2024 information about new apps with detailed information about candidates voters and  more-sak

ఓటు వేస్తున్నారా.. ఈ యాప్స్ తో ఎలక్షన్స్ వివరాలు అన్ని మీ అరచేతిలో...

దేశంలో లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించనున్నారో  ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వెల్లడించారు. దేశంలోని మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు 7 దశల్లో ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుత లోక్‌సభ పదవీకాలం జూన్ 16తో ముగుస్తుంది. 

business Mar 16, 2024, 7:22 PM IST

Know Your Candidate, the Election Commission's new app for the convenience of voters-sakKnow Your Candidate, the Election Commission's new app for the convenience of voters-sak

ఓటర్ల కోసం ఎన్నికల కమిషన్ కొత్త యాప్.. ప్రతి అభ్యర్థి వివరాలు చిటికలో..

అభ్యర్థికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఈ  'నో యువర్ క్యాండిడేట్' యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.  ఈ యాప్ ద్వారా ఏ రాజకీయ పార్టీ అభ్యర్థులకు సంబంధించిన సవివరమైన సమాచారం అందుబాటులో ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపింది.

business Mar 16, 2024, 6:29 PM IST

artificial intelligence AI will probably become smarter than any human by next year says Elon Musk kmsartificial intelligence AI will probably become smarter than any human by next year says Elon Musk kms

AI: ఏడాదిలో మనిషి మేధస్సును ఏఐ అధిగమిస్తుంది: ఎలన్ మస్క్

వచ్చే ఏడాది వ్యక్తి కంటే ఏఐ స్మార్ట్‌గా ఉంటుందని ఎలన్ మస్క్ అంచనా వేశారు. 2029 కల్లా మొత్తం మనుషుల కంబైన్డ్ మేధస్సు కంటే కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలివికల్లదవుతుందని ట్వీట్ చేశారు.
 

INTERNATIONAL Mar 13, 2024, 6:12 PM IST

Worlds first AI software engineer Devin announced it can write code create using single prompt-sakWorlds first AI software engineer Devin announced it can write code create using single prompt-sak

ప్రపంచంలోని మొట్టమొదటి AI సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. ఇప్పుడు ఆ పనులు ఈజీగా..

ఈ  AI టూల్ మానవ ఇంజనీర్లను రీప్లేస్  చేయదు, దీనిని  మనుషులతో కలిసి పని చేయడానికి రూపొందించబడింది. అయితే  ఈ AI టూల్ జీవితాలను సులభతరం చేయడానికి అంతేకానీ  మానవ ఇంజనీర్లను భర్తీ చేయడానికి ప్రారంభించలేదని తయారీదారులు అంటున్నారు

Technology Mar 13, 2024, 2:49 PM IST

If you think about any person phone call will go to him!  'Telepathy' is being implemented by Elon Musk-sakIf you think about any person phone call will go to him!  'Telepathy' is being implemented by Elon Musk-sak

ఏ వ్యక్తి గురించి ఆలోచిస్తే అతడికి ఫోన్ వెళ్తుంది ! ఈ టెక్నాలజీ అదిరిపోయింది కదా..

న్యూరాలింక్ ఇప్పటికే మానవ మెదడులో చిప్‌లను ప్రయోగాత్మకంగా అమర్చింది. ఈసారి దాని మొదటి లక్ష్యం 'టెలిపతి', అంటే వ్యక్తుల ఆలోచనలు అండ్ ఆ ఆలోచనలను చదవడం ఇంకా  తదనుగుణంగా వ్యవహరించడం.
 

Technology Mar 7, 2024, 4:31 PM IST

How do you calm a crying baby fast? rslHow do you calm a crying baby fast? rsl

చిన్నపిల్లలు ఏడుపు ఆపాలంటే ఏం చేయాలి?

చిన్న పిల్లలు తరచుగా ఏడుస్తుంటారు. వాళ్లు ఎందుకు ఏడుస్తున్నారో ఎవ్వరికీ తెలియదు. కానీ పిల్లలు కొన్ని కారణాల వల్లే ఎక్కువగా ఏడుస్తారు. వాళ్ల ఏడుపును ఆపడానికి మీరు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

pregnancy & parenting Mar 6, 2024, 10:35 AM IST

MWC 2024: Have you seen this smartphone from Motorola? Can be worn as a watch-sakMWC 2024: Have you seen this smartphone from Motorola? Can be worn as a watch-sak

మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ని ఎప్పుడైనా చూశారా ? వాచ్‌లాగా కూడా పెట్టుకోవచ్చు..

ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ ఈవెంట్ స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరుగుతోంది. ప్రముఖ టెక్ కంపెనీలు వాటి   ఉత్పత్తులను ఇందులో లాంచ్ చేశాయి. ఈ విధంగా మోటరోలా కంపెనీ స్మార్ట్ వాచ్ లాగా ధరించగలిగే ఫోన్ ను విడుదల చేసింది.
 

Technology Mar 5, 2024, 12:43 PM IST

TSRTC wins 4 first, a 2nd best national awards for 2022-23 KRJTSRTC wins 4 first, a 2nd best national awards for 2022-23 KRJ

TSRTC: టీఎస్‌ఆర్టీసీకి అవార్డుల పంట..

TSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ)కు అవార్డుల పంట పడింది. జాతీయ స్థాయిలో ఐదు అవార్డులు టీఎస్‌ఆర్టీసీకి దక్కాయి. ఇంతకీ ఆ అవార్డులేంటీ? 
 

Telangana Mar 3, 2024, 1:54 AM IST

And not just in Hollywood movies, that's true; A laptop that shocked the tech world-sakAnd not just in Hollywood movies, that's true; A laptop that shocked the tech world-sak

హాలీవుడ్ సినిమాల్లోనే కాదు, ఇది నిజం; టెక్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ల్యాప్‌టాప్...

సాఫ్ట్‌వేర్ విషయానికొస్తే, ప్రస్తుత ల్యాప్‌టాప్‌లు విండోస్ 11 ఓఎస్‌తో రన్ అవుతున్నాయి. అయితే Lenovo ఇంకా ఏ ఇతర ఫీచర్లను విడుదల చేయలేదు. 

Technology Feb 28, 2024, 7:21 PM IST

India surprised the world, this bike will not start if you drink alcohol!-sakIndia surprised the world, this bike will not start if you drink alcohol!-sak

మీకు తాగే అలవాటు ఉందా.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న టక్నాలజీ.. ఏంటో తెలుసుకోండి..

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీ విద్యార్థుల విజయాలకు ప్రపంచం సెల్యూట్ చేసింది. అధునాతన టెక్నాలజీతో ఒక  ఎలక్ట్రిక్ బైక్‌ను అభివృద్ధి చేశారు. రైడర్ తాగి ఉంటే ఈ బైక్ స్టార్ట్ కాదు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 60 కి.మీ మైలేజ్ ఇవ్వగల ఈ బైక్ లో ఎమర్జెన్సీ ఫీచర్లు, హిల్ అసిస్ట్ సహా అనేక అధునాతన ఫీచర్లు ఉన్నాయి.
 

Automobile Feb 28, 2024, 12:29 PM IST

PM Modi 110th episode of 'Mann Ki Baat', says 'India's Nari Shakti touching new heights lnsPM Modi 110th episode of 'Mann Ki Baat', says 'India's Nari Shakti touching new heights lns

నారీ శక్తి కొత్త శిఖరాలను తాకుతుంది: మన్ కీ బాత్ 110వ ఎపిసోడ్‌లో మోడీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  110వ మన్ కీ బాత్  ఎపిసోడ్ లో ప్రసంగించారు. ప్రతి నెల చివరి ఆదివారంలో మన్ కీ బాత్  కార్యక్రమం ప్రసారమౌతుంది.

NATIONAL Feb 25, 2024, 12:27 PM IST