MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • డాక్టర్ పాపతో నాగ చైతన్య రొమాన్స్.. ఇప్పుడిదే హాట్ టాపిక్, వైరల్

డాక్టర్ పాపతో నాగ చైతన్య రొమాన్స్.. ఇప్పుడిదే హాట్ టాపిక్, వైరల్

అక్కినేని నాగ చైతన్య గురించి తరచుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. సమంత తో విడిపోయాక చైతు తన ప్రాజెక్ట్స్ తో తాను బిజీ అయ్యాడు.

2 Min read
Author : Tirumala Dornala
Published : May 05 2024, 05:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అక్కినేని నాగ చైతన్య గురించి తరచుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. సమంత తో విడిపోయాక చైతు తన ప్రాజెక్ట్స్ తో తాను బిజీ అయ్యాడు. ప్రస్తుతం నాగ చైతన్య తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లో నటిస్తున్నాడు. చందూ ముండేటి దర్శకత్వంలో తండేల్ చిత్రంలో నాగ చైతన్య నటిస్తున్న సంగతి తెలిసిందే. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Akkineni Naga Chaitanya

Akkineni Naga Chaitanya

ఒక వైపు క్రేజీ చిత్రాలు చేస్తూనే చైతు ప్రయోగాల బాట కూడా పడుతున్నాడు. ఈ క్రమంలో నాగ చైతన్య ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి ఆసక్తికర వార్తలు వెలువడుతున్నాయి. నాగ చైతన్య దూత అనే వెబ్ సిరీస్ లో నటించిన సంగతి తెలిసిందే. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ సూపర్ సక్సెస్ అయింది. 

36

ప్రస్తుతం దూత 2 కి సన్నాహకాలు జరుగుతున్నాయట. సాధారణంగా బాలీవుడ్ వాళ్ళు చూపించినంత ఇంట్రెస్ట్ టాలీవుడ్ హీరోలు వెబ్ సిరీస్ లపై చూపించడం లేదు. కానీ నాగ చైతన్య దూత 2 కి కూడా ఒకే చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

46

దూత మొదటి భాగం కంటే దూత 2 విభిన్నంగా పూర్తిగా వేరే కథతో ఉండబోతోందట. ఈ వెబ్ సిరీస్ లో యువ డాక్టర్ లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ డాక్టర్ భామ ఎవరో కాదు కామాక్షి భాస్కర్ల. టాలీవుడ్ లో కామాక్షి భాస్కర్ల వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటోంది. 

56

ఆమె చివరగా పొలిమేర, పొలిమేర 2, విరూపాక్ష లాంటి చిత్రాల్లో నటించింది. సోషల్ మీడియాలో బోల్డ్ గా కనిపించే కామాక్షి భాస్కర్ల దూత 2 లో గ్లామర్ షోకి రెడీ అవుతున్నట్లు టాక్. 

66

దూత 2 కథ వైవిధ్యంగా ఉంటూనే రొమాంటిక్ సీన్స్ కూడా ఉండేలా డైరెక్టర్ విక్రమ్ కుమార్ రూపొందిస్తున్నారు. త్వరలో ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడనున్నాయి. కామాక్షికి దూత 2 గోల్డెన్ ఆఫర్ అనే చెప్పాలి. కామాక్షి భాస్కర్ల వృత్తి రీత్యా డాక్టర్. కానీ ఆమె మోడలింగ్, నటనపై ఆసక్తితో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved