MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వెరైటీ బ్లాక్ డ్రెస్ లో శృతి హాసన్ పరువాల వెల్లువ.. డార్క్ థీమ్ లో హాట్ నెస్ పెంచేస్తోందిగా 

వెరైటీ బ్లాక్ డ్రెస్ లో శృతి హాసన్ పరువాల వెల్లువ.. డార్క్ థీమ్ లో హాట్ నెస్ పెంచేస్తోందిగా 

తరచుగా శృతిహాసన్ మ్యూజిక్ వీడియోలు చేయడం చూస్తూనే ఉన్నాం. ఆమెకి నటనతో పాటు మ్యూజిక్ పిచ్చి కూడా బాగా ఎక్కువే.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 19 2023, 06:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

లోక నాయకుడు కమల్ హాసన్ స్థాయిలో కాదు కానీ ఆయన వారసురాలిగా శృతి హాసన్ కూడా స్టార్ గా ఎదిగింది. గ్లామర్ హీరోయిన్ గా శృతి హాసన్ సౌత్ లో  అవకాశాలు అందుకుంటోంది.  

29

పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రం రూపంలో శృతి హాసన్ కు అదృష్టం వరించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సెన్సేషన్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే.ఈ చిత్రం తర్వాత శృతి హాసన్ కు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. వరుసగా విజయాలు కూడా దక్కడంతో శృతి హాసన్ సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. 

 

39

బలుపు, ఎవడు, రేసుగుర్రం, శ్రీమంతుడు ఇలా బ్లాక్ బస్టర్ చిత్రాలలో శృతి హాసన్ భాగమైంది. టాలీవుడ్ హీరోలు లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. ఇదిలా ఉండగా శృతి హాసన్ ప్రేమ వ్యవహారాలు కూడా వైరల్ అయ్యాయి. 

49

తరచుగా శృతిహాసన్ మ్యూజిక్ వీడియోలు చేయడం చూస్తూనే ఉన్నాం. ఆమెకి నటనతో పాటు మ్యూజిక్ పిచ్చి కూడా బాగా ఎక్కువే. శృతి హాసన్ నటిగా ఎంత బిజీగా ఉంటుందో అదే స్థాయిలో మ్యూజిక్ తో కూడా గడుపుతూ ఉంటుంది. 

59

అలాగే విభిన్నమైన ఫోటో షూట్స్ కూడా చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం శృతి హాసన్ ప్రభాస్ కి జోడిగా పాన్ ఇండియా మూవీ సలార్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా శృతి హాసన్ సోషల్ మీడియాలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ సర్ప్రైజ్ చేసింది. 

69

శృతి హాసన్ సోషల్ మీడియాలో, సిల్వర్ స్క్రీన్ పై గ్లామర్ ఒలకబోయడం మామూలే. గ్లామర్ విషయంలో శృతి హాసన్ ఎలాంటి హద్దులు పెట్టుకోలేదు కానీ తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోస్ చూస్తే యువత పిచ్చెక్కి మైకంలో మునిగిపోతారు. 

79

శృతి హాసన్ ఎల్లే మ్యాగజైన్ కోసం డార్క్ థీమ్ లో ఇచ్చిన ఫోజులు యువతని ఊరించే విధంగా ఉన్నాయి. శృతి హాసన్ తన పెదవుల సొగసుతో కుర్రాళ్ళని మంత్ర ముగ్దుల్ని చేస్తోంది. 

89

శృతి హాసన్  ధరించిన బ్లాక్ డ్రెస్ చాలా వెరైటీగా ఉంది. శృతి హాసన్ ఎంతటి నాజూకు బ్యూటీనో ఈ పిక్స్ చూసి అర్థం చేసుకోవచ్చు. ఓపెన్ షోల్డర్స్ టాప్ లో శృతి హాసన్ మెరుపులు మెరిపించే విధంగా హొయలు పోతోంది. 

99

శృతి హాసన్ ప్రభాస్ సరసన సలార్ అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. రీసెంట్ గా శృతి హాసన్ వీరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలతో తిరుగులేని సూపర్ హిట్స్ సొంతం చేసుకుంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
దీపావళి

Latest Videos
Recommended Stories
Recommended image1
అజిత్‌ పై హీరోయిన్ క్రష్.. నువ్వు నా చెల్లివి అని షాకిచ్చిన హీరో, ఇంతకీ ఆమె ఎవరో తెలుసా?
Recommended image2
Gaayapadda Simham Movie Review: గాయపడ్డ సింహం రివ్యూ, తరుణ్ భాస్కర్ కు ట్రంప్ అంటే ఎందుకంత కోపం?
Recommended image3
Brahmaji: అప్పుగా రూ. లక్ష ఇవ్వమని ప్రకాష్ రాజ్‌ని అడిగా.. ఆయన ఏం చేశాడంటే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved