Asianet News TeluguAsianet News Telugu
254 results for "

Diwali

"
Petrol Price Today: Latest rates of petrol and diesel released check it quickly!Petrol Price Today: Latest rates of petrol and diesel released check it quickly!

petrol diesel price today:పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు విడుదల.. మీ నగరంలో లీటరు ధర ఎంతో తెలుసుకోండి..

పెట్రోల్, డీజిల్ ధరల్లో ప్రభుత్వ చమురు కంపెనీలు నేటికీ ఎలాంటి మార్పు చేయలేదు. గత నెల రోజులకు పైగా  ఇంధన ధరలు నేటికీ నిలకడగా ఉన్నాయి. మరోవైపు దేశంలోని పలు రాష్ట్రాల్లో పెట్రోలు ధర ఇప్పటికీ రూ.100 పైనే కొనసాగుతోంది. 

business Jan 7, 2022, 10:49 AM IST

Reason behind putting rangoli in front of the houses?Reason behind putting rangoli in front of the houses?
Video Icon

ఇంటి ముందు వేసే ముగ్గులో దాగి ఉన్న రహస్యం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు..!

ముగ్గులు వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి.

Spiritual Dec 4, 2021, 11:35 AM IST

Giving You 24 Hours": Supreme Court's Tough Warning Over Delhi PollutionGiving You 24 Hours": Supreme Court's Tough Warning Over Delhi Pollution

24 గంటల్లో చర్యలు తీసుకోవాలి: వాయు కాలుష్యంపై కేంద్రం, ఢిల్లీ సర్కార్‌లకు సుప్రీం ఆదేశం


Diwali  తర్వాత ఢిల్లీలో వాయు కాలుష్యం బాగా క్షీణించింది. అయితే వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకొన్నా కూడా సత్పలితాలు రాలేదు.  దీంతో  సుప్రీంకోర్టు ఇవాళ సీరియస్ వ్యాఖ్యలు చేసింది.

NATIONAL Dec 2, 2021, 3:02 PM IST

Petrol Diesel Price Drop: Fuel Rates Remain Stable Today See Price In Your CityPetrol Diesel Price Drop: Fuel Rates Remain Stable Today See Price In Your City

todays petrol diesel prices:పెట్రోలు, డీజిల్ తాజా ధరలు.. నిన్నటితో పోల్చితే నేడు మరింత తగ్గింపు..

దీపావళి సందర్భంగా ఇంధనాలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి మీకు తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా తగ్గాయి. నేడు వరుసగా 27వ రోజు అంటే నవంబర్ 29 పెట్రోల్, డీజిల్ ధరలు   స్థిరంగా ఉన్నాయి.

business Nov 29, 2021, 2:06 PM IST

Eesha Rebba beautiful clicks at gardenEesha Rebba beautiful clicks at garden

ఈషా రెబ్బా చామంతి పూల ముద్దులు ఎవరికోసమో.. మెస్మరైజ్ చేస్తున్న క్రేజీ పిక్స్

సమ్మోహన పరిచే అందం ఈషా రెబ్బా సొంతం. తెలుగు యువతిగా టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈషా రెబ్బా నటిగా ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. ఈషా రెబ్బా అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

Entertainment Nov 13, 2021, 12:00 PM IST

after  diwali Gold Price Today Jumps Over Rs 48,100; Experts Advise to Make 'Fresh Short Position'after  diwali Gold Price Today Jumps Over Rs 48,100; Experts Advise to Make 'Fresh Short Position'

బంగారం ధరలకు దీపావళి వెలుగులు.. గతవారంతో పోల్చితే నేడు ఎంత పెరిగిందంటే..?

నేడు నవంబర్ 8న సోమవారం భారతదేశంలో బంగారం ధర(gold price) భారీగా పెరిగింది. మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర ఉదయం  09:50 గంటల వద్ద 10 గ్రాములకు 0.30 శాతం పెరిగి రూ. 48,114కి చేరుకుంది. అలాగే సోమవారం వెండి ధర నేడు ఎగిసింది. ఈరోజు వెండి 0.76 శాతం పెరిగి రూ.64,820 వద్ద ట్రేడవుతోంది.
 

business Nov 8, 2021, 12:49 PM IST

allu arjun wife snehareddy shines in diwali celebrations she looks fabulousallu arjun wife snehareddy shines in diwali celebrations she looks fabulous

దీపావళి వేడుకలలో ఏంజెల్ లా మెరిసిన అల్లు అర్జున్ వైఫ్ స్నేహారెడ్డి, ఆ గ్లామర్ ముందు హీరోయిన్స్ కూడా దిగదుడుపే

ఓ స్టార్ హీరో వైఫ్ కి ఉండాల్సిన బెస్ట్ క్వాలిటీస్ అల్లు అర్జున్ (Allu arjun) వైఫ్ స్నేహారెడ్డి కలిగి ఉన్నారు. గ్లామర్, కల్చర్, ఫ్యాషన్ వంటి విషయాల్లో ఆమె మెచ్యూరిటీ అద్భుతం. అల్లు అర్జున్ సహచరిగా, ఆయన పక్కన హీరోయిన్ ని తలపిస్తుంది స్నేహారెడ్డి.

Entertainment Nov 8, 2021, 11:34 AM IST

punjab CM channi slashed fuel ratespunjab CM channi slashed fuel rates

లీటర్ పెట్రోల్‌పై అదనంగా రూ. 10 తగ్గింపు.. పంజాబ్ ప్రభుత్వ ప్రకటన

పంజాబ్ ప్రభుత్వం చమురు ధరలపై కీలక నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్ ధరపై రూ. 10, లీటర్ డీజిల్ ధరపై రూ. 5 వ్యాట్ తగ్గిస్తున్నట్టు సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ ప్రకటించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం తగ్గింపునకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం సామాన్యులకు మరింత ఊరటనిచ్చినట్టయింది.
 

NATIONAL Nov 7, 2021, 5:18 PM IST

Buffalo Hulchal In Sadar Festival Celebrations At KhairatabadBuffalo Hulchal In Sadar Festival Celebrations At Khairatabad
Video Icon

ఖైరతాబాద్ సదర్ ఉత్సవాల్లో అపశృతి... కట్లుతెంచుకున్న దున్నపోతు హల్ చల్

ఖైరతాబాద్ సదర్ ఉత్సవాల్లో అపశృతి... కట్లుతెంచుకున్న దున్నపోతు హల్ చల్   
 

Telangana Nov 7, 2021, 11:58 AM IST

ananya nagalla hip show mind blowing diwali special hot pics mesmerizingananya nagalla hip show mind blowing diwali special hot pics mesmerizing

Ananya Nagalla: నడుము వొంపులు, పర్‌ఫెక్ట్ చుట్టుకొలతలు చూపిస్తూ చెమటలు పట్టిస్తున్న `వకీల్‌సాబ్‌` బ్యూటీ

`వకీల్ సాబ్‌` బ్యూటీ అనన్య నాగళ్ల తన బుట్టబొమ్మ అందాలతో కనువిందు చేస్తుంది. తాజాగా పొట్టిదైన వైట్‌ గౌన్‌లో హోయలు పోయింది. స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద సయ్యాటలాడుతూ అభిమానులను కనువిందు చేస్తుంది అనన్య నాగళ్ల. 

Entertainment Nov 6, 2021, 9:05 PM IST

honoured murder victim amrutha pranay shocks she appears in a youtube songhonoured murder victim amrutha pranay shocks she appears in a youtube song

నటిగా అమృత ప్రణయ్... యూట్యూబ్ సాంగ్ లో డాన్స్ చేస్తూ కనిపించి షాక్ ఇచ్చిన మీడియా సెన్సేషన్

అమృత ప్రణయ్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. పరువు హత్య బాధితురాలిగా భర్తను కోల్పోయిన అమృత (Aamrutha pranay)  ప్రణయ్, మీడియాలో సెన్సేషనల్ టాపిక్ గా నిలిచారు. అలాంటి అమృత యూట్యూబ్ సాంగ్ లో డాన్స్ చేస్తూ కనిపించి అందరికీ షాక్ ఇచ్చారు. 
 

Entertainment Nov 6, 2021, 3:35 PM IST

Aamir Khan's daughter Ira Khan celebrates Diwali with boyfriendAamir Khan's daughter Ira Khan celebrates Diwali with boyfriend

ప్రియుడితో అమీర్ ఖాన్ కుమార్తె దీపావళి సెలెబ్రేషన్స్.. పక్కనే అత్తగారు కూడా, పెళ్ళికి అంతా రెడీ!

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కుమార్తె  ఐరా ఖాన్ ఇటీవల వార్తల్లో నిలుస్తోంది. ఈ దీపావళిని ఐరా ఖాన్ ప్రత్యేకంగా మార్చుకుంది. తన ప్రియుడు నుపుర్ శిఖరేతో కలసి దీపావళిని సెలెబ్రేట్ చేసుకుంది.

Entertainment Nov 6, 2021, 1:12 PM IST

Gold Rates Today: Gold prices still rising  after diwali if it rises in some areas then it decreases in some places where is itGold Rates Today: Gold prices still rising  after diwali if it rises in some areas then it decreases in some places where is it

బంగారం ధరల పరుగులు.. నేడు 10గ్రా పసిడి ధర ఎంత పెరిగిందంటే..?

బంగారం కొనుగోలుదారులకు పసిడి ధరలు రోజురోజుకి షాకిస్తున్నాయి. దీపావలీ(diwali), ధంతెరాస్ సందర్భంగా ఎగిసిన బంగారం ధరలు (gold prices)నేడు కాస్త దిగోచ్చాయి. ఒకవైపు పెట్రోల్, డీజిల్ ధరలు దిగిరావడంతో ఈ రోజు పసిడి ప్రియులకు ఊరట లభించింది. నిన్న నిలకడగా ఉన్న బంగారం ధర ఈ రోజు అంటే శనివారం నవంబర్ 6న తగ్గుముఖం పట్టింది.

business Nov 6, 2021, 11:13 AM IST

Karthika Deepam : Know the significance of Karthika Deepam in Karthika MasamKarthika Deepam : Know the significance of Karthika Deepam in Karthika Masam
Video Icon

కార్తీక మాసంలో పెట్టే దీపం... శివకేశవులిద్దరి ఆశీస్సులు మీపైన్నే..!

కార్తీక మాసంలో పెట్టే దీపం... శివకేశవులిద్దరి ఆశీస్సులు మీపైన్నే..!

Lifestyle Nov 6, 2021, 11:09 AM IST

Diwali horror : Elderly couple brutally murdered in their own home in GhaziabadDiwali horror : Elderly couple brutally murdered in their own home in Ghaziabad

దీపావళి కాళరాత్రి... వృద్ధదంపతులను కిరాతకంగా కొట్టి చంపిన దుండగులు, ఇంట్లో సోదాలు.. !

దీపావళి రోజు శుక్రవారం ((నవంబర్ 5) రాత్రి ఘజియాబాద్‌లోని పటేల్ నగర్‌లో నివసిస్తున్న వృద్ధ దంపతులిద్దరు వారి ఇంట్లోనే brutally murderedకు గురయ్యారు. హత్య చేయడానికి ముందు వారిని అతి కిరాతకంగా కొట్టి మరీ చంపినట్లు  పోలీసులు తెలిపారు. 

NATIONAL Nov 6, 2021, 8:59 AM IST