Asianet News TeluguAsianet News Telugu
57 results for "

Paritala Sunitha

"
Ycp MLA Thopudurthi prakash reddy sensational comments on Paritala FamilyYcp MLA Thopudurthi prakash reddy sensational comments on Paritala Family

పెద్దోళ్లను కొట్టి పేదోళ్లకు పంచడమే నా ఫ్యాషన్: వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి

అలాగే  కాంట్రాక్టర్ పరమేశ్వర్‌రెడ్డి  తనతో ఫొటో తీయించుకుంటే తప్పా అని  ఎమ్మెల్యే ప్రశ్నించారు. మేడా చంద్రశేఖర్ కాంప్లెక్స్‌ను ఓ బ్యాంక్ వేలం వేస్తుంటే వైట్ మనీతో కొనుగోలు చేశామని తెలిపారు. 

Andhra Pradesh Jan 14, 2022, 10:13 PM IST

Harnaaz Sandhu becomes third Indian to be crowned miss universeHarnaaz Sandhu becomes third Indian to be crowned miss universe
Video Icon

విశ్వసుందరిగా హర్నాజ్... 21 సంవత్సరాల తరువాత తీరిన కల

విశ్వసుందరిగా హర్నాజ్... 21 సంవత్సరాల తరువాత తీరిన కల 
 

NATIONAL Dec 13, 2021, 5:00 PM IST

AP ex minister paritala sunitha sensational comments on ycp leadersAP ex minister paritala sunitha sensational comments on ycp leaders

Andhra Pradesh: వైకాపా నేత‌ల నాలుక‌లు తెగ్గొయాలంటూ పరిటాల సునిత సంచలన వ్యాఖ్య‌లు

Andhra Pradesh:  టీడీపీ నేత, రాష్ట్ర మాజీ మంత్రి ప‌రిటాల సునీత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అధికార పార్టీ నేత‌లు  మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వారి నాలుకలు తెగ్గొసేందుకు సిద్ధంగా ఉండాలని ప్ర‌జ‌ల‌కు సూచించారు. ప్ర‌స్తుతం ఆమె వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. 
 

Andhra Pradesh Dec 13, 2021, 10:37 AM IST

TDP rebel MLA Vallabhaneni Vamsi challenges paritala SuneethaTDP rebel MLA Vallabhaneni Vamsi challenges paritala Suneetha

మొగతనం ఉంటే లోకేష్ ను పోటీ చేయమనండి: పరిటాల సునీతకు వల్లభనేని వంశీ కౌంటర్

మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీతకు ఆ పార్టీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబునో, నారా లోకేష్ నో వచ్చి గన్నవరంలో పోటీ చేయాల్సిందిగా చెప్పాలని ఆయన సవాల్ చేశారు.

Andhra Pradesh Oct 23, 2021, 12:29 PM IST

PM Modi on India touching Covid vaccine milestone: 100-crore vaccines answer to all concerns raised on IndiaPM Modi on India touching Covid vaccine milestone: 100-crore vaccines answer to all concerns raised on India
Video Icon

కొనసాగుతున్న చంద్రబాబు దీక్ష...ఇది సమిష్టి విజయమన్న ప్రధాని మోడి...

ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది. 

NATIONAL Oct 22, 2021, 5:08 PM IST

Former minister Paritala  Sunitha Sensational comments on YcpFormer minister Paritala  Sunitha Sensational comments on Ycp

గంటసేపు కళ్లు మూసుకొంటే మేమేంటే చూపిస్తాం:పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు

శుక్రవారం నాడు ఆమె మీడియాతో మాట్లాడారు.   తాము అధికారంలోకి వచ్చాక ycpకి చుక్కలు చూపిస్తామని ఆమె హెచ్చరించారు.మా ఒంట్లో కూడా సీమ రక్తమే ప్రవహిస్తోందన్నారు. తన భర్త పరిటాల రవి హత్యకు గురైన సమయంలో కూడ  తమను ఓర్పుగా ఉండాలని చంద్రబాబు సూచనలు చేశారని ఆమె గుర్తు చేసుకొన్నారు

Andhra Pradesh Oct 22, 2021, 11:52 AM IST

Asianet News The Week: CBI announces cash reward of 5 lakhs for credible information in YS Vivekananda Reddy Murder CaseAsianet News The Week: CBI announces cash reward of 5 lakhs for credible information in YS Vivekananda Reddy Murder Case
Video Icon

The Week: వివేకా హత్య కేసులో సీబీఐ కొత్త ట్విస్ట్... పరిటాల సునీత కొడుకు పై కేసు నమోదు

గత వారం జరిగిన విభిన్న వార్తల సమాహారాన్ని మీకు అందించేందుకు ఏషియా నెట్ న్యూస్ ది వీక్ సిద్ధంగా ఉంది. జాతీయ, అంతర్జాతీయ, లోకల్ వార్తలను మీముందుంచే వీక్లీ న్యూస్ రౌండప్ ను చూసేయండి...

Andhra Pradesh Aug 23, 2021, 1:02 PM IST

Amaravati lands issue: List of TDP leaders facing allegationAmaravati lands issue: List of TDP leaders facing allegation

అమరావతి భూములు: లోకేష్, పరిటాల సునీత.. జాబితాలో ఇంకా వీరు..

చంద్రబాబు, నారాయణలతో పాటు పలువురు టీడీపీ నేతలు అమరావతి భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఆ జాబితాలో పరిటాల సునీత, లోకేష్ సహా పలువురున్నారు.

Andhra Pradesh Mar 16, 2021, 10:25 AM IST

former minister paritala sunitha urges to vote TDP in vijayawada mayor elections lnsformer minister paritala sunitha urges to vote TDP in vijayawada mayor elections lns

విజయవాడలో గెలిచిన వెంటనే 2 లక్షల ఇళ్లు పేదలకు పంపిణీ: మాజీ మంత్రి పరిటాల

డ్వాక్రా మహిళల కోసం సమావేశ మందిరాలు, మార్కెట్ బజార్లు నిర్మిస్తామని,  బ్యాంకుల ద్వారా సున్నా వడ్డీ రుణాలు అందజేస్తామని చెప్పారు. ఇవన్నీ టిడిపి మేనిఫెస్టోలో పొందుపరిచిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.

Andhra Pradesh Mar 6, 2021, 6:19 PM IST

paritala sriram reacts on tadipatri clash kspparitala sriram reacts on tadipatri clash ksp

జేసీ ఇంటిపై దాడి.. ఇలాంటివి జరిగితే టీడీపీయే గెలుస్తుంది. పరిటాల

టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై దాడిని ఖండించారు మాజీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్. కొత్త సమస్యలు సృష్టించి పాత సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని.. అనంతపురం జిల్లా రావణకాష్టాన్ని  తలపిస్తోందని శ్రీరామ్ అన్నారు.

Andhra Pradesh Dec 26, 2020, 5:01 PM IST

Hindpur MP Gorantla Madhav responds to paritala sunitha lnsHindpur MP Gorantla Madhav responds to paritala sunitha lns

చనిపోయినవారు గుంతల్లో, బతికున్నవారు జైల్లో: పరిటాల సునీతకు ఎంపీ గోరంట్ల మాధవ్ కౌంటర్

రెండు రోజుల క్రితం పరిటాల రవితో పాటు చంద్రబాబుపై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్  తీవ్రమైన విమర్శలు చేశారు.ఈ విమర్శలపై మాజీ మంత్రి పరిటాల సునీత గురువారం నాడు స్పందించారు. గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. పరిటాల సునీత వ్యాఖ్యలపై మాధవ్ ఇవాళ స్పందించారు.

Andhra Pradesh Dec 11, 2020, 11:26 AM IST

paritala sunitha warning to ycp mp gorantla madhav - bsbparitala sunitha warning to ycp mp gorantla madhav - bsb

నీ చరిత్ర మాకు తెలుసు.. గోరంట్ల మాధవ్‌ కు పరిటాల సునీత వార్నింగ్...

నీ చరిత్ర మాకు తెలుసు.. నీలా రోడ్డెక్కి మాట్లాడి విలువ తగ్గించుకోం.. అంటూ పరిటాల సునీత ఎంపీ గోరంట్ల మాధవ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దివంగత మాజీమంత్రి రవిపై ఎంపీ గోరట్ల మాధవ్ చేసిన సంచలన వ్యాఖ్యలు అనంత రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. మాధవ్ వ్యాఖ్యలు వైసీపీ, టీడీపీ మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి తెరతీస్తున్నాయి. 

Andhra Pradesh Dec 10, 2020, 3:31 PM IST

police raids poker bases anantapur district ksppolice raids poker bases anantapur district ksp

పేకాట స్థావరాలపై దాడులు: పోలీసుల అదుపులో పరిటాల ముఖ్య అనుచరుడు

అనంతపురం జిల్లాలో పేకాట స్థావరాలపై పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. కనగానపల్లి మండలం పర్వతదేవరపల్లి గ్రామ శివారులో మాజీ మంత్రి పరిటాల సునీత సమీప బంధువు పరిటాల తిప్పన్న వ్యవసాయ క్షేత్రంలో పేకాట స్థావరాన్ని గుర్తించారు.

Andhra Pradesh Nov 8, 2020, 8:09 PM IST

ex minister paritala sunitha father kondanna passed awayex minister paritala sunitha father kondanna passed away

టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల సునీత ఇంట్లో విషాదం

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పరిటాల సునీత ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి ధర్మవరపు కొండన్న శనివారం ఉదయం కన్నుమూశారు

Andhra Pradesh Jul 25, 2020, 2:57 PM IST

raptadu mla thopudurthi prakash reddy fires on paritala sriramraptadu mla thopudurthi prakash reddy fires on paritala sriram

నరుకుతామన్నారు, ఇవే ఆధారాలు.. పరిటాలపై కేసుపెట్టండి: పోలీసులకు తోపుదుర్తి ఫిర్యాదు

తమ మంచితనాన్ని చేతకాని తనంగా భావించొద్దని శ్రీరామ్‌ను హెచ్చరించారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి. తండ్రి బాటలో హింసా రాజకీయాలను చేయాలని పరిటాల శ్రీరామ్‌ కుట్ర పన్నారని ఆయన మండిపడ్డారు

Andhra Pradesh Mar 16, 2020, 4:03 PM IST