Asianet News TeluguAsianet News Telugu
221 results for "

Excise

"
Manish Sisodia's judicial custody extended; AAP accuses police of misbehaving with him RMAManish Sisodia's judicial custody extended; AAP accuses police of misbehaving with him RMA

అలా ప్రవర్తించే హక్కు పోలీసులకు ఎక్క‌డిది? మ‌నీష్ సిసోడియాతో పోలీసుల దురుసుతనంపై ఆప్ ఆగ్ర‌హం

Delhi Excise Policy Case: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆప్ నాయ‌కుడు మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు జూన్ 1 వరకు పొడిగించింది. ఇదిలావుండ‌గా, కోర్టులో మనీష్ సిసోడియా పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆప్ ఆరోపించింది. అయితే, ఆప్ ఆరోప‌ణ‌ల‌ను పోలీసులు ఖండించారు. 
 

NATIONAL May 23, 2023, 2:53 PM IST

Good news for liquor lovers.. Quarter and half bottles will now be sold in bars in Telangana..!.. ISRGood news for liquor lovers.. Quarter and half bottles will now be sold in bars in Telangana..!.. ISR

మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో ఇకపై బార్లలోనూ క్వార్టర్, హాఫ్‌ బాటిళ్ల అమ్మకాలు..!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బార్ అండ్ రెస్టారెంట్లలో ఇక నుంచి క్వార్టర్, హాఫ్‌ బాటిళ్లు అందుబాటులోకి రానున్నాయి. దీనిపై ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ ఇప్పటికే నిబంధనలు సవరించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడే అవకాశం ఉంది. 

Telangana May 11, 2023, 9:36 AM IST

Liquor prices reduced  in Telangana lnsLiquor prices reduced  in Telangana lns

మందు బాబులకు గుడ్ న్యూస్: తెలంగాణలో తగ్గిన మద్యం ధరలు

తెలంగాణలో  మద్యం ధరలు  తగ్గాయి. తగ్గిన ధరలు రేపటి నుండి అమల్లోకి రానున్నాయి.  తెలంగాణ సర్కార్  ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది.  
 

Telangana May 5, 2023, 9:13 PM IST

Does the Excise Minister know what Neera really means - MLC Jeevan Reddy..ISRDoes the Excise Minister know what Neera really means - MLC Jeevan Reddy..ISR

ఆబ్కారీ మంత్రికి అసలు నీరా అంటే ఏంటో తెలుసా ?- ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

తెలంగాణ ఆబ్కారీ మంత్రికి అసలు నీరా అంటే అవగాహన ఉందా అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. సూర్యరశ్మి పడక ముందు ఉన్న దానిని మాత్రమే నీరా అంటారని చెప్పారు. 

Telangana May 5, 2023, 8:39 AM IST

Manish Sisodia's judicial custody extended till May 12 in Delhi excise policy case lns Manish Sisodia's judicial custody extended till May 12 in Delhi excise policy case lns

ఢిల్లీ లిక్కర్ స్కాం: మనీష్ సిసోడియాకు జ్యుడీషీయల్ రిమాండ్ మే 12 వరకు పొడిగింపు

ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం  మనీష్ సిసోడియాకు  మే  12 వరకు జ్యుడీషీయల్ రిమాండ్ ను పొడిగించింది కోర్టు. 

NATIONAL Apr 27, 2023, 3:17 PM IST

Manish Sisodia  Judicial Custody Extended In Delhi Liquor Policy Case KRJManish Sisodia  Judicial Custody Extended In Delhi Liquor Policy Case KRJ

సిసోడియాకు మరోసారి ఎదురు దెబ్బ..  జ్యూడిషియల్ కస్టడీ పొడిగింపు..

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా జ్యూడిషియల్ కస్టడీని రోస్ అవెన్యూ కోర్టు సోమవారం పొడిగించింది. సీబీఐ కేసుకు సంబంధించి జ్యూడిషియల్ కస్టడీని ఏప్రిల్ 27వ తేదీ వరకు, ఈడీ కేసుకు సంబంధించి ఏప్రిల్ 29వ తేదీ వరకు న్యాయస్థానం పొడిగించింది.

NATIONAL Apr 17, 2023, 4:25 PM IST

CBI notices with political motives; Former Congress leader Kapil Sibal supports Kejriwal  RMACBI notices with political motives; Former Congress leader Kapil Sibal supports Kejriwal  RMA

రాజ‌కీయ క‌క్ష‌తోనే సీబీఐ నోటీసులు.. కేజ్రీవాల్ కు మ‌ద్ద‌తుగా కాంగ్రెస్ మాజీ నేత

New Delhi: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం కేజ్రీవాల్ ను సీబీఐ కార్యాలయానికి విచార‌ణ‌కు పిలిపించారు. దీనిపై రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్ మాజీ నేత కపిల్ సిబల్ స్పందిస్తూ కేజ్రీవాల్ కు మద్దతుగా నిలిచారు. కేజ్రీవాల్ కు సీబీఐ సమన్లు జారీ చేయడం రాజకీయ ప్రేరేపితమని ఆయన అన్నారు.
 

NATIONAL Apr 16, 2023, 3:00 PM IST

Arvind Kejriwal arrives at CBI headquarters for questioning in excise policy case lns Arvind Kejriwal arrives at CBI headquarters for questioning in excise policy case lns

ఢిల్లీ లిక్కర్ స్కాం: సీబీఐ విచారణకు హాజరైన అరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  సీబీఐ  విచారణకు  అరవింద్  కేజ్రీవాల్  హాజరయ్యారు.  రెండు రోజుల క్రితం  విచారణకు  రావాలని  సీబీఐ అధికారులు అరవింద్  కేజ్రీవాల్ కు  సమన్లు  పంపిన విషయం తెలిసిందే.  
 

NATIONAL Apr 16, 2023, 11:22 AM IST

Chhattisgarh excise minister  says No liquor ban in Bastar as long as I am alive KRJChhattisgarh excise minister  says No liquor ban in Bastar as long as I am alive KRJ

No liquor ban : "నా గొంతులో ప్రాణం ఉన్నంతవరకు మద్యపాన నిషేదం జరగనివ్వను!" : చత్తీస్‌గఢ్‌ ఎక్సైజ్ మంత్రి

No liquor ban :మద్యపానంపై చత్తీస్‌ గఢ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కవాసి లక్ష్మా సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యపానం అనేది హానికరం కాదని, ఎక్కువగా తాగడం వల్లనే సమస్యలు వస్తాయన్నారు. తాను బ్రతికి ఉండగా మద్యపాన నిషేదం జరుగకుండా చూసుకుంటానని చెప్పారు. 

NATIONAL Apr 10, 2023, 6:09 PM IST

Petrol Prices Over Rs 100 In Mumbai Kolkata And Other Cities here  Check Fuel Rates todayPetrol Prices Over Rs 100 In Mumbai Kolkata And Other Cities here  Check Fuel Rates today

నేడు ఏప్రిల్ 3న ఇంధన ధరలు ఇవే: ప్రముఖ నగరాల్లో ఒక లీటరు పెట్రోల్, డీజిల్ ధర ఎంతంటే..

జూన్ 2017లో భారత ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ప్రతిరోజూ ధరల సవరణ విధానాన్ని రూపొందించినప్పటి నుండి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు రేట్లను సవరిస్తున్నాయి. దీనికి ముందు ఇంధన ధరలు పక్షం రోజుల ఒకసారి సవరింస్తుండేవి.

business Apr 3, 2023, 9:58 AM IST

Why mlc K Kavitha has not been arrested yet?: Congress leader Madhu Yaskhi RMAWhy mlc K Kavitha has not been arrested yet?: Congress leader Madhu Yaskhi RMA

ఎమ్మెల్సీ క‌విత‌ను ఎందుకు అరెస్టు చేయ‌లేదు..? : కాంగ్రెస్ లీడ‌ర్ మ‌ధుయాష్కీ

Hyderabad: ఢిల్లీ మద్యం పాలసీ కేసు గురించి తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కుడు మ‌ధుయాష్కీ మాట్లాడుతూ.. ''ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాను అరెస్టు చేసినప్పుడు ఇతర నిందితులను కూడా అరెస్ట్‌ చేశారు. అయితే, 65 శాతం వాటాలు కలిగి ఉన్న కింగ్‌పిన్‌, సహ నిందితులు కవితను ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదు?.." అని అన్నారు. 
 

NATIONAL Mar 22, 2023, 6:31 PM IST

Court  Orders  To  Judicial Custody  To  Arun Ramachandra Pillai Till April 3 lnsCourt  Orders  To  Judicial Custody  To  Arun Ramachandra Pillai Till April 3 lns

ఢిల్లీ లిక్కర్ స్కాం: అరుణ్ రామచంద్రపిళ్లైకి ఏప్రిల్ 3 వరకు జ్యూడీషీయల్ కస్టడీ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  ఈడీ కస్టడీ ముగియడంతో  అరుణ్ రామచంద్రపిళ్లైని  అధికారులు  ఇవాళ  ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు.  

Telangana Mar 20, 2023, 3:44 PM IST

Delhi liquor scam:  Manish Sisodia's Judicial Custody Extended Till April 3  lnsDelhi liquor scam:  Manish Sisodia's Judicial Custody Extended Till April 3  lns

ఢిల్లీ లిక్కర్ స్కాం: మనీష్ సిసోడియాకు ఏప్రిల్ 3 వరకు జ్యూడీషీయల్ కస్టడీ పొడిగింపు

ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం  మనీష్  సిసోడియాకు  ఏప్రిల్  3వ తేదీ వరకు  జ్యూడీషీయల్ కస్టడీని పొడిగిస్తూ  కోర్టు  సోమవారంనాడు ఆదేశాలు  జారీ  చేసింది.  

NATIONAL Mar 20, 2023, 2:51 PM IST

Kavitha's representative in ED case: Who is Soma Bharath?Kavitha's representative in ED case: Who is Soma Bharath?

ఈడి కేసులో కవిత ప్రతినిధి: ఎవరీ సోమా భరత్?

కవిత ఈడి విచారణకు గైర్హాజరవుతూ ఈడికి సమాచారం పంపించిన నేపథ్యంలో సోమా భరత్ అకస్మాత్తుగా తెర మీదికి వచ్చారు. కవిత ప్రతినిధిగా వ్యవహరించిన సోమా భరత్ ఎవరనే ఆసక్తి చెలరేగింది. ఆయన నేపథ్యంలో ఏమిటో చూద్దాం.

Opinion Mar 17, 2023, 11:07 AM IST

Delhi liquor scam: What happens if Kalvakuntla Kavitha to be arrested?Delhi liquor scam: What happens if Kalvakuntla Kavitha to be arrested?
Video Icon

కవితను అరెస్టు చేస్తే ఏమవుతుంది?

ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి) సమన్లు జారీ చేసిన నేపథ్యంలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కూతురు కల్వకుంట్ల కవిత అరెస్టు అవుతారనే వాతావరణం ఏర్పడింది. 

Opinion Mar 10, 2023, 11:01 AM IST