Asianet News TeluguAsianet News Telugu
45 results for "

Grmb

"
KRMB GRMB oordination committee meeting will be held on August 09 lnsKRMB GRMB oordination committee meeting will be held on August 09 lns

ఆగష్టు 9న కేఆర్ఎంబీ,జీఆర్ఎంబీ ఉమ్మడి సమావేశం: తెలంగాణ ఈ సారి హాజరయ్యేనా?


గెజిట్‌ నోటిఫికేషన్లలోని అంశాలు నిర్ణయించిన అంశాలను గడువులోపుగా  అమలయ్యేలా తేదీలవారీగా ప్రణాళికలు తయారు చేసి పంపాలని కేంద్ర జల్‌శక్తిమంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి రెండు బోర్డుల ఛైర్మెన్లకు లేఖలు రాశారు.

Telangana Aug 5, 2021, 3:58 PM IST

krmb postpones tomorrow rayalaseema lift irrigation project visit kspkrmb postpones tomorrow rayalaseema lift irrigation project visit ksp

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్: రేపటి కేఆర్ఎంబీ బృందం పర్యటన వాయిదా

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) బృందం రేపటి ఏపీ పర్యటన వాయిదా పడింది. త్వరలో మరో తేదీని ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు. ఎన్జీటీ ఆదేశాలతోనే కేఆర్ఎంబీ బృందం రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ సందర్శనను వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. 
 

Andhra Pradesh Aug 4, 2021, 8:20 PM IST

Telangana officials skip first joint meeting of panel from Godavari, Krishna river boards lnsTelangana officials skip first joint meeting of panel from Godavari, Krishna river boards lns

కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ ఉమ్మడి భేటీ: ఆ ప్రాజెక్టుల వివరాలివ్వలేమన్న ఏపీ, తెలంగాణ డుమ్మా

ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ బోర్డుల పరిధిలోకి  తీసుకొచ్చింది కేంద్రం. అయితే బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులను  తీసుకురావడాన్ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇవాళ నిర్వహించిన సమావేశానికి తెలంగాణ అధికారులు హాజరు కాలేదు. 

Telangana Aug 3, 2021, 3:30 PM IST

Telangana for full board meet of GRMB before coordination panel meet lnsTelangana for full board meet of GRMB before coordination panel meet lns

కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ సంయుక్త సమావేశం: తెలంగాణ ప్రతినిధులు హాజరయ్యేనా?


 కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి.. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి అనుగుణంగా కేంద్ర జలశక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. అక్టోబర్ 14 నుంచి అమల్లోకి రానుండగా ఆలోపు పూర్తిచేయాల్సిన కార్యాచరణపై కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డులు కసరత్తు చేస్తున్నాయి. ఇందుకోసం సమన్వయ కమిటీలు ఏర్పాటుచేశారు.

Telangana Aug 3, 2021, 10:10 AM IST

Asianet News Weekly Roundup: Pegasus row creates Ruckus in Both the houses of parliamentAsianet News Weekly Roundup: Pegasus row creates Ruckus in Both the houses of parliament
Video Icon

The Week: భారీ వరదలు... దద్దరిల్లిన పార్లమెంటు ఉభయసభలు..!

ఏషియా నెట్ న్యూస్ వీక్లి రౌండప్ ది వీక్ కి స్వాగతం. 

Telangana Jul 26, 2021, 11:04 AM IST

ap bjp leaders meet jal shakti minister gajendra singh shekhawat kspap bjp leaders meet jal shakti minister gajendra singh shekhawat ksp

కేంద్ర జల్‌శక్తి మంత్రి షెకావత్‌ను కలిసిన ఏపీ బీజేపీ నేతలు.. పోలవరం, రాయలసీమపై చర్చ

పోలవరం నిర్వాసితులు , ముంపు గ్రామాలు తదితర అంశాలను కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌కు వివరించారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. ఆర్ ఆర్ ప్యాకేజీకి సంబంధించి ముంపు ప్రాంతాల్లో ప్రజలకు ఇప్పటివరకూ సాయం అందలేదని ఆయన మంత్రి దృష్టికి తెలిపారు

Andhra Pradesh Jul 22, 2021, 9:56 PM IST

ycp mla srikanth reddy slams tdp chief chandrababu naidu over water dispute kspycp mla srikanth reddy slams tdp chief chandrababu naidu over water dispute ksp

హైదరాబాద్‌లో వుంటున్నారని.. తెలంగాణకు అనుకూలంగా మాట్లాడతారా: బాబుపై శ్రీకాంత్ రెడ్డి విమర్శలు

సీమకు జరిగిన అన్యాయంపై చంద్రబాబు ఎందుకు మాట్లాడరని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. 796 అడుగులు దాటకుండా తెలంగాణ నీళ్లు తోడేస్తుంటే చంద్రబాబు, మైసూరా రెడ్డి ఎక్కడికి వెళ్లారని శ్రీకాంత్ రెడ్డి నిలదీశారు

Andhra Pradesh Jul 21, 2021, 7:09 PM IST

telangana irrigation enc letter to krmb chairman ksptelangana irrigation enc letter to krmb chairman ksp

కృష్ణా జలాలు 50:50 నిష్పత్తిలో పంచండి: కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు తెలంగాణ లేఖ

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి తెలంగాణ ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్ మంగళవారం లేఖ రాశారు. కృష్ణానదీ పరివాహక ప్రాంతాల్లోని జనాభా ఆధారంగా నీటి పంపకాలు జరపాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.

Telangana Jul 20, 2021, 9:01 PM IST

Asianet The Week: Telangana Government unhappy about KRMB and GRMBAsianet The Week: Telangana Government unhappy about KRMB and GRMB
Video Icon

The Week: కేంద్రంపై తెలంగాణ సర్కార్ సీరియస్.... పాదయాత్ర మొదలుపెడతానన్న షర్మిల

ఏషియా నెట్ న్యూస్ వీక్లి రౌండప్ ది వీక్ కి స్వాగతం. 

Telangana Jul 19, 2021, 12:04 PM IST

Asianet News express: Telangana CM KCR expresses anguish over the gazette... Sharad pawar Meets PM ModiAsianet News express: Telangana CM KCR expresses anguish over the gazette... Sharad pawar Meets PM Modi
Video Icon

News Express: గెజిట్ పై తెలంగాణ సర్కార్ సీరియస్... ప్రధానితో పవార్ భేటీ

ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది. 

Telangana Jul 17, 2021, 5:21 PM IST

we discussed stakeholders before gazette notification says sanjay awasthi lnswe discussed stakeholders before gazette notification says sanjay awasthi lns

సుదీర్ఘ కసరత్తు చేశాకే బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు: కేంద్ర జల్ శక్తి జాయింట్ సెక్రటరీ సంజయ్ అవస్తీ

శుక్రవారం నాడు ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారంగా ఇరు రాష్ట్రాల మధ్య నీటి వాటా పంపిణీ జరిగిందన్నారు. కృష్ణా, గోదావరి నదులపై అన్ని ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకొచ్చామన్నారు. సెక్షన్ 84 ప్రకారంగా  అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

NATIONAL Jul 16, 2021, 2:51 PM IST

BJP MP GVL Narasimha rao welcomed ganette notification on irrigation projects lnsBJP MP GVL Narasimha rao welcomed ganette notification on irrigation projects lns

బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులు: స్వాగతించిన బీజేపీ ఎంపీ జీవీఎల్

 శుక్రవారంనాడు ఆయన విశాఖపట్టణంలో మీడియాతో మాట్లాడారు. ఈ గెజిట్ నోటిపికేషన్  వల్ల రాష్ట్రాల మధ్య సయోధ్య నెలకొనే అవకాశం ఉందని ఆయన  అబిప్రాయపడ్డారు.  ఏపీ ప్రభుత్వం ఈడబ్ల్యుసీ రిజర్వేషన్లు తీసుకురావడాన్ని ఆయన స్వాగతించారు.

Andhra Pradesh Jul 16, 2021, 11:13 AM IST

Telangana government plans to file petition in supreme court against gazette on irrigation projects lnsTelangana government plans to file petition in supreme court against gazette on irrigation projects lns

ప్రాజెక్టులపై బోర్డులదే పెత్తనం: సుప్రీంకు వెళ్లే యోచనలో కేసీఆర్ సర్కార్

గురువారం నాడు అర్ధరాత్రి కృష్ణా, గోదావరి బోర్డుల్లోకి ఉమ్మడి ప్రాజెక్టులను తీసుకువస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేసింది.  ఏకపక్షంగా గెజిట్ విడుదల చేయడంపై తెలంగాణ సర్కార్ ఆగ్రహంతో ఉంది. ఈ విషయమై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు నీటి పారుదల శాఖాధికారులు.
 

Telangana Jul 16, 2021, 10:30 AM IST